నవశకానికి చంద్రోదయం!

`ఉదయించనున్న కొత్త జాతీయ రాజకీయం… `అట్టహాసంగా కేసిఆర్‌ కొత్త పార్టీ ప్రకటన… `రైతును దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్మాణ రచన. `విధ్వంసమైన సాగుకు పూర్వవైభవమే ఆచరణ… `రైతు రాజ్య స్థాపనే ఆలంబన `తెలంగాణ వాదుల్లో సరికొత్త ఉత్సాహం… `మళ్ళీ ఉద్యమకారులంతా ఏకమౌతున్న శుభ తరుణం… `దేశ రైతాంగానికంతా కేసిఆర్‌ పార్టీయే వేధిక…  `అన్ని రాష్ట్రాల రైతులకు ఒకే విధానం… `దేశమంతా రైతు బంధు… `సాగుకంతా ఉచిత కరంటు… `తరలివచ్చిన రైతు నాయకులు… `ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజకీయ…

Read More

దుర్గమ్మ సేవలో ఎంపీ వద్దిరాజు

విజయవాడ, అక్టోబర్, 4: దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి కానుకలు సమర్పించి, తీర్ద ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎంపీ రవిచంద్ర, ఆయన సతీమణి విజయలక్ష్మి, కూతురు గంగా భవాని లను అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో రాజ రాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎంపీ కుటుంబ…

Read More

నవభారత నిర్మాణం! కేసిఆర్‌ తోనే సాధ్యం. 

`దేశంలో కొత్త జాతీయ పార్టీ చారిత్రక అవసరం. `కేసిఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన చారిత్రాత్మక నిర్ణయం. ` కేసిఆర్‌ ప్రతి అడుగు ఒక సందేశం… `ప్రతి వ్యాఖ్య ఒక సంకేతం…`చూపే దారి అనుసరనీయం… `భవిష్యత్తు నిర్ధేశనం… `నాడు రాష్ట్ర సాధన…నేడు దేశ సమారాధన. `తెలంగాణ వెలుగులు…దేశమంతా కాంతులు… `పచ్చని సోయగాలు.. పసిడి పంటలు. `తెలంగాణ జల కళలు…దేశమంతా పారే సెలయేర్లు… `రైతు సుభిక్షం…దేశం సుసంపన్నం. హైదరాబాద్‌,నేటిధాత్రి:  ఒక వ్యక్తి ఆలోచన ఓ తరానికి ఆలంబన. ఒక వ్యక్తి…

Read More

అవినీతి తిమింగలాల రాజకీయ ప్రవేశం!

`అవినీతి చేయాలే- రాజకీయాల్లో చేరాలే! `ఉద్యోగిగా దోచుకున్నది సరిపోక… `అవినీతి సంపాదనకు ఎగబడిన వారికి రాజకీయాల మీద మోజు. `ఈ రోజుల్లో రాజకీయాలంటే మాటలు కాదు…నోట్ల కట్టలు! `అంతంత సంపాదన అధికారులకు ఎక్కడిది? `ఎంతటి రాజకీయ నాయకుడైనా రియలెస్టేట్‌ చేయాల్సిందే…సంపాదించి రాజకీయాలలో ఖర్చు చేయాల్సిందే! `మరి అధికారులు ఏం చేసి కూడబెట్టారో కూడా చెప్పాలి. `వచ్చే ఎన్నికలలో తెలంగాణలో పోటీకి 15 మంది అధికారులు రెడీ! `ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ రాజకీయాలలోకి… `ఉద్యోగంలోనే ప్రజలకు సేవ…

Read More

దేశాన్నేలే దిశగా…

`దసరా ముహూర్తం ఫిక్స్‌ `కొత్త పార్టీ ప్రకటనకు అంతా సిద్ధం `కలిసి వచ్చే పార్టీలు, నేతలకు పిలుపు `స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరికీ ఫోన్లు `గత కొంత కాలంగా పూర్తి స్థాయి చర్చలు `దేశం సస్యశ్యామలం చేయడమే లక్ష్యం `సంక్షేమ రాజ్య నిర్మాణమే కేసిఆర్‌ విధానం `రైతు రాజు కావాలన్నదే బలమైన ఆకాంక్ష `నెరవేర్చి చూపడం కోసమే కేసిఆర్‌ పట్డుదల `అన్ని వ్యవస్థలలో ముందడుకు ప్రణాళికలు `విద్య, వైద్య రంగాలలో విప్లవాలు తేవాలి. `శాస్త్ర, సాంకేతిక రంగాలలో…

Read More

చంద్రబాబు బాణం- కాంగ్రెస్‌ ఖతం?

`హుజూరాబాద్‌ హుళక్కి- మునుగోడు మునుక్కి. `పైకి కాంగీయం- లోన కాషాయం? ` ఆ కషాయం నచ్చని కాంగ్రెస్‌ సీనియర్‌ జనం. `కోడలి అవతారంలో కొత్త కోణం! `తనకు తానుగానే ఒప్పుకున్న రేవంత్‌. `ఇళ్లు తగలబెట్టేందుకే ఈ కోడలు అవతారం? `రేవంత్‌ను కాంగ్రెస్‌ కు పంపి బీజేపీతో చంద్రబాబు రాజకీయం. `కాంగ్రెస్‌ను ఖాళీ చేయడంలో రేవంత్‌ నిమగ్నం? `తెలంగాణలో తెలుగుదేశం శ్రేణులతో కాంగ్రెస్‌ నింపాలి. `సీనియర్లను బయటకు తరమాలి. `గుండుగుత్తగా తెలంగాణ చంద్రబాబు చేతిలో పెట్టాలి. `గురు దక్షిణ…

Read More

అందరూ చేసేది అన్యాయమే?

`న్యాయం చేద్దామన్న వారే లేరే? `ఎవరిలో చిత్తశుద్ధి కానరాదే? `మంత్రికి పట్టదాయే? `ప్రభుత్వం దృష్టికి పోదాయే! `దివ్యాంలాంగులకు న్యాయం జరగదాయే? `వాళ్ల నిధులు వారికి అందవాయే! `ప్రభుత్వం పంపిన ఐస్‌ ముక్క ఆఖరుకు కరిగిపాయే? `పెద్దోళ్ల కడుపు సల్లవడే? `దివ్యాంగుల కల చెదరవట్టే? `దివ్యాంగుల పేరు చెప్పి నిధులైతే ఖర్చుకావట్టే? `నేను చేసిందెంత పిట్ట రెట్టంత? `అవతలి వాళ్లు చేసేదే లెక్కలేనంత? `అందరూ అందరే నిధుల గోల్‌ మాల్‌ జరిగే! `ముందు దివ్యాంగులంతా ఏకం కండి? `మీ…

Read More

వైద్యం కాదు వ్యాపారం?

`పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు `గతంలో ఒక డాక్టర్‌ ఒక క్లినిక్‌ నడుపుకునే వారు? `ఇప్పుడు నలుగురు డాక్టర్లు రింగౌతున్నారు? `సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అంటున్నారు? `అదే డాక్టర్లు మరో పది మంది కలిసి మల్టీ స్పెషాలిటీ అంటున్నారు? `సేవ పేరుతో అన్ని రంగాల వాళ్లు వైద్య రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు? `కొత్త కొత్త పేర్లతో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు? `ఒక్కసారి ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరితే ఆ కుటుంబం ఆగమే! `వీధికో సూపర్‌ మల్టీ…

Read More

తెలంగాణలో వైద్య విప్లవం!

ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల చికిత్సలు? `టెస్ట్‌ లకు అందుబాటులో పరికరాలు, మిషన్లు? `జిల్లా స్థాయిలో స్కానింగ్‌ మిషన్లతో సహా , ఉచిత అనేక సదుపాయాలు. ` ప్రైవేటుకన్నా మెరుగైన వైద్యం! `జిల్లాలలో మరింత అందుబాటులో ప్రభుత్వ వైద్య సేవలు? `పెద్ద ఎత్తున వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలు `భూపాలపల్లి లాంటి ఆసుపత్రుల్లో కూడా మోకాలి ఆపరేషన్లు `మంత్రి హరీష్‌ రావు చొరవతో ఆసుపత్రులకు పూర్తి సౌకర్యాలు `రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే…. `వరంగల్‌ లో రెండు…

Read More

దివ్యాంగుల ఉసురుపోసుకోకండి!

`మంత్రి గారు దివ్యాంగుల సంక్షేమ శాఖలో అక్రమాలు జర చూడండి! `సిఎస్‌ గారు దివ్యాంగులు దీక్షలు చేస్తున్నారు…కనికరించండి! `కమీషనర్‌ తారుమారు చేస్తున్న లెక్కలు వెలికితీయండి! `ట్రైసైకిల్‌ తయారీ యూనిట్‌ వుండగా ప్రైవేటు వ్యక్తికి టెండరెందుకు? `ఇష్టానుసారం ధర చెల్లింపులెందుకు? `బ్యాటరీ ట్రైసైకిళ్లలో జరిగిన గోల్‌ మాల్‌ లెక్కలు తీయండి? `ఏళ్ల తరబడి ఒకే వ్యక్తికి టెండర్లెలా వెళ్తున్నాయో బైటపెట్టండి? `ఆక్టివా వెహికిల్‌ కొనుగోలు ధరలు చూడండి! `అడ్డగోలు ధరలెందుకు చెల్లించారో విచారించండి! `కొన్న వెహికిల్స్‌ ఎన్ని…దివ్యాంగులకు ఇచ్చినవి…

Read More

దివ్యాంగుల దీనస్థితి కమీషనర్‌ కు పట్టదా?

`దివ్యాంగుల సంక్షేమ శాఖకు కమీషనర్‌ గా వుండి వారి సంక్షేమం పట్టకపోతే ఎలా? `కమీషనర్‌ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఎందుకు జరుగుతోంది? `హక్కుల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం చూశాం…మొదటి సారి కమీషనర్‌ ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు? `ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి? `నిధులు మంజూరు చేశామని చేతులు దులుపుకోవద్దు? `దివ్యాంగుల సంక్షేమం పట్టని అధికారుల పని కూడా పట్టండి? `కనీసం దివ్యాంగుల మీద జాలి లేని కమీషనర్‌ ను ముందు తప్పించండి?…

Read More

ఒంటరే…ఎవరూ కలిసిరారంతే!

`పట్టు పెరుగుతుందా! జారుతోందా!! `కాంగ్రెస్‌లో వింత ధోరణి! `మునుగోడు వైపు చూడడమే మానేసిన సీనియర్లు! `ప్రచారానికి రానని చెప్పేసిన వెంకట రెడ్డి! `రగిలిపోతున్న మధుయాష్కి! `సిఎల్పీ లీడర్‌ మధిరలోనే! `జగ్గారెడ్డి సంగతి తెలిసిందే! `హనుమంతన్న కూడా సైలెంటే!! `ఒంటరిని చేసి రేవంత్‌ పై భారం వేసి! `ఒక్కడిని చేసి ఎలా గెలిపిస్తాడో చూద్దామని లెక్కలేసి! `ఇదే అదును దెబ్బ పడితే…ఇక అంతే! `రేవంత్‌ కథ కంచికే! హైదరాబాద్‌,నేటిధాత్రి: పాత్రదారులకు చిత్త శుద్ధి లేదు. సూత్రదారులకు దిక్కులేదు. పిపిసి…

Read More

చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ!సీమాంధ్ర మీడియా మరబొమ్మ!!

`తెలంగాణ విగ్రహం తీర్చిదిద్దడం బొమ్మలాటనా? `కాంగ్రెస్‌ను రెంటికీ చెడగొడుతున్న రేవంత్‌! `సున్నితమైన అంశాలను కదిలించడమంటే..కాంగ్రెస్‌ ఖతంపట్టించే పనే! `తెలంగాణ అస్తిత్వం మీద దాడి మొదటికే మోసం! `తెలంగాణ తల్లి విగ్రహ వివాదం తెరమీదకు… `టిఎస్‌ మార్పు టిజి చేర్పు కుదరని అంశం. ` టిఎస్‌ మార్పు రాష్ట్ర పరిధిలోని కాదు. `టిఎస్‌ నామకరణం చేసిందే కాంగ్రెస్‌… `తెలంగాణ తల్లి విగ్రహం టిఆర్‌ఎస్‌ పార్టీ సృష్టి మాత్రమే కాదు. `తెలంగాణ సమాజమంతా అంగీకరించిన స్వరూపం. `తెలంగాణ ఉద్యమకారులందరి ఐక్యతకు…

Read More

త్వరలో గిరిజన బంధు…

తెలంగాణలో సంక్షేమ విప్లవం. ముందే చెప్పిన నేటిధాత్రి…. అందరికంటే ముందే ఈ విషయాన్ని నేటిధాత్రి వెలుగులోకి తెచ్చింది  నేటిధాత్రి చెప్పినట్లుగానే కేసిఆర్‌ ప్రకటించారు.  ఒక్కసారిగా మారిపోయిన రాజకీయ వాతావరణం… బిజేపికి దిమ్మతిరిగే సమాధానం… సెస్టెంబర్‌ 17 కానుకగా గిరిజనులకు మూడు వరాలు ప్రకటించిన కేసిఆర్‌. పోడుసాగు చేసుకునే గిరిజనులకు కూడా రైతు బంధు అమలు తెలంగాణలో పది శాతం వున్న గిరిజనులకు ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్లు. దాంతో గిరిజనులకు మరిన్ని విద్య, ఉద్యోగ అవకాశాలు… దళిత…

Read More

మరో కల్లోలం లోకి జారిపోవద్దు: ముఖ్యమంత్రి కేసిఆర్‌.

`తెలంగాణలో ఘనంగా సమైక్యతా దినోత్సవం. `జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణనుద్దేశించి ప్రసంగించిన సిఎం. `తెలంగాణ త్యాగధనుల త్యాగాలను స్మరించుకున్న కేసిఆర్‌. `స్వార్థపూరిత రాజకీయ శక్తుల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా వుండాలని సూచన. `పచ్చగా, ప్రశాంతంగా వున్న తెలంగాణలో మతోన్మాద శక్తులు పేట్రేగిపోతున్నాయి. ` సంకుచిత రాజకీయ శక్తులు కాచుకొని కూర్చున్నాయి. `మానవత్వాన్ని కబలించే కుట్ర చేస్తున్నాయి. `మనుషుల మధ్య విద్వేశ పూరిత మంటలు రగిలిస్తున్నాయి. `రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. `జాతి జీవనాడిలో కలకలం…

Read More

చీడ వదిలింది!

`ఈ మాటలంటోది ఎవరో కాదు స్వయానా ఉద్యోగులే? `మనోహర్‌ స్థానంలో రామ్మూర్తికి అదనపు బాధ్యతలు ` కొత్త డైరెక్టర్‌ ఎంపికపై సెర్చ్‌ కమిటీ ఏర్పాటు! `అల్పుడిని అందలమెక్కిస్తే అంతా మెక్కేసాడు? ` నిమ్స్‌ పరువు తీశాడు? `ఇన్సిట్యూట్‌ను భ్రష్టు పట్టించాడు? `నిధులు నీళ్లలా ఖర్చు చేశాడు? `ప్యాచ్‌ వర్కులు చేసి పైసలను పుట్కాలు బుక్కినట్లు బుక్కాడు? `మొదటి నుంచి నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది! `నిమ్స్‌ను ఆగం చేస్తున్నాడు చూడండని ఎన్నో సార్లు మొత్తుకున్నాం? `నేటిధాత్రి చెప్పిందే నిజమైంది?…

Read More

ఆసరాకు ఆధార్‌ దందా!

`వయస్సు పెంచమంటావా నాయనా!! `తహసీల్దారు కార్యాలయాలే అడ్డా…! `ఆసరా పెన్షన్ల పేరుతో దళారులతో కలిసి ఉద్యోగుల అడ్డగోలు దందా? `తహసీల్దారుల అండ…కార్యాలయ సిబ్బందికి పండగే పండగ. `తహసీల్దారు లాగిన్‌ ఐడి ఉద్యోగుల చేతికి, తంతు పూర్తి కాగానే పాస్‌ వర్డ్‌ కొత్తది… `తహసీల్దారు కార్యాలయాల్లో సరి కొత్త ఆదాయమార్గం… `ఆధార్‌ కార్డుల్లో వయస్సు పెంపులు  `ఆధార్‌లో వయస్సు మార్పుకు మినిమమ్‌ నాలుగువేలు..   `అవసరాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు కలిపితే అన్ని రెండు వేలు అదనం. `తెలంగాణ…

Read More

దేశానికి శక్తి, యుక్తి కేసిఆరే!

కట్టాతో సుబ్బారావు మనసులో మాట. `చిత్తశుద్ధి,లక్ష్యశుద్ది, కార్యసిద్ధి కలిస్తే కేసిఆర్‌… `పట్టువదలని విక్రమార్కుడు కేసిఆర్‌… `సంక్షేమ రథ సారథి కేసిఆర్‌… `తెలంగాణలో నిరంతర విద్యుత్‌ కలగన్నామా! ` రైతుకు ఇంతటి భరోసా ఎప్పుడైనా చూశామా! ` తెలంగాణ వస్తే చాలనుకున్నాం… `పరాయి పాలన పోవాలనుకున్నాం…. `తెలంగాణ సాధించడమే ఒక అధ్భుతమని అనుకున్నాం.. `తెలంగాణ వస్తే కేసిఆర్‌ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తాడని అనుకోలేదు… `చెరువులకు మళ్ళీ పూర్వ వైభవం ఊహకందని విషయం. `కాళేశ్వరం ఒక భగీరథ ప్రయత్నం… `తెలంగాణ…

Read More

మునుగోడు మాదే: వద్దిరాజు రవిచంద్ర

కట్టాతో కాసేపు ముచ్చట… `తెలంగాణలో బలమైన పార్టీ మాదే… `తిరుగులేని, ఎదురులేని నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆరే… `అన్ని సర్వేలు మాకే అనుకూలం… `సంక్షేమ పథకాలే టిఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి. `ఆసరా పెన్షన్‌ దారులను ప్రతిపక్షాలు మాయచేయలేవు… `ఇతర రాష్ట్రాలలో అధికారంలో వున్నా తెలంగాణలో ఇచ్చినంత ఆసరా ఫింఛను ఎందుకివ్వడం లేదు? `డిల్లీలో కూడా మంచి నీళ్లకు దిక్కులేదు? `గుజరాత్‌ లో 24 గంటల కరంటు సరఫరా కావడం లేదు!  `రైతులకు 24 ఉచిత విద్యుత్‌ ఒక్క తెలంగాణలో…

Read More

కేసిఆర్‌ ప్రధాని కావడం ఖాయమే

`రాజనీజ్ఞుడి అడుగులు రాటుదేలే వుంటాయి. `సంకల్ప దీక్షకు సాధన తోడు కావడం కేసిఆర్‌ లో గతంలో చూసిందే.. `అదును చూసి రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసిఆర్‌ దిట్ట. `తెలంగాణ ఉద్యమం కాలంలోనూ ఎంచుకున్న మార్గమే ఇప్పుడూ… `అయినా ఎవరికీ అర్థం కానిదే… `ఒక్కో మెట్టు…ఒక్కో అడుగు… `ముందు ప్రాంతీయ పార్టీల ఏకం…. `నితీష్‌ కు అర్థమైన కేసిఆర్‌ వ్యూహం… తనూ అదే దారిలో పయనం… `ఉత్తరాధిలో ప్రాంతీయ పార్టీలలో కదలిక…బిజేపికి నష్టం తప్పదిక. `ముందు సామాజిక చైతన్యం……

Read More
error: Content is protected !!