ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయానికి తాళం!!!
అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయం!!!! అద్దె చెల్లించక పోవడంతో తాళం వేసిన యజమాని!!! స్థానిక ఎంపిటిసి సభ్యులు మహ్మద్ బషీర్ హామీతో తెరుచుకున్న కార్యాలయం!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి నూతన మండల తహాశీల్దార్ కార్యాలయానికి యజమాని తాళం వేసిన సంఘటన చోటుచేసుకుంది ఎండపల్లి మండల కేంద్రంలో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అక్టోబర్ 21,2022 లో ప్రారంభించడం జరిగింది, అప్పటినుండి ఇప్పటివరకు రాయిల్ల భూమేష్ తండ్రి రాజయ్య గారి నాలుగు…