నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలో
జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రదర్శన బాలికలు ఝాన్సీ లక్ష్మీబాయి జ్యోతిరావు పూలే వేషధారణలో పోలీస్ వేషధారణలో బాలురు అలరించారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు