నడి కూడ,నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని 33/11 కెవి సబ్ స్టేషన్ పరిధిలోని చౌటుపర్తి గ్రామంలో శనివారం విద్యుత్ లైన్ కు ఆనుకుని ఉన్న చెట్లను తొలగించేందుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్తును నిలిపి వేయునట్లు నడికూడ ఏఈ విశ్వ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహక రించాలని కోరారు.
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
