వనపర్తి నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు శ్రీశైలం మల్లికార్జున నిత్య అన్నదాన సత్రం చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ పోటీలో ఉంటారని శ్రీశైలం మల్లికార్జున అన్నదాన సత్రం డైరెక్టర్ ఎస్ ఎల్ ఎన్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ సందర్భంగా నేటి ధాత్రి దినపత్రిక విలేకరితెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థి మీడిదొడ్డి శ్యాంసుందర్ ను వివరాలు సేకరించగా మ్యానిఫెస్టో అంశాలు తెలిపారు . గతంలో ఆర్యవైశ్య మహాసభలు ఎన్నికలు జరిగేవి కావని ఏరియా వైజ్ గా ఒకరికి ఇచ్చేవారని అలాంటి వ్యవస్థ లేకుండా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అభ్యర్థులుగా పోటీ చేయడానికి వెయ్యి మంది లో సభ్యత్వం ఉన్నా వారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఓట్లు వేసి అధ్యక్షుని ఎన్నుకోవడానికి కృషి చేశానని శ్యాంసుందర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా విజయం సాధిస్తే హైదరాబాద్ ఉప్పల్లో ఐదు ఎకరాల స్థలంలో మహాసభ శాశ్వత భవన నిర్మాణం కొరకు కృషి చేస్తానని ప్రస్తుతం హైదరాబాద్ చింతల్ బస్తి లో ఉన్న మహాసభ భవనమును తెలంగాణ రాష్ట్రానికి 60 శాతం వచ్చే విధంగా దానికి ఖర్చును ఏపీ ఆర్యవైశ్య మహాసభ వారికి చెల్లించి భవనం స్వాధీనం చేసుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు . ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యులను ఒప్పించే బాధ్యత తీసుకుంటానని శ్యాంసుందర్ తెలిపారు .అదేవిధంగా హైదరాబాదులో ఆర్యవైశ్యులకు వృద్ధాశ్రమం పేద విద్యార్థులకు ఆర్యవైశ్య మహాసభ ద్వారా రాష్ట్రంలో నిరుపేద విద్యార్థులకు ఆర్యవైశ్యులకు వివాహాలు అఆర్థిక ఇబ్బందులు ఉన్నచో కుమారుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఉచిత వివాహాలు జరిపించుటకు కృషి చేస్తానని అదేవిధంగా ఆర్యవైశ్య మహాసభ భవనంలో ఆర్యవైశ్యులు వివాహాలు పెళ్లిచూపుల కొరకు ప్రత్యేక ఛాంబర్ కేటాయిస్తానని అందరూ ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభలో వెయ్యి మంది సభ్యత్వం ఉన్నవారు మరియు రాష్ట్ర ప్రపంచ ఇల్లాలు మండలాలు చంద్రకళ ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా శ్రీశైలంలో మన ఆర్యవైశ్యుల కొరకు ఆర్యవైశ్యుల సహకారంతో మల్లికార్జున నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేశామని నిరంతరం రూములు అన్నదానం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం నిర్మాణంలో ఉన్నదని పూర్తి కావడానికి కృషి చేస్తున్నామని అందులో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులకు రూముల వసతి అన్నదానం లాకర్స్ వసతి రాయితీలతో ఏర్పాటు చేస్తున్నామని శ్యాంసుందర్ తెలిపారు తండ్రికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రభుత్వంతో వివిధ జిల్లాల్లో నిరుపయోగంగా మండల అధ్యక్షుడుగా ఉన్న స్థలాల్లో ఫంక్షన్ హాల్స్ నిర్మించడానికి ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి నిధులు రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పోటీలో మిడిదొడ్డిశ్యాంసుందర్
