గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన కూతురు. సాయి సుజీత్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సాధించాడు. బీటెక్ సివిల్ చదివిన సాయి సుజిత్. అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షలు. 2022 లో పరీక్షలు రాయగా అందులో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. దీంతో. జె .టి ఓ. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సాధించాడు. గాంధీనగర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపి. పిఎంపీ ఎథిక్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు కూతురు రమణ. స్వాతి ల కుమారుడు సాయి సుజిత్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు ఉపాధ్యాయులు ఆర్ఎంపి పీఎంపీ. వైద్యులు అభినందించారు.