
దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు
దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.. దళిత సంఘాల నాయకులు.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం లోని మాచారం గ్రామానికి చెందిన దళిత యువకుడు సర్వని జగన్ మాదిగ పై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరియు వారి అనుచరులు మాదిగ కులం పేరుతో దూషిస్తూ,కర్రలు రాళ్ళతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని ,నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో డిమాండ్…