ఆత్మగౌరవం రాజ్యాధికార సాదన కోసం సాగుతున్న పోరాటనికి ప్రారంబంగ నిలవబోతున్న అంబేద్కర్ జయంతి

ఆత్మగౌరవం రాజ్యాధికార సాదన కోసం సాగుతున్న పోరాటనికి ప్రారంబంగ నిలవబోతున్న అంబేద్కర్ జయంతి

గుండాల,నేటిధాత్రి :

బహుజన సమాజ్ పార్టీ ఆద్వర్యంలో 14 న వరంగల్ లోని కాకతీయ డీగ్రి కాలేజీ ప్రాంగణంలో నీర్వహించనున్న డాక్టర్ అంబెద్కర్ 135 వ జయంతి ఈసారి కేవలం సాంప్రదాయ వేడుక కాదని బహుజనుల ఆత్మగౌరవం రాజ్యాధికార సాదన కోసం సాగుతున్న పోరాటనికి ప్రారంబంగ నిలవబోతున్నదని బహుజన సమాజ్ పార్టీ భధ్రాధ్రి కొత్తగూడెం జీల్లా నాయాకులు బొమ్మెర రాంబాబు, యనగంటి సంపత్ స్వష్టం చేశారు.రాష్ట్రంలో బహుజన వర్గలైన బీసీ,ఎస్సి, ఎస్టీ,ముస్లిం మైనార్టి ప్రజలు ఇంక ప్రాధమిక అవసరాలకె జీవిస్తున్న దుస్థితి కోనసాగుతుండటం ఆగ్రవర్ణ పాలక ప్రభుత్వలా వైఫల్యానికీ స్వష్టమైన నిదర్సనమని మండిపడ్డారు.అంబేద్కర్ ఆశయాలను అమలు చేయ్యల్సిన బాద్యత ఉన్న ప్రభుత్వాలు బహుజనుల అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నయని ఆరోపించారు.వరంగల్ పోరుగర్జన కార్యక్రమనికి జీల్లాలోని ప్రతి గ్రామం నుంచి విద్యవంతులు మహిళలు మేదావులు పెద్ధ ఏత్తున పాల్గోని ఈ బహుజన గర్జనను విజయవంతం చేయ్యాలని పిలుపునిచ్ఛారు.

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి…

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి

యాదగిరిగుట్ట నేటిదాత్రి:

యాదగిరిగుట్ట పట్టణంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు అమాలి సంఘ నాయకులు హమాలి కార్మికులు ఘనంగా నిర్వహించారు మహాత్మ జ్యోతిబాపూలే ఫోటోకి పూలమాలవేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 199వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిబీసీ జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్ గారు మాట్లాడుతూ సమాజంలో విద్య కోసం, మహిళల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అన్నారు. ఈ కార్యక్రమ విశిష్ట అతిథి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ మాట్లాడుతూ ఈ సమాజంలో బీసీల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకు ఫూడులే మార్గం లో బీసీల కోసం బీసీల హక్కుల కోసం బీసీ రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమా నిర్వాహక అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ సామాజిక రాజకీయ సాంస్కృతిక మార్పు తీసుకువచ్చినటువంటి ఆధునిక విప్లవకారుడు ముదిరాజ్ ముద్దుబిడ్డ మహాత్మ జ్యోతిరావు ఫూలే 199 వ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సమాజంలో అట్టడుగు వర్గాలు శూద్రులు మహిళల అభ్యున్నతి కోసం సత్యశోధక్ సమాజ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అదేవిధంగా ఫూలే రాసినటువంటి గులాంగిరి గ్రంథాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు తప్పకుండా చదవాలని పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి ఏసి ఎస్టీ జిల్లా నాయకులు దొంగల రాజేందర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ భీమనాధుని సత్యనారాయణ,ముత్యాల రవికుమార్ నాయి, గోపరాజు రాజు రజక, పెంట సదన్న యాదవ్, సర్వేశం, చిత్తారి రాజేష్, వంగపండ్ల రాజయ్య యాదవ్,బీసీ జిల్లా యూత్ అధ్యక్షులు మద్దెల విజయ్ గౌడ్, రాజయ్య, పెంజల రమేష్, లక్ష్మయ్య, గీసా సంపత్, వెయ్యిగండ్ల తిరుపతి నాయి మంద రమేష్ పుల్ల అశోక్ నద్దునూరి రాజ్ కుమార్ పర్లపల్లి వంశీ చిలుముల కృష్ణ కొయ్యాడరమేష్ మందపెల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు

బీసీ సమాజానికి ధన్యవాదములు “

బీసీ సమాజానికి ధన్యవాదములు “
# మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ కార్యక్రమాల నిర్వహణ శాశ్వత కమిటీ యాదాద్రి భువనగిరి

యాదాద్రి నేటి ధాత్రి:

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని పూలే చౌరస్తాలో జయంతి కార్యక్రమానికి ప్రభుత్వ తరఫున హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి జిల్లా గౌరవ అడిషనల్ కలెక్టర్స్ మరియు ఆర్డీవో భువనగిరి ఎమ్మార్వో బీసీ వెల్ఫేర్ అధికారిని మరియు మున్సిపల్ చైర్పర్సన్ మరియు పాలకవర్గం
బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి సిపిఐ సిపిఎం పార్టీ వివిధ కుల సంఘాల అధ్యక్షులు మున్సిపల్ సిబ్బంది పోలీస్ శాఖ వారు తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులకు ఈ యొక్క జయంతి కార్యక్రమాల ఆహ్వాన కమిటీ కన్వీనర్ కో కన్వీనర్లకు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులకు వివిధ రాజకీయ పార్టీ బీసీ ప్రతినిధులకు మాజీ మున్సిపల్ చైర్మన్ లకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లకు వివిధ దళిత సంఘాల నాయకులకు సబ్బండ బీసీ వర్గాలకు కళాకారులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాం.ధన్యవాదములతో . మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహ కార్యక్రమాల నిర్వహణ శాశ్వత కమిటీ భువనగిరి.
మాటూరి అశోక్ ,కొత్త బాలరాజు ,గొట్టిపాములు బాబురావు,అధికం లక్ష్మీనారాయణ గౌడ్,
డి ఎల్ ఎన్ గౌడ్ ,దేవరకొండ నరసింహ చారి,ఎరుకల వెంకటేష్ గౌడ్, అశోక చారి ,సర్వే శ్రీనివాస్ గౌడ్,
రత్నాపురం పద్మ ,
కాదురీ అచ్చయ్య,
పెంట నరసింహ, పిట్టల బాలరాజ్ ,బెండ శ్రీకాంత్.

పూలే జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ అధికారులు…

పూలే జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్ అధికారులు
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం లో
  
మహాత్మా ఫూలే జియంతి వేడుకలలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ జిల్లా డి పి ఆర్ ఓ అధికారులు పాల్గొన్నారు జిల్లా అదనపు కలెక్టర్ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆర్డీవో సుబ్రహ్మణ్యం.బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్, డీపీ ఆర్ఓ సీతారాం, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్,కౌన్సిలర్లు
, ప్రజా సంఘాల నాయకులు గంధం నాగరాజు తెలంగాణ ఉద్యమ నేత ఉపాధ్యాయులు రాజారాం ప్రకాష్, బండలయ్య, చీర్ల జనార్ధన్ శ్రీనివాసపూర్ మాజీ ఉప సర్పంచ్ ఉమల్ల రాములు, కే వెంకటేష్, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఇతర కవులు కళాకారులు, ఉపాధ్యాయులు కిరణ్, అధికారులు, , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే ఆశయాలు యువతకు మార్గదర్శకం…

జ్యోతిరావు పూలే ఆశయాలు యువతకు మార్గదర్శకం

కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వివేకవర్థిని హైస్కూల్‌లో శనివారం మహానీయుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. విద్య ద్వారా మాత్రమే సమానత్వం సాధ్యమని, అజ్ఞానం, మూఢనమ్మకాల నుంచి బయటపడేందుకు పూలే చూపిన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. మహిళా విద్యకు ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు.

పూలే ఆశయాలను జీవితంలో ఆచరణలో పెట్టుకుంటేనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని, విద్యార్థులు మంచి విలువలతో ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో సమాజ సంస్కర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. 
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఉప్పునుతల రమేష్ మాట్లాడుతూ.. భారతదేశంలో అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. మహిళా విద్య కోసం తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి వారు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి మాట్లాడుతూ పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా నేడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, వెనుకబడిన వర్గాల (బిసి) కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం ద్వారా బిజెపి సామాజిక న్యాయాన్ని చేకూర్చిందని వారు తెలిపారు. పూలే కలలుగన్న మహిళా సాధికారత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రామడుగు వెంకటాచారి, మండల ఉపాధ్యక్షులు చెలగొల్ల వెంకన్న, మండల నాయకులు లెంకలపెల్లి శ్రీనివాస్ ,బచ్చు లక్ష్మీనారాయణ ,గాంతి వెంకట్ రెడ్డి, నాయకపల్లి సర్పంచ్ గుండెల వీరన్న ,అయిత సారయ్య ,బానోత్ రాము,ధరావత్ రంగమ్మ, మండల బీజేపీ ముఖ్య నాయకులు, శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతం కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్…

టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతం కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్

పార్టీ సీనియర్ నేతలతో నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం శిక్షణ ఇప్పిస్తోంది. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను పంచుకున్నారు సీఎం చంద్రబాబు.

అమరావతి, ఏప్రిల్ 11: టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. పార్టీ సీనియర్ నేతలతో నేతలు, కార్యకర్తలకు టీడీపీ అధినాయకత్వం శిక్షణ ఇప్పిస్తోంది. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కాఫీ తాగుతూ తన అభిప్రాయాలను సీఎం పంచుకున్నారు. రాజకీయాల్లో, పరిపాలనలో గత పరిణామాలు, ప్రస్తుత సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు.

