పూర్తిగా మారిపోతున్న జమ్ముాకశ్మీర్‌

గణనీయంగా తగ్గిన ఉగ్రవాదం  ప్రజల ప్రాధాన్యత ఉపాధిపైనే మతఛాందసవాదం స్థానంలో సెక్యులరిజం గణనీయంగా తగ్గిన ఉగ్రసంఘటనల వల్ల మరణాలు డెస్క్‌,నేటిధాత్రి:  గత ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఒక మాజీ సైనికుడు ఒకరు పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని కలిగించే ఇటువంటి వ్యూహాత్మక దాడులను పాకిస్తాన్‌ ఏవిధంగా నిర్వహిస్తున్నది వివరించారు. ఇదే సమయంలో అంతర్జాతీయ స మాజం ఇటువంటి దాడులను ఖండిస్తున్నప్పటికీ ఒక వ్యూహం ప్రకారం అమలు చేస్తున్న ఈ దాడులను…

Read More

సైద్ధాంతిక హింసలో సామాన్యులే సమిధలు

ప్రపంచంలో హింసకు దారితీస్తున్న మతచాందసవాదం `మత ఛాందసవాదానికి పుట్టిల్లు పాకిస్తాన్‌ `అభివృద్ధి ఏమాత్రం పట్టని పాక్‌ పాలకులు `ఉపాధిలేక ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్న ప్రజలు `ఆభివృద్ధిని వదలి, మతాన్ని పట్టుకు వేలాడుతున్న వైనం `పతన పథంలో పయనిస్తూ, అహంకారం వీడని పాక్‌ పాలకులు `భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి ఇంకా యత్నాలు `చావుదెబ్బతిన్నా బుద్ధి మార్చుకోని పాక్‌ హైదరాబాద్‌,నేటిధాత్రి:  గత ఏప్రిల్‌ నెలలో పహల్గామ్‌ దాడి సైద్ధాంతిక హింసకు నిదర్శనమని కొందరు నిపుణులు స్ప ష్టం చేస్తున్నారు. ముఖ్యంగా…

Read More

కన్నేయ్‌…కమ్మేయ్‌!?

`ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లో మాజీ ‘‘మున్సిపల్‌ చైర్మన్‌’’ నిర్వాకం. `ఆక్రమించుడు…అమ్ముకునుడు! `నాయకుడు రియల్‌ వ్యాపారి అవతారమెత్తాడు. `అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు. `కనిపించిన భూములన్ని మింగేశాడు. `ప్రభుత్వ భూములపై కన్నేయాలే..వెంచర్లు చేసి అమ్మేయాలే! `వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ ఆదాయం. `ఆ మున్సిపాలిటీలో ఆ లీడర్‌ ఆడిరది ఆట..పాడిరది పాట. `గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదు. `ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మార్చి, వెంచర్‌ వేసిన…

Read More

దేశంలో వేగంగా శరవేగంగా రైల్వే ప్రాజెక్టులు

బహుళ ప్రజామోదం పొందిన వందేభారత్‌ రైళ్లు గత పదేళ్లలో విస్తృతంగా మౌలిక సదుపాయాల వృద్ధి అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 1300 స్టేషన్ల పునరభివృద్ధి 98 శాతం బ్రాడ్‌గేజ్‌ విద్యుదీకరణ పూర్తి కశ్మీర్‌ను దేశంతో అనుసంధానించిన చీనాబ్‌ వంతెన రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషది కేంద్రాలు డెస్క్‌,నేటిధాత్రి: జార్ఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైలు అనుసంధానతను పెంచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేందమ్రోదీ నేతృత్వంలోని ఆర్థికవ్యవహారాల మంత్రిమండలి కమిటి (సీసీఈఏ) రూ.6405 కోట్ల విలువైన రెండు…

Read More

కొలువుకన్నా..విరమణ మిన్న! కొలువు వద్దు..విరమణ ముద్దు!

-ఐదేండ్ల బాండ్లైనా తీసుకుంటాం. -రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల మనోగతం. -లంచాలు తీసుకోకుండా వుండలేం? -రేవంత్‌ ఏసీబీ దాడులు తట్టుకోలేము. -ఇరుక్కొని ఇబ్బందులు పడలేం. -మొదటికే మోసం తెచ్చుకోలేం. -బలవంతంగా కొలువు చేయలేం. -రాజకీయాల ఒత్తిడి భరించలేం. -చే జేతులా ముదిమి వయసులో కష్టాలు కొని తెచ్చుకోలేం. -హాయిగా రిటైర్మెంట్‌ మెంటు కోరుకుంటున్నాం. -రాజకీయ నాయకులు చెప్పినట్లు వినలేం -కాదనుకొని ఈ వయసులో ట్రాన్స్‌ఫర్లకు బలి కాలేం. -అనేక రకాల అనారోగ్యాల బారిన పడి వున్నాం. -కుటుంబానికి…

Read More

మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలు: కమిషనర్‌ చౌహాన్‌

`రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదు `ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమిషనర్‌ చౌహాన్‌ `అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శం `ఉద్యోగులకు కర్తవ్య నిర్వహణ ముఖ్యం `అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదు `ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదు `నిజాయితీ మిల్లర్లను వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు `అక్రమార్కల చిట్టా అంతా నా దగ్గర వుంది `త్వరలో అక్రమార్కుల పని కాలం ముందుంది `అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే…

Read More

మార్కెట్‌ డిమాండ్‌ ఘనం…విమానాల సంఖ్య స్వల్పం

నత్తకు పోటీపడుతున్న పౌర విమానయాన రంగం విస్తరణ చిన్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లే దేశీయ అవసరాలకు ఉత్తమం పెద్ద విమానాలకోసం సంక్లిష్ట డిజైన్లకోసం ఇప్పుడే కుస్తీపట్టనవసరంలేదు తక్షణావసరాలపై దృష్టిపెట్టాలి ‘ఉడాన్‌’ లక్షం నెరవేరాలంటే చిన్న విమానాలే శ్రేయస్కరం నమ్మకమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యమున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లే ఘనం ప్రపంచంలో ఇప్పటికి వాణిజ్య విమానాలు తయారుచేసే కంపెనీలు ఏవని ప్రశ్నిస్తే బోయింగ్‌, ఎయిర్‌బస్‌ అని ఎవరైనా ఇట్టే సమాధానం చెబుతారు. ఆ రెండు కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగాఅంతటి ప్రాచుర్యాన్ని పొందాయి….

Read More

`తెలంగాణ సొమ్ముతో ఆంద్రాలో రిజర్వాయర్లు?

`తెలుగు దేశం పార్టీ వచ్చాక మరింత దోపిడీ. `మద్రాసుకు నీళ్లిచ్చారు. `తెలంగాణను ఎండబెట్టారు. `పోతిరెడ్డిపాడు పొక్క పెట్డి, తెలుగు గంగ పారించారు. `రాయలసీమలో అడుగడుగునా ఎత్తిపోతల రిజర్వాయర్లు కట్డుకున్నారు. `పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు? `తెలంగాణ ప్రాజెక్టులకు ఆనాడు చేతులు రాలేదు. `ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేసిన అన్యాయానికి సాక్ష్యాలు. `తెలంగాణలో ఎత్తిపోతలు ఖర్చన్నారు. `అంత ఖర్చు సాద్యం కాదన్నారు. `ఆంద్రాలో పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. `ఆనాడు నోరు మెదపని తెలంగాణ నాయకులు….

Read More

‘‘నేటిధాత్రి’’కి ‘‘గుమస్తా’’ నోటీసులు!

`నిజానికి, నిర్భయానికి నిదర్శనం ‘‘నేటిధాత్రి’’. `ఈ పిట్ట బెదిరింపులు ‘‘నేటిధాత్రి’’ చాలా చూసింది. `రైతు ప్రయోజనాలే నేటిధాత్రి’’కి ముఖ్యం. `రైతులను మోసం చేసిన వారెవరైనా వదిలిపెట్టం. `2016 లో ‘‘నేటిధాత్రి’’ రాసిన వార్తకు రాష్ట్రానికే కేంద్రం సబ్సిడీ ఆపేసింది. `‘‘నేటిధాత్రి’’ చేసింది ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం. `ఆహార భద్రతా చట్టాలు తెలియక జగన్‌ ఆటలాడుతున్నాడు! `వ్యవసాయ చట్టాల మీద అవగాహన లేక జగన్‌ వడ్లు మాయం చేస్తున్నాడు! `చిన్నా, చితక వ్యవహారం అనుకుంటున్నాడు `కేంద్ర ప్రభుత్వం అన్ని గమనిస్తోంది….

Read More
We should take advantage of the land.Tehsildar Rajnikumari.

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి.. తహసిల్దార్ రజనీకుమారి. రామాయంపేట జూన్ 11 నేటి ధాత్రి (మెదక్)         రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించారు.     ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని…

Read More

వేశ్యలంటూ వెర్రి వాగుళ్లు!మేధావుల ముసుగులో వెదవలు?

`నాలుగు రోజులు జర్నలిస్టులుగా పని చేస్తే మేధావులు కారు. `సమాజాన్నే కించ పర్చే వ్యాఖ్యలు చేస్తే గొప్ప వారు కారు. `అమరావతి దేవతల రాజధాని! `కనిపించే తల్లి కన్నా గొప్ప దైవం విశ్వంలో ఎవరూ వుండరు. `అమరావతి అంటే ఇది కాదు అనడానికి సిగ్గు పడాలి. `మన కళ్ల ముందు కనిపించేదే అమరావతి అనుకోవాలి. `అదే దేవతల రాజధానిగా భావించాలి. `అమరావతి పరిసర ప్రాంతాలు వేశ్యల రాజధాని అన్న వాడికి శిక్ష పడాలి. `అమరావతి ప్రాంతాన్ని అవమానించడమే!…

Read More

ఎవడైతే నాకేంటి!?

`దొంగ మిల్లర్‌ జగన్‌ ‘‘బడివె’’ మాటలు! `నా మిల్లులను టచ్‌ చేసే దమ్ముందా! `అందరూ నా సొమ్ము తిన్నోళ్లే! `ఎవడొస్తాడో రాని చూస్తా! `500000 వడ్ల బస్తాలు లెక్కకున్నాయా? `28 వేల బస్తాలల్లో 2000 పైచిలుకు బస్తాలు మాయం! మరి 500000 బస్తాలలో ఎన్ని బస్తాలు మాయం చేసినట్లు! `ఆ రెండు మిల్లులకు కేటాయించిన 500000 బస్తాల లెక్కలు తేల్చండి! `జగన్‌ బండారం బైట పెట్టండి. `రైతులను మోసం చేసిన మిల్లులను మూసేయండి! `అధికారులు, నా సొమ్ము…

Read More

గుండె గుడిలో ఇందిరమ్మ గూడు.

`శీనన్న చొరవతో పేదవారి ఇంటి కలకు మోక్షం. `రేవంత్‌ సర్కారులో పల్లెకు కొత్త దనం. `తెలంగాణకు సరికొత్త నిండుదనం. `తెలంగాణ పల్లెల్లో ఇందిరమ్మ సంబురం! `శీనన్న చొరవతో పేద వారి ఇంటి కలకు మోక్షం. `ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల పండుగ `పేదలందరి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో గుండె గుడిలో వేడుక. `ఇప్పటికే మొదలైన ఇండ్ల నిర్మాణం. `పేదవారి కళ్లలో ఆనందం. `పదేళ్ల ఎదురుచూపులకు మోక్షం. `గతంలో పదేళ్ల కాంగ్రెస్‌ లోనే ఇందిరమ్మ ఇల్లు సొంతం. `పదేళ్ల బిఆర్‌ఎస్‌…

Read More

తప్పిస్తే ఎంతిస్తావ్‌? తూకమెంత తూగుతావ్‌??

-అడిగినంత ఇస్తే అన్నీ మేం చూసుకుంటాం? -అవసరమైతే ఖమ్మం జేసి రిపోర్ట్‌ తప్పని నోట్‌ పంపిస్తాం! -జగన్‌ తప్పేం లేదని తేల్చేస్తాం? -సమస్య నుంచి పూర్తిగా బైట పడేస్తాం? -కేసులు నమోదు కాకుండా చూసుకుంటాం! -మిల్లర్‌ జగన్‌తో అధికారుల బేరసారాలు? -నేటిధాత్రి కథనంతో నీ పని ఔట్‌..? అంటూనే తూకమెంత అంటున్నారు? -అన్ని శాఖ అధికారులు నేటిధాత్రి పేపర్‌ చూపించి జగన్‌ తో మంతనాలు? -నేటిధాత్రి వార్త ఒక్కటి చాలు! –ఖమ్మం జేసి చేసిన పని అందరూ…

Read More

మామూళ్ల మత్తు వదలరా! 

లంచాలు తీసుకోకుండా బతకరా!! `పట్టుబడిన వారిపై చర్యలేవి! `కొలువులు పోకపోతే భయమెక్కడిది! `శాఖ పరమైన చర్యలు అని చేతులు దులుపుకోవడమేమిటి! `ఉద్యోగానికి ముందు పోలీసు కేసులుంటే పనికి రారు. `ఉద్యోగంలో పట్టుబడి కేసులైనా కొలువు పోదు. `ఇవేం చట్టాలు…చచ్చు బండలు. `తప్పు చేశాడని కళ్ల ముందు కనిపించినా చర్యలు వుండవు. `లంచం నేరమైనా శిక్షలుండవు. `కేసు ఫైల్‌ చేసి అధికారులు చేతులు దులుపుకుంటారు. `నాయకులు జోక్యం చేసుకొని కొలువులిప్పిస్తారు. `దర్జాగా లంచావతారి మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు. `అంతకు…

Read More

ఎవర్రా ఆ కూత కూసింది! ఎక్కడ రా ‘‘రియల్‌ భూమ్‌ తగ్గింది!?

  `కార్పోరేట్‌ బిల్డర్ల మాయాజాలం. `రియల్‌ హల్‌ చల్‌..సామాన్యులు బెంబేల్‌. `కొనాలనుకుంటే గుండె గుబేల్‌! `రియల్‌ తగ్గిందన్న ప్రచారమంతా ఫేక్‌. `రియల్‌ వ్యాపారులాడుతున్న నాటకం. `గత ఏదాడితో పోలిస్తే పెరిగిన ధరలు. `వ్యాపారం పడిపోయిందని దొంగేడుపులు. `బడా కంపెనీలు ఎక్కడా రూపాయి తగ్గించింది లేదు. `హైదరాబాద్‌లో సంపన్నులే ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి. `ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరీ దీన స్థితి. `అప్పార్టుమెంట్ల ధరలే ఆకాశాన్నంటుతున్నాయి. `సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే మరో జన్మకు కూడా సాధ్యం కాదు….

Read More

కేరళలో కమల వికాసానికి బీడీజేఎస్‌ అడ్డంకి?

`బీజేపీ సొంత ప్రయత్నాలు చేసుకుంటేనే మేలు `బీడీజేఎస్‌తో పొత్తు వల్ల ప్రయోజనం శూన్యం `కమ్యూనిస్టులను ఎదుర్కోవాలంటే వ్యూహం మార్చక తప్పదు `వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే చెమటోడ్చక తప్పదు హైదరాబాద్‌,నేటిధాత్రి:  పరశురాముడు నడయాడిన నేల కేరళ. దేవభూమిగా చెప్పుకునే ఈ రాష్ట్రంలో సనాతనధర్మం, హిందూత్వ సిద్ధాంతంతో భాజపా ఎందుకని చొచ్చుకొని లేకపోతున్నదని ప్రశ్నిస్తే అనేక కారణాలు చెప్పవచ్చు. ముఖ్యంగా వామపక్ష భావజాలం ప్రజల్లో బలీయంగా నాటుకొనివుండటం ఒకవైపు కాగా మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడీఎఫ్‌ కూటమి కూడా…

Read More

ప్రజా ప్రభుత్వం..తెలంగాణ రైతుకు వరం.

-మంత్రి ‘‘ఉత్తమ్‌’’ పర్యవేక్షణ.. కమీషనర్‌ ‘‘చౌహాన్‌’’ కార్యదక్షత. -మిల్లర్‌ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసికి ప్రశంసలు! -జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు. -అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు? -అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు. -అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ..తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష. -ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ.. -వరి పండిరచే రైతులకు ఇక నుంచి…

Read More

కుల రాజకీయ సాలెగూడులో దళపతి!!

  కుల రాజకీయ సాలెగూడులో దళపతి!! తమిళనాడులో కులం, పేదరికం ఒక విరోధాభాస పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే అధికారానికి ముప్పు విజయ్‌ వ్యూహాలు డీఎంకేను దెబ్బకొట్టే అవకాశం కులాల కుంపట్ల సెగ అంటని బీజేపీ హైదరాబాద్‌,నేటిధాత్రి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణలువేగంగా జరుగుతుండటం వర్తమాన పరిణామం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది సినీతెరవేల్పు విజయ్‌ (దళపతి) కొత్తగా స్థాపించిన తమిజగ వెట్రి కజగం (టీవీకే). తమిళనాడులో ద్రవిడ…

Read More
jagan Mohan rao

`మల్టీ టాలెంటెడ్‌ మహా మాయగాడు గుమస్తా మిల్లర్‌ ‘‘జగన్‌’’ మరో కుంభకోణం!!

‘‘నేటిధాత్రి’’, ఎఫెక్ట్‌ `మల్టీ టాలెంటెడ్‌ మహా మాయగాడు గుమస్తా మిల్లర్‌ ‘‘జగన్‌’’ మరో కుంభకోణం!! `కలెక్టర్‌ కళ్ళు కప్పి.. జగన్‌ కు అప్పజెప్పి. `సన్నాలకు జగన్‌ కన్నం! `వడ్లన్నీ జగనొక్కడే మింగుతున్నాడు!! `అధికారులు ఆ ఒక్కడి మిల్లులోనే కుక్కుతున్నారు!! `కిలాడీ జగన్‌ కనుసన్నల్లోనే అధికారులు కంపు కంపు చేస్తున్నారు `జగన్‌ మోసాలను కళ్లు మూసుకొని చూస్తున్నారు `రైతుల ‘‘ట్రక్‌ షీట్ల’’ లను సొమ్ము చేసుకుంటున్నాడు రైతులను ముంచి కోట్లు మూటగట్టుకుంటున్నాడు `మిల్లుల మురికి నీరు వరద కాలువల్లో…

Read More
error: Content is protected !!