ఆత్మగౌరవం రాజ్యాధికార సాదన కోసం సాగుతున్న పోరాటనికి ప్రారంబంగ నిలవబోతున్న అంబేద్కర్ జయంతి

ఆత్మగౌరవం రాజ్యాధికార సాదన కోసం సాగుతున్న పోరాటనికి ప్రారంబంగ నిలవబోతున్న అంబేద్కర్ జయంతి

గుండాల,నేటిధాత్రి :

బహుజన సమాజ్ పార్టీ ఆద్వర్యంలో 14 న వరంగల్ లోని కాకతీయ డీగ్రి కాలేజీ ప్రాంగణంలో నీర్వహించనున్న డాక్టర్ అంబెద్కర్ 135 వ జయంతి ఈసారి కేవలం సాంప్రదాయ వేడుక కాదని బహుజనుల ఆత్మగౌరవం రాజ్యాధికార సాదన కోసం సాగుతున్న పోరాటనికి ప్రారంబంగ నిలవబోతున్నదని బహుజన సమాజ్ పార్టీ భధ్రాధ్రి కొత్తగూడెం జీల్లా నాయాకులు బొమ్మెర రాంబాబు, యనగంటి సంపత్ స్వష్టం చేశారు.రాష్ట్రంలో బహుజన వర్గలైన బీసీ,ఎస్సి, ఎస్టీ,ముస్లిం మైనార్టి ప్రజలు ఇంక ప్రాధమిక అవసరాలకె జీవిస్తున్న దుస్థితి కోనసాగుతుండటం ఆగ్రవర్ణ పాలక ప్రభుత్వలా వైఫల్యానికీ స్వష్టమైన నిదర్సనమని మండిపడ్డారు.అంబేద్కర్ ఆశయాలను అమలు చేయ్యల్సిన బాద్యత ఉన్న ప్రభుత్వాలు బహుజనుల అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్వవహరిస్తున్నయని ఆరోపించారు.వరంగల్ పోరుగర్జన కార్యక్రమనికి జీల్లాలోని ప్రతి గ్రామం నుంచి విద్యవంతులు మహిళలు మేదావులు పెద్ధ ఏత్తున పాల్గోని ఈ బహుజన గర్జనను విజయవంతం చేయ్యాలని పిలుపునిచ్ఛారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version