LATEST

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణ

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టి

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డ

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన 

అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నా

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్య

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్

అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర్

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణ

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టి

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డ

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన 

అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నా

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్య

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్

అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర

క్షేత్రస్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపైనా నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను… ప్రత్యర్ధి పార్టీ దుర్మార్గాలను సామాన్య కార్యకర్తలైనా మెరుగ్గా విశ్లేషించేలా అవగాహన పెంచుకోవాలని నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం అమలు చేస్తామని ప్రకటించారు.

టీడీపీ ఓటు బ్యాంక్ పెరగాలి: సీఎం

‘క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టాం… క్లీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాం… క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నాం. క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీని నిలిపేలా కార్యకర్తలు పని చేయాలి. పాజిటివ్ పాలిటిక్స్ చేయాలని… పాజిటివ్ ఓట్లు పెంచుకోవాలి… గతానికంటే టీడీపీ ఓట్ బ్యాంక్ పెరగాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు తెలియజేశారు. పార్టీ నేతలు, కార్యకర్తల కోసం E3 ప్రొగ్రాం తీసుకొస్తామని చెప్పారు. నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్’ కార్యక్రమం చేపడతామన్నారు. ‘నా కుటుంబం కోసం ఏ విధంగా ఆలోచన చేశానో… టీడీపీ కుటుంబం కోసం అదే విధంగా ఆలోచన చేస్తున్నా’ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ

 

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివరాల్లోకి వెళితే..

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రాష్ట్రంలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, ప్రస్తుత అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం భయాందోళనలకు గురవుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత కల్పిస్తామని, రాజకీయ హింసలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణ

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టి

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డ

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన 

అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నా

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్య

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్

అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర్

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణ

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టి

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డ

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన 

అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నా

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్య

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్

అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర

పూర్బ బర్ధమాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్ నుంచి చొరబాటుదారులందరినీ తరిమేస్తాం. అలాంటి వారికి మద్దతునిచ్చి, వారు ఇక్కడ స్థిరపడటానికి సహాయపడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. అమాయక ప్రజలపై, రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతాం. అవినీతి, శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం. ప్రతి టీఎంసీ గూండా, సిండికేట్, అవినీతిపరుడైన ఎమ్మెల్యే లేదా మంత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలను బీజేపీ అడ్డుకోదు. మేం అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే పశ్చిమ బెంగాల్‌లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తాం’ అని అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

అంకూర్ మొక్కజొన్న ప్రదర్శన క్షేత్రం అంకూర్ మొక్కజొన్న… రైతులకు సిరుల పంట

అంకూర్ మొక్కజొన్న ప్రదర్శన క్షేత్రం అంకూర్ మొక్కజొన్న… రైతులకు సిరుల పంట

కేసముద్రం/ నేటి ధాత్రి

అంకూర్ భాను మొక్కజొన్న ప్రదర్శన క్షేత్రం శనివారం కేసముద్రం మండలం కల్వల గ్రామంలో దొనికిని వీరస్వామి అనే రైతు అంకుర్ భాను అనే విత్తనం రకం పంట సాగు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి గండి శ్రీనివాస్ మాట్లాడుతూ,
మొక్కజొన్న సాగులో అంకూర్ సీడ్స్ నాణ్యమైన దిగుబడికి మంచి పేరు పొందాయని. వీటి గురించి నాలుగు ముఖ్యమైన విషయాలు
​అధిక దిగుబడి: ఈ రకం విత్తనాలు తక్కువ విస్తీర్ణంలో కూడా ఎక్కువ దిగుబడిని ఇస్తాయి.
​నాణ్యమైన గింజలు: గింజలు లావుగా, ఆకర్షణీయమైన రంగుతో ఉండి మార్కెట్‌లో మంచి ధర పలుకుతాయి.
​తెగుళ్ల నిరోధకత: సాధారణంగా వచ్చే చీడపీడలను తట్టుకునే శక్తి వీటికి ఎక్కువగా ఉంటుందని వివరించారు.
​అన్ని కాలాలకు అనుకూలం: వాతావరణ మార్పులను తట్టుకుంటూ వివిధ రుతువులలో సాగు చేయడానికి ఇవి అనువుగా ఉంటుందని అన్నారు.
అంకుర్ కంపెనీలో భాను అనే రకం మేలైన విత్తనమని రైతులు వేసుకోవడం వల్ల అధిక దిగుబడి వస్తుందని కంకి సైజు బాగుంటుందని గింజలు ఆకర్షణీయంగా ఉంటాయని మరియు అంకుర్ కంపెనీలో భాస్కరు ఆదిత్య అనే రకము కలవని అవి కూడా అధిక దిగుబడి వస్తాయని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ పెదగల రవి, దొనికని యుగంధర్, బొగ్గుల చంద్రం, పాల శ్రీనివాస్, ఆకుల సుధాకర్, కొంతం రవి, యాకూబ్ రెడ్డి, యాలాద్రి, ఉప్పలయ్య, రమేష్ పలువురు రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version