
అప్పు చేయాలా..వద్దా!
https://epaper.netidhatri.com/ ` కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ప్రశ్న!! `అప్పు ఇచ్చే వారి ఆట…పుచ్చుకునే వారి తీట!? `అప్పు తీర్చకపోతే తాకట్టు అమ్ముకునుడే! `అప్పు ఇచ్చే వారి కొత్త షరతు? `తలలు పట్టుకుంటున్న నేతలు. ` అప్పు చేయాల్సిందే…మూట విప్పాల్సిందే! `ఎంత అప్పు చేసి ఖర్చు చేసినా గెలవకపోతే!? `కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైన అంతర్మధనం! `తాకట్టు విడిపించుకోవడమెలా! `కాంగ్రెస్ పోటీ దారుల్లో అప్పుడే మొదలైన గుబులు? `అభ్యర్థుల ప్రకటన చేస్తే…ఎన్నికల నాటికి ఏమీ మిగలదు? `బిఆర్ఎస్ అభ్యర్థులంతా ఎమ్మెల్యేలే!…