
రంగంలోకి కేసిఆర్.
https://epaper.netidhatri.com/ `హుస్నాబాద్ తో ఎన్నికల ప్రచారం షురూ… `కొత్త పథకాలపై సర్వత్రా ఆసక్తి. `కేసిఆర్ సభలంటే మామూలుగా వుండదు. `ఉద్యమ కాలం నుంచి కొన్ని వందల సభలు. `గత ఏడాది కొంగరకలాన్ తర్వాత మొదటి సభ హుస్నాబాద్ లోనే. `సభ నిర్వహణ అంతా హరీష్ రావుదే. `అభివృద్ధి, సంక్షేమమే అసలైన ఎజెండా! `చేసిన పనులే ప్రచారాస్ర్రాలు. ` అన్నపూర్ణ తెలంగాణే కళ్లముందు కనిపిస్తోంది. `రైతు సంక్షేమంలో నెంబర్ వన్. `మహిళా సాధికారతలో ఆదర్శం. `అన్ని రంగాలలో అభివృద్ధి….