టాప్ స్టోరీస్

ద్వైతాద్వైతవిశిష్టాః

ద్వైతాద్వైతవిశిష్టాః

` ఆత్మలో లీనమైన పరమాత్మే అసలైన లోకం ` ప్రకృతిని తనలో నిక్షిప్తం చేసుకున్న దేవుడే ఈ ప్రపంచం ` నిజమే జీవిత సత్యం… ` నిజంలోనే మనిషి బతకాలి. ` నిజమే జీవితమై బతకాలి. ` నిజాన్ని నమ్మిన వాస్తవ ప్రపంచం మనం కావాలి. `నిజాన్ని రక్షించే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలి. ` నవ్వు నిజాన్ని రక్షిస్తే, అది నీకు రక్షణగా నిలుస్తుంది. ` ముచ్చింతల్‌లో శ్రీరామ నగరం అందంగా ముస్తాబు ` అంగరంగ వైభవంగా…

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.

కొత్తగూడ, నేటి ధాత్రి : ఈరోజు అఖిల భారత రైతుకూలీ సంఘం ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా కార్యవర్గం పిలుపులో భాగంగా ఏ ఐ కె ఎం ఎస్ కొత్తగూడ మండల కార్యవర్గం ఆధ్వర్యంలో మండలంలోని గుంజేడు, మైలారం తండా, చింతగట్టు తండా, హనుమాన్ తండా, రౌతు గూడెం తండా, లడాయిగడ్డ ,రామన్నగూడెం, వేలుబెల్లి గ్రామాలలో ప్రతినిధి బృందం సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా…

భాద్యతలు ఇవ్వడమే ఆలస్యం ‘ప్రక్షాళనలో మునిగిన మంత్రి హరీష్‌

భాద్యతలు ఇవ్వడమే ఆలస్యం ‘ప్రక్షాళనలో మునిగిన మంత్రి హరీష్‌

హైదరాబాద్‌ , నేటిధాత్రి : రాజకీయాలన్నాక ప్రతిపక్షాలు అదును చూసి రాజకీయ వ్యూహాలు పన్నుతూనే అధికార పార్టీ నాయకులు చిక్కుకోవాలని చూస్తూనే ఉంటాయి. అలా మంత్రి హరీష్‌రావు మీద ప్రతిపక్షాలు చేసే కుట్రలు కొత్తేమీ కాదు. వారి వార్తలు ఏనాడు నిజమైన దాఖలాలు లేవు. ఎప్పటికైనా నెరవేరకపోతాయా అనుకునే కలలు తీరేవి కాదు.ఎందుకంటే మంత్రి హరీష్‌రావు లక్ష్యశుద్ధి, చిత్తశుద్ది, లక్ష్యసిద్ధి ఎవరికీ తెలియదు. ఆయన ఆశలు, ఆశయాలు వేరు. అన్నీంటినీ కాదనుకొని తెలంగాణ కోసం త్యాగం చేసిన…

కథ కాదు…బాల సుబ్బయ్య జీవితం…..| కౌంటర్‌ విత్‌ కట్టా…

కథ కాదు…బాల సుబ్బయ్య జీవితం…..| కౌంటర్‌ విత్‌ కట్టా…

ఒక వ్యక్తి సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాడు. దిక్కు లేని వాడయ్యాడు. ఒకనాడు సమాజంలో గౌరవంగా బతికిన బాల సుబ్బయ్య ఇప్పుడు తలదాచుకుని బతకాల్సి వస్తోంది. జాలసుబ్బయ్య ఏ పాపం చేయలేదు. నేరం చేయలేదు. ఒకరికి మోసం చేయలేదు. కాని ఆయన చితికిపోయాడు. చిల్లిగవ్వ లేకుండా భయం భయంగా బతుకుతున్నాడు. ఎప్పుడూ పది మందికి లేదనకుండా, కాదనకుండా అన్నం పెట్టిన బాల సుబ్బయ్య ఆకలికి బాధపడుతున్నాడు. సమయానికి భోజనం లేక కన్నీళ్లు మింగుతున్నాడు. కొన్ని వందల మందికి…

సీజె ప్రమాణస్వీకారానికి హాజరైన నేర చరితులు, చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వికారంలో పాస్‌ల జారీపై ఆరోపణలు

సీజె ప్రమాణస్వీకారానికి హాజరైన నేర చరితులు, చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వికారంలో పాస్‌ల జారీపై ఆరోపణలు

ప్రజల హక్కులను కాపాడుతూ , దేశ అభివృద్ధిలో కీలక వ్యవస్థగా ఉండి నిత్యం పాటుపడే అత్యున్నత వ్యవస్థల్లో అతి ముఖ్యమైన న్యాయవ్యవస్థలో సైతం విధివిధానాలు తప్పుదోవపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తప్పులు జరిగితే సరిదిద్దే సుప్రిం వ్యవస్థలోనే ఇలాంటివి చోటు చేసుకోవడం పట్ల ప్రజలు , న్వాయవాదులు తీవ ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలో నేరారోపణలు ఎదుర్కోంటున్న నేతలు కలిసేందుకు అవకాశం కల్పించిన అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో…

నేటిధాత్రి ఔదార్యం

*అర్ధరాత్రి ఆపదలో ఉన్న అభాగ్యులకు అండ* *ఏంజీఏం నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలికాకుండా సమయస్ఫూర్తి చాటిన నేటిధాత్రి* నేటిధాత్ర:ఏల్కతుర్తీ మండలం దండేపల్లి గ్రామానికి చేందిన పోచయ్య అనే వ్యక్తికి బుధవారం రాత్రి సూమారు 8 గంటల సమయంలో ఆయన పనులు ముగించుకుని ఇంటికి వేళ్తున్న క్రమంలో కమలాపూర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.దింతో ప్రమాదంలో తలకు, శరీరంలో పలు చోట్ల తీవ్ర గాయలవ్వడంతో బాట సారులు గుర్తించి ఆంబులేన్స్ కు సమాచారం ఇచ్చారు . ఘటన…

ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్‌గా డాక్టర్ జి ఆర్ సి రెడ్డి

*వరంగల్,నేటిధాత్రి:* ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్‌గా అత్యుత్తమ విద్యావేత్త మరియు పరిశోధకుడు డాక్టర్ జి ఆర్ సి రెడ్డి శనివారం విశ్వవిద్యాలయంలో వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు.   ప్రస్తుత పదవికి ముందు, డాక్టర్ రెడ్డి, ఎన్ఐటి( నిట్) కాలికట్ ఎన్ఐటి(నిట్) గోవా డైరెక్టర్ గా, 2005-2017 కాలంలో వరంగల్, ఎన్ఐటి డైరెక్టర్ ఇన్ఛార్జి గా, ఎన్ఐటి సిక్కిం, ఐఐఐటి కొట్టాయం మరియు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మరియు వైస్-ఛాన్సలర్ శారదా విశ్వవిద్యాలయం గా విధి పూర్తయింది. తన నియామకం…

మానవత్వంచాటిన వర్ధన్నపేట ఎస్సై

వరంగల్ రూరల్ జిల్లా,నేటిధాత్రి: రోడ్డు ప్రమాదానికి గురైన బాదితులను పోలీసు వాహనం లో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎస్సై వంశీ కృష్ణ.వివరాల్లోకి వెళితే జిల్లాలోని వర్దన్న పేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం ను కారు ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వున్న దంపతులు తో పాటు మూడు సంవత్సరాల బాలుడుకి గాయపడ్డారు.కాగా దంపతులో మహిళ తీవ్ర కడుపునొప్పితో(మహిళ గర్భవతి) బాధ పడుతుండటంతో ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ…

నిబంధనలు పాటించలేదని పెండ్లి పెద్దలపై కేసు నమోదు

బుగ్గారం, (నేటి ధాత్రి): కరోనా నిబంధనలు పాటించలేదని,పెళ్ళికి 20 మందికి మించి హాజరయ్యారని వధూవరుల తండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళితే….. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని కొత్త ఎస్సీ కాలనీలో బుధవారం వివాహం జరిగింది. అట్టి వివాహానికి అధికారుల అనుమతి ప్రకారం 20మంది మాత్రమే హాజరు కావాలి. కాని పెండ్లికి 20మందికి మించి హాజరయ్యారని, భౌతిక దూరం పాటించలేదని, మాస్కులు ధరించలేదని…

అసాంఘిక కార్యకలాపాల అడ్డా ‘అన్నారం’

అసాంఘిక కార్యకలాపాల్‌ అడ్డా ‘అన్నారం’ ప్రముఖ యాత్రా స్థలం అన్నారం గ్రామంలో యాత్రికులకు ఏర్పరచిన రూములు ప్రేమికులకు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో గ్రామంలోని కొంతమంది ప్రైవేటు రూముల యజమానులు చీకటి దందాకు తెర లేపుతున్నారని అంటున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామం తెలంగాణలోని ప్రముఖ యాత్రస్థలాల్లో ఒకటి. ఇక్కడ దర్గాకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారని, జాతరకు వచ్చిన భక్తులకు రూములు కిరాయికి…

కలెక్టర్‌ లేఖంటే…లెక్కేలేదా…?

కలెక్టర్‌ లేఖంటే…లెక్కేలేదా…? వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వెలువడుతున్న నేపధ్యంలో గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్న చందంగా తాము ఎవరం అవినీతికి పాల్పడలేదని, అవినీతి అక్రమాలు జరుగలేదని కావాలనే తమపై ‘నేటిధాత్రి’లో సృష్టించి వార్తల ప్రచురిస్తున్నారని వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య అర్బన్‌జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ ‘నేటిధాత్రి’ మీపై ఏ విషయాలను రాస్తున్నారు, ఏమి…

జేబులో కేయు అధికారులు…! 

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ జేబులో కేయు అధికారులు…! ”ఏమో సమ్మగా, సరీ సప్పుడు కాకుండా నంజుకుతిన్నారేమో…రహస్యంగా ముడుపులెన్ని తీసుకున్నారో… పర్మిషన్లు కాగితాల్లో చూపి సౌకర్యాలు లేకుండా కాలేజీ నిర్వహించుకోవటానికి హక్కులు ఇచ్చారేమో… కాసులకు కక్కుర్తిపడి సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం జేబులో నక్కినక్కి  ఉంటున్నారేమో…ఇది చలనం లేకుండా నిద్ర మత్తులో ఉంటూ చర్యలు చేపట్టటానికి వెనుకాడుతున్న కేయు అధికారుల వైఖరి పట్ల కలుగుతలున్న అనుమానాలు..”  హన్మకొండ పొద్దుటూరు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో అసౌకర్యాలతో, నిబంధనలకు విరుద్దంగా…

ఉద్యోగుల ఇష్టారాజ్యం

ఉద్యోగుల ఇష్టారాజ్యం ‘వైద్యారోగ్యశాఖ అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు, అధికారులు రింగన పురుగుల్లా వ్యవహరిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారలు విధులకు డుమ్మాకొడుతూ పట్టణంలో తిష్టవేయటం పరిపాటిగా మారింది. శాఖ పరమైన పనులను నిర్లక్ష్యం చేస్తూ సొంత పనుల్లో బిజిబిజి అవటం అధికారులకు, ఉద్యోగులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందనేది గమనార్హం. అడిగే నాధుడు లేడనే రితిలో వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలు కొరవడటంతో ఉద్యోగులు, అధికారులు ఆడిందే ఆటగా, పాడిందే…

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ?

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ? నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా మారడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చోటా..మోటా లీడర్లు రియాల్టర్లుగా అవతారమెత్తుతున్నారు. నర్సంపేట పట్టణంలో చుట్టు శివారు గ్రామాలలో వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా మార్చి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్ని మూడుపూలు ఆరుకాయలుగా సాగిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి లేఅవుట్‌ పర్మిషన్‌ ఉన్న 18వెంచర్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయని…

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1 ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్‌చల్‌ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి ఈటెలకు ఇద్దరు ఓఎస్డీలను కేటాయించినా ఈ అనధికార, నకిలీ ఓఎస్డీ వైద్య, ఆరోగ్య శాఖలో తిష్టవేసి కూర్చున్నాడు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ సైతం ఈ అనధికార ