భూపాలపల్లి నేటిధాత్రి
వర్తక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అయితు రమేష్ , అధ్యక్షులు పుట్టపాక కిరణ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది అనంతరం కాలువ కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వర్తక సంఘం నాయకులు మాట్లాడడం వర్తక సంఘం ఆఫీస్ కొరకు భూమి అడగడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించారు చేల్పూర్ గ్రామంలో వ్యాపారులకు ప్రజలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు. బస్టాండ్ కావాలని అడగడం జరిగింది ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే జిఎస్సార్
ఈ కార్యక్రమంలో చెల్పూరు
వర్తక సంఘం
ప్రధాన కార్యదర్శి ఎన్.అశోక్
కోశాధికారి పి.రవీందర్ గౌరవ అధ్యక్షులు ముప్పిరోజు రమేష్, బొడిగె చంద్రమౌళి
ఉపాధ్యక్షులు.ముదురుకోళ్ల. రమేష్ గడి రాజబాబు .పెండ్యాల రఘుపతి. దుంప నర్సయ్య.ముప్పిడోజు శ్రీనివాస్.గుగ్గిళ్ల మధుకర్.
వర్కింగ్ ప్రెసిడెంట్స్. ముప్పిడోజు రాజు. ఆవుల శంకర్. అడ్డగుడి రాజేందర్. క్యాతరాజు సంతోష్
సంయుక్త కార్యదర్శి.పట్టెం భద్రయ్య. ప్రచార కార్యదర్శులు గిద్దమారి సుధాకర్. గడ్డం ఇజ్జిగిరి తదితరులు పాల్గొన్నారు