కోమటి రెడ్డి కొత్త ఎత్తుగడ!

`తమ్ముని కోసం అన్న కొత్త తరహా కోవర్డు అవతారం!? `వెంకట రెడ్డి తమ్ముడికి వ్యతిరేకంగా ప్రచారం నమ్మదగిందేనా! `తమ్ముడు గెలిస్తే తాను రాజీనామా చేస్తా? `లేకుంటే తమ్ముడిని ఓడిరచిన క్రెడిట్‌ ఖాతాలో వేసుకుంటా? `ఏదైనా తన మంచికే…కుటుంబానికి పనికొచ్చేదే? `అవసరమైతే అన్న ఇక్కడ, తమ్ముడు అక్కడ? `మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌? `అన్న తమ్ముని తోనే! `పైకి రాజకీయం…లోన వ్యాపారం! `కాంగ్రెస్‌ పార్టీకి జెల్లకొట్టకపోతే కాంట్రాక్టు మాయం `వ్యాపారం చే జారిపోతే కష్టం! `తమ్ముడితో నడవడం తప్పదు…

Read More

మన మధ్య అడ్డు గీతలొద్దు!

`సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దు! `మతాల మధ్య మానవత్వం ముద్దు. `అందరి ఐక్యత స్పూర్తి దాయకం. `సఖ్యత సంతోషదాయకం. `అలాయ్‌ బలాయ్‌ మనకు ఆనందదాయకం. `కులాల చిచ్చు, మతాల ఉచ్చు వద్దు. `కరోనా నేర్పిన పాఠం అప్పుడే మరువొద్దు. `ఆధిపత్య రాజకీయాలకు సమాజ విభజన సరైంది కాదు. `అలజడులు ఆకలి తీర్చవు… `హింసా వాదాలు హితాన్ని కోరుకోవు. `అందరం ఒక్కటే….మనమంతా ఒక్కటే. `మంచి మన ఆభరణం కావాలి. `మానవత్వం మనలో వెల్లివిరియాలి. `విద్వేషాలొద్దు…విషభీజాలు నాటొద్దు. `యువత జీవితాలతో…

Read More

నేతల నీతులు…విషపు కాట్లు!?

`నాయకులా నీతులు చెప్పేది? `మీరా ఓటర్లను నిందించేది? `ప్రజలపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోండి? `మీరు గెలవడం కోసం నోట్లు పంచడం నేర్చుకున్నారు? `కోట్లకు కోట్లు అవినీతి సంపాదనకు ఎగబడ్డారు? `కార్యకర్త నుంచి నాయకుడి దాకా ప్రచారానికి పైస లెకుండా కదలరు? `ప్రజలు పనులొదిలి పెట్టుకొని మీ సభలకు రావాలా? `రాజకీయాలను ఏనాడో భ్రష్టు పట్టించారు? `డబ్బులివ్వందే ఓటు వేయడం లేదని నిందలేస్తారా? `ఎన్టీఆర్‌ కాలం దాకా లేని పైసల రాజకీయాలు, ఇప్పుడెందుకు ఇష్టారాజ్యమయ్యాయి? `గెలుపు…

Read More

ఛీ…ఛీ…మీరు మారరు!?

హస్తంలో ఆరని కుంపటి? జనం ఆలోచనలకు ప్రతీకలు కాలేరు! ఎవ్వరి స్వార్థం వారిదే! పార్టీ కోసం పని చేయాలని ఎవరికీ లేదు?  గెలవాలన్న కసి లేదు?  గెలిపిద్దామన్న ఐక్యత లేదు? ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడం తప్ప, మరేం లేదు? ఇంత జరుగుతున్నా ఒక్కరిలోనూ అంకిత భావం లేదు? వున్న వాళ్లను పంపిస్తున్నారు? పోయే వాళ్లను బ్రతిమిలాడుతున్నారు? అందరూ కలిసి పార్టీని ముంచేస్తున్నారు? మునుగోడు తో ఇక లేవకుండా చేసుకుంటున్నారు? జనం ఛీ కొడుతున్నారు? అయినా మీరు…

Read More

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు..

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు నని విగ్నేశ్వర్ అన్నారు.. బాల సముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ హై స్కూల్ శనివారం ప్రముఖ స్పీకర్, మోటివేటర్, సిలువేరు విఘ్నేశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టుదల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని దానికి తోడు సాధన చేస్తే అన్నిటిని సాధించవచ్చని, ఉన్నదాని విలువ తెలుసుకోకుండా లేనిదాని కోసం పాకులాడుతూ ఉన్న దాన్ని కోల్పోతున్నారు అని అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు అని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి…

Read More

ప్రభుత్వ వైద్యుల స్పందనకు అభినందనల వెల్లువ.

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవ సేవలు భేష్‌… ఆర్టీసీ డ్రైవర్‌ ఔదార్యం ఆర్టీసీ డ్రైవర్‌, ప్రభుత్వాసుపత్రి వైద్యలను పలువురు అభినందించారు.  ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులు- సమయస్ఫూర్తి కనబర్చిన డ్రైవర్‌ గర్భిణీని ప్రభుత్వాసుపత్రికి తరలింపు… ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం- పండంటి బిడ్డ జననం భూపాలపల్లి,నేటిధాత్రి: ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న గర్భిణీ సెగ్గం లహరికి వున్నట్టుండి నొప్పులు మొదలయ్యాయి. విషయం తెలిసిన బస్సు డ్రైవర్‌ హుటాహుటిన బస్సును భూపాలపల్లి జిల్లా వంద పడకల ప్రభుత్వాసుపత్రికి మళ్లించాడు. మధ్యలోనే ఆసుపత్రికి కండక్టర్‌ సమాచారం…

Read More

సబితపై చర్యలున్నట్లా? లేనట్లా!?

సబిత నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి? అబార్షన్‌ వికటించడంతో రియా కు పంపి చేతులు దులుపుకున్న సబిత. రియా లోనూ సరైన వైద్యం అందక శ్రీ చక్రకు గర్బిణి రజితను తరలింపు. సకాలంలో శ్రీ చక్ర స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన రజిత. ఇద్దరు ఆడపిల్లలను అనాధలు చేశారు. అబార్షన్లు వృత్తిగా చేసుకొని అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సబిత. ఇంత పెద్ద సంఘటన జరిగినా అధికారులలో చలనం ఎందుకు లేదు? సబితను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?…

Read More

అబార్షన్లకు ఆమె ఫేమస్‌?

అదే ఆమె వృత్తి? కార్పొరేట్‌ ఆసుపత్రులను తలదన్నే సంపాదన? భ్రూణ హత్యలు నేరమని తెలిసినా గుట్టు చప్పుడు కాకుండా నిత్యం పదులలో అబార్షన్లు? ఇప్పటికే మూడు సార్లు జైలుకు? అయినా ఆమె మారలేదు…అబార్షన్లు ఆపడం లేదు? అధికారికంగా బోర్డు పెట్టుకొని మరీ అబార్షన్లు! అబార్షన్ల స్పెషలిస్ట్‌ సబిత అంటే తెలంగాణ మొత్తం ఫేమస్‌? ఆమె రాకెట్‌ నెట్వర్క్‌ మామూలుగా లేదు?  ఆమె రిఫర్‌ చేసిందంటే డయాగ్నస్టిక్‌ సెంటర్లు లింగ నిర్థారణ చేయాల్సిందే? అబార్షన్‌ వికటిస్తే సబిత పంపితే…

Read More

సమాచా(దూ)ర శాఖ!

`కదిలిన ఐఅండ్‌ పిఆర్‌ యంత్రాంగం… `నేటిధాత్రి కథనంపై హుటాహుటిన సమావేశం.. `ప్రభుత్వ వార్తలపై ఐఅండ్‌ పిఆర్‌ నిర్లక్ష్యాన్ని నిలదీసిన నేటిధాత్రి.. `ఒక్కసారిగా ఐఅండ్‌ పిఆర్‌లో కుదుపు… `కాకపోతే నేటిధాత్రి మీద అధికారులు గుర్రు… `డ్యూటీ గుర్తుచేసినందుకు నేటిధాత్రిపై అధికారుల రుసరుసలు… `పిఐబి లాగా ఇకపై ప్రభుత్వ వార్తలపై పర్యవేక్షణ తప్పదా? అని నిట్టూర్పులు… `వార్తలు రాయడం మరిచారు…వాటిని పంపడం మానేశారు? `జిల్లాలో ఎమ్మెల్యేల అధికారిక వార్తలకు కూడా దిక్కు లేదు? `సమాచార శాఖ ఆ పని చేయాలన్న…

Read More

మునుగోడు మంట ..మూడు పార్టీలకు తంట!

మునుగోడు మంట ..మూడు పార్టీలకు తంట! పట్టుతప్పితే ఖేల్‌ ఖతం….  గెలిచే పార్టీదే రాష్ట్ర భవిష్యత్తు! అందరి ఆసక్తి మును‘గోడు’వినాలనే చావో రేవో మునుగోడులో తేల్చుకోవాల్సిందే! సర్వశక్తులు అందరూ ఒడ్డేందుకు సిద్దం? మూలిగే నక్క మీద తాటిపండు కధ కాంగ్రెస్‌ ది? వాపో, బలుపో బిజెపికి తేలిపోతుంది? కారు ప్రయాణమెంత పదిలమో తెలిసిపోతుంది? టిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక తిరుగుండదు? బిజెపి గెలిస్తే గోడమీద నాయకులు ఆగరు? ఉమ్మడి నల్గొండలో బిజెపి పాగా అడ్డుకోలేరు? కాంగ్రెస్‌ గెలిస్తే రెవంత్‌కు…

Read More

చేసింది చెప్పుకోలేరు! చెప్పాల్సింది ప్రచారం చేసుకోరు!!

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. కరంటు కొరత లేదు,కోత లేదు… నిరంతర విద్యుత్‌ తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు… ఏ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ జరిగింది లేదు….. తెలంగాణలో పెరిగిన భూగర్భ మట్టాలు మరెక్కడా లేవు…. తెలంగాణ వ్యాప్తంగా నీటి జాడల పరవళ్లు గతంలో లేవు… రైతు బంధు ఏ రాష్ట్రంలో లేదు… రైతు భీమా మరే రాష్ట్రంలో లేదు… ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు……

Read More

మరో పదేళ్లయినా ప్రజానాడి పట్టలేరు?

`తెలంగాణలో రెండు పార్టీలకు చోటే లేదు? `అటు సఖ్యత లేదు…ఇటు బలం లేదు? `జిల్లాల్లో నాయకత్వాలకే దిక్కు లేదు? `ఒకరినొకరు కొట్లాటకే సమయం సరిపోవడం లేదు? `కాంగ్రెస్‌ వి కాలక్షేప రాజకీయాలు? `బిజెపిలో లుకలుకలు? `కేంద్రంలో అధికారంలో వుండి రాష్ట్రానికి మేలు చేయలేరు? `అధికారం యావ తప్ప ప్రజల ఆలోచనలకు దగ్గర కావడం లేదు! `అభివృద్ధి అంతా గజ్వేల్‌ లోనే జరిగిందంటారు? `గజ్వేల్‌ లో మేమే గెలుస్తామంటారు? `సిద్దిపేట, సిరిసిల్లలకే నిధులన్నీ అంటారు? `అక్కడ జెండా ఎగరేస్తామంటారు?…

Read More

తూర్పులో ప్రగతి పరుగులు

నాలుగేళ్లలో రూ.3840 కోట్లతో అభివృద్ధి పనులు అటు రాజకీయం… ఇటు అభివృద్ధిలో తూర్పు ఫస్ట్‌…బెస్ట్‌. టిఆర్‌ఎస్‌ కు కంచుకోటగా మార్చిన ఎమ్మెల్యే నరేందర్‌… నన్నపనేని చిత్తశుద్ధికి నిదర్శనం… అందరినీ కలుపుకుపోతూ…. వైరి వర్గాలలోనూ మంచి మార్కులు కొట్టేస్తూ…. సమన్యాయం…రాజకీయంతో నరేందర్‌ ప్రయాణం…. కోవిడ్‌ సమయంలో 25 వేల మందికి వితరణ…. ఇంత పెద్ద ఎత్తున సేవ చేయడం సామాన్యమైన విషయం కాదు…. పార్టీ పనుల సక్సెస్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ నన్నపనేని… సభల నిర్వహణలో పక్కా ప్రణాళికలు…….

Read More

కడుపులోనే ఖతం!

`ఆడపిల్ల పుట్టొద్దా! అసలు బతకొద్దా!? `కడుపులో పడడమే ఆడపిల్ల చేసుకున్న నేరమా? `వరంగల్‌ జిల్లా కేంద్రంగా విచ్చలవిడిగా బ్రూణ హత్యలు! `ఇటీవల అబార్షన్‌ వికటించి మహిళ మృతి! `వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసింది? `నిత్యం పదుల సంఖ్యలో అబార్షన్లు? `ఓ ప్రాథమిక చికిత్స కేంద్ర నిర్వాహకురాలి నిర్వాకం? `మూడు సార్లు జైలుకెళ్లొచ్చినా ఆపని వ్యాపారం? `లక్షలకు లక్షలు వసూలు? `అబార్షన్‌ వికటించి, ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి చేర్ఛినా దక్కని మహిళ ప్రాణం? `వీటన్నింటికీ చక్రం తిప్పుతున్నదెవరు? `పురిటిలోనే…

Read More

ఇదిగో ఆధారం! రాజీనామాకు ఎప్పుడు సిద్ధం!?

`ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ విసిరిన ఛాలెంజ్‌ కు ఇవిగో సాక్ష్యాలు? `సవాలు విసిరి మరీ రిజిస్ట్రేషన్‌ శాఖను చిక్కుల్లోకి నెట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌! `పరోక్షంగా శాఖకే సవాలు విసిరిన వైనం? `పై అధికారుల చేతగాని తనాన్ని ఎద్దేవా చేసినంత ఉదంతం? `తన అవినీతికి పట్టుకోలేకపోయారని ఎగతాళి చేసినంత పనిచేసిన సబ్‌ రిజిస్ట్రార్‌? ` అవినీతికి అడ్డాగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం మార్చి ప్రైవేటు వ్యక్తుల జోక్యం తేటతెల్లం? ` ఇప్పుడైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేదా! ` ఇన్ని సాక్ష్యాలను…

Read More

ఉపేక్షిస్తే లాభం లేదు! వేటేస్తేనే మేలు!?

అవకాశవాదులను సాగనంపాల్సిందే! ఎన్నికల ముందు తలనొప్పులు తెచ్చేవారిని దూరం పెట్టాల్సిందే! పార్టీ నిరంతర ప్రవాహం…. పార్టీ పురుడపోసుకున్న నాటి నుంచి వచ్చేవారు వచ్చారు… వెళ్లేవారు వెళ్లిపోయారు… రాజకీయాల్లో హత్యలుండవు…ఆత్మహత్యలే అన్నది నిజం… ఎన్నికల మందు ప్రశాంతత పార్టీకి ఎంతో అవసరం…. పంటి కింద రాళ్లను పక్కన పెట్టాల్సిందే… పక్క పార్టీల వైపు చూస్తున్నవారిని పంపేయాల్సిందే… తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకున్న నాటి నుంచి నేటి దాకా వచ్చే వాళ్లు వచ్చారు..వెళ్లే వాళ్లు వెళ్లారు…మధ్యలో వదిలేసి వెళ్లి…

Read More

డోర్నకల్‌ కవితకే…!

