ముస్లిం సోదరుల కు బిజెపి అధ్యక్షుడు బచ్చు రాము రంజాన్ శుభాకాంక్షలు.

వనపర్తి నేటిదాత్రి :
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రామ్ శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం మైనార్టీల సంక్షేమనికి బడ్జెట్ కేటాయింపులనుసబ్కా సాత్ సబ్కా వికాస్ క్రింద నరేంద్ర మోడీ గారు మైనారిటీలకు దేశంలో పెద్ద పీటవేశ రని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపిరాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సబిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు రామన్న వెంకటేశ్వర్ రెడ్డి వనపర్తి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్ వనపర్తి పట్టణ బిజెపి రాజు ఎద్దుల పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *