మధ్యాహ్నం భోజన పథకం వర్కర్ల ఆందోళన
పెండింగ్ వేతనాలు చెల్లించి, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయాలి ఎంఈఓ కు వినతి పత్రం అందజేత శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంఈఓ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వము సరైన సమ యంలో బిల్లులు చెల్లించగా అవస్థలు పడుతున్నటువంటి వంట కార్మికులను ఆదుకోవా లని మరియు కోడిగుడ్లు ధరలు విపరీతంగా ఉన్నందున వారానికి మూడుసార్లు పెట్టడం వీలు కాదని వినతి పత్రం ఇవ్వడమైనది. పెరుగు తున్న ధరలకు…