అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత
మాలహర్ రావు, నేటిధాత్రి : మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్నటువంటి రెండు ఇసుక లారీలను కొయ్యూరు పోలీసులు పట్టుకొని డ్రైవర్ మీద, వెహికల్ ఓనర్ మీద కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడంజరిగిందని అదేవిధంగా మల్లారం, తాడిచర్ల గ్రామాల రోడ్డుపై పోసినటువంటి నాలుగు ఇసుక కుప్పలను ఎమ్మార్వోకు అప్పగించడం జరిగింది. ఏటువంటి బిల్లులు లేకుండా దొంగ ఇసుక తరలిస్తే ఎలాంటి వ్యక్తులైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు…