కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి

కొత్తగూడ, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని వెలుబల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ, గంగారం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం.లో
పాల్గొన్న మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం, ములుగు డీసీసీ అశోక్

కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కామెంట్
నేను ఎంపీ గా గెలిచినా వెంటనే ఏజెన్సీ లో రహదారులకు అనుమతులు తీసుకొస్తా. బీజేపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరిచి కార్పొరేట్ సంస్థలకు గొడుగు పడుతుంది. కెసిఆర్ తో తెలంగాణ కు ఒరిగింది ఎం లేదు..ములుగు నియోజకవర్గం అభివృద్ధి కోసం మంత్రి సీతక్క తో కలిసి నడుస్తా.నాకు ఓటేస్తే రాహుల్ గాంధీ కి ఓటేసినట్టే
బీజేపీ ప్రభుత్వం లో ఆదివాసుల కు రక్షణ లేదు

పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారి కామెంట్

బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా వున్నప్పుడు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అద్భుతమైన అభివృద్ధి చేసిన చరిత్ర వున్నది…
దేశం కు రాహుల్ గాంధీ నాయకత్వం అనివార్యం అయింది.. భయపెట్టి, కేసులు పెట్టి బీజేపీ లో చేర్చుకునే విధానం మోడీ ది.. ప్రజలపై పన్నుల పర్వం సాగిస్తోంది బీజేపి టెక్నాలజీ పెరిగిందని చెప్పుకునే మోడీ
పార్లమెంట్ ఎన్నికల కోడ్ 70 రోజులు విధించి
తన ప్రచారం కోసం
ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నాడు..మనిషి స్వేచ్చాను కల్పించిందే కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ, కెసిఆర్ మాటల గారడి ని నమ్మకండి దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాహుల్ గాంధీ దిదేశాన్ని ఐక్యత చేయడం కోసం రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నాడు.. జిఓ, రిలయన్స్ లకు దోసిపెట్టి బిఎస్ఎన్ఎల్ కు అమ్మకానికి పెట్టాడు మోడీ. బిఆర్ఎస్ ప్రభుత్వం 7లక్షల కోట్ల అప్పు చేసింది…హామీలోని గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తాం. కులాల లొల్లిలు ఉండవద్దనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశాం….సీఎం 100 స్పీడ్ తో అభివృద్ధి చేస్తున్నాడు…

లీడర్స్ గ్రామాలను లీడ్ చేయాలి
ప్రజల్లో మమేకం కావాలె బలరాం అన్న గెలిస్తే నాకు వెయ్యి ఏనుగుల బలం ఓటు బ్యాంక్ కోసం కుట్రలు జరుగుతాయి… జాగ్రత్తగా ఉండాలి. గిరిజనేతర భూముల సమస్యల పరిస్కారం కోసం కృషి చేస్తా.. మహిళలను కోటీశ్వరు లను చేయడమే ప్రభుత్వ లక్ష్యం నా తల్లి లాంటి నియోజకవర్గాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటా…

చేరికల్లో మంచివాల్లనే ఎంచుకోండి…..
బలరాం నాయక్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం అని అన్నారు..

సీతక్క ఆధ్వర్యంలో భారీగా చేరికలు

దుర్గారాం వెలుబల్లి గ్రామలను బిఆర్ ఎస్ బిజెపి పార్టీ లనుంచి పలువురు నాయకులు కార్యకర్తలు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిక అయ్యారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *