
ధరణిపై అసత్య ప్రచారాలు చేస్తున్నది వాళ్లే?
https://epaper.netidhatri.com/ `రికాం లేని రిజిస్ట్రార్ల ఆమ్ధాని పేరు తో నేటిధాత్రి వరుస కధనాలు? `ఆ వివరాలు సేకరిస్తున్న సమయంలో వెలుగు చూసిన ఈ నిజాలు? `ధరణిపై అసత్య ప్రచారాలు చేస్తున్నది వాళ్లే? `ధరణిని దగా చేస్తోంది ఇంటి దొంగలే!? `రిజిస్ట్రేషన్ విషయంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నది ఆ కొందరే? `ప్రజలు మీడియాకెక్కేలా చేసి, ధరణిపై విష ప్రచారం చేస్తోంది వీళ్లే? `రేవంత్ డైరెక్షన్…కొందరు రిజిస్ట్రార్ల యాక్షన్!? `గత తొమ్మిది నెలలుగా పాతిక మంది రిజిస్ట్రార్లు పని గట్టుకొని…