కుటుంబ సభ్యులు కూడా కవితవైపే…! వారసత్వం ఆడపిల్లకే…! చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం! ప్రజల కోసం శ్రమించే తత్వం… పార్లమెంటు సభ్యురాలిగా అదనపు ప్రాధాన్యం…. నిత్యం ప్రజలతో మమేకం… ఈసారి మంత్రి అయ్యే అవకాశం… డోర్నకల్‌ అభివృద్ధికి కవిత గెలుపు ఎంతో బలం.. సమాజంలో ఉన్నత వర్గాల రాజకీయాలు వేరు…సమజానికి దూరంగా, మైదాన ప్రాంతాలకు ఆవల, మరో ప్రపంచంగా కనిపించే గిరిజన ప్రాంతాలలో రాజకీయాలు వేరు…ఇక్కడి ప్రజలు ఎంతో అమాయకులు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు…

Read More

నో ఫైర్‌ సేఫ్టీ!?

దొరలెవరు? దొంగలెవరు? ఎలాంటి సర్టిఫికేషన్‌ లేని ఆసుపత్రులు, విద్యా సంస్థలు! సర్టిఫికెట్లు ఇవ్వలేదని అధికారులు? ఉన్నట్లు నమ్మిస్తున్న ఆసుపత్రులు, విద్యా సంస్థలు? ఆన్‌ లైన్‌ అప్లికేషన్లు, భోగస్‌ సర్టిఫికెట్లు? రోహిణిలో ఫైర్‌ ఆక్సిడెంట్‌ మర్చిపోయారా? కళ్యాణ లక్ష్మి షాపింగ్‌ మాల్‌ కథ కంచికేనా? ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? ప్రమాణాలు గాలికొదిలి, ప్రాణాలు పోగొడతారా? ఆసుపత్రులా, నరకానికి తెరిచిన ద్వారాలా? విద్యా సంస్థల్లో పిల్లల ప్రాణాలకు భరోసా ఎలా? వ్యాపారం తప్ప, ప్రాణాలకు విలువే లేదా? భయం లేని…

Read More

ఖాకీ వనంలో కీచకులా!?

  `పోలీసు ఉద్యోగం పవిత్రమైంది. `పాపపు పనులు చేసేవారిని పట్టుకునేది. `అన్యాయాలు చేసేవారిని అడ్డుకునేది… `నేరస్ధులును గుర్తించి సమాజాన్ని రక్షించేది `ప్రజలకు శాంతి భద్రతలు అందించేంది `అందరిలో బతుకు భరోసా కల్పించేంది `ఆపదలో వున్నవారిని కాపాడేది… `అనుక్షణం ప్రజల యోగక్షేమాల కోసం పనిచేసేది… `ప్రాణాలకు తెగించి, ఇతరుల ప్రాణాలు రక్షించేది… `ధైర్య సాహసాలతో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేది… `కీచకులైన వారిని ఉపేక్షిస్తే వ్యవస్ధకే మచ్చది? హైదరాబాద్‌,నేటిధాత్రి:  ప్రజల తొలి ప్రభుత్వం పోలీస్‌ స్టేషన్‌. ప్రజలకు ధైర్యం…

Read More

వాళ్లు నమ్మదగినవాళ్లే కాదని ముందే చెప్పాం!

టిఆర్‌ఎస్‌ పెద్దలు వినలేరు? ఈటెల మోసాలు ఎనాడో బైటపెట్టాం? ప్రభుత్వం పట్టించుకోలేదు? ఉద్యమ కారుడి ముసుగులో పెంచుకున్న వ్యాపారం గురించి రాశాం! పౌరసరఫరాల శాఖను మేస్తున్నాడని చెప్పినా వినపడలేదు? అసైన్డ్‌ భూముల బాగోతం ఏనాడో చెప్పాం! మీరు కదల్లేదు? ఈటెల పోలీసులను పురిగొల్పి కేసులు పెడితే ఎదుర్కొన్నాం? బెదరకుండా, అదరకుండా ఈటెల అవినీతి మరింత బైట పెట్టాం! గటిక విజయ్‌ కుమార్‌ గురించి ముందే హెచ్చరించాం! సిఎంవోలో సాక్షిగా అక్రమాలకు తెరతీశాడని చెప్పాం! వినిపించుకోలేదు సరికదా! నేటిధాత్రి…

Read More
error: Content is protected !!