
సూర్యపేట సూర్యుడు- జన నేత జగదీషుడు.
https://epaper.netidhatri.com/ `తెలంగాణ ఉద్యమ నాయకుడు. `పేదల పెన్నిధి. `నిర్భందాలను ఎదిరించి నిలిచిన ధీరుడు. `పార్టీ ఆవిర్భావం నుంచి అడుగులు `కేసిఆర్ కు అత్యంత సన్నిహితుడు. `న్యాయవాది గా గుర్తింపు. `తెలంగాణ ఉద్యమ కీలకపాత్ర దారి. `తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రి పని చేశారు. `ఉమ్మడి నల్గొండ జిల్లాను బిఆర్ఎస్ కంచు కోట చేశారు. `తెలంగాణ విద్యుత్ వెలుగులు పంచుతున్నాడు. `సూర్యపేటను సాగులో ముందు నిలిపాడు. `నల్గొండ లో ఫ్లోరైడ్ రక్కసి లేకుండా చేశాడు. https://epaper.netidhatri.com/ `సూర్యపేట ను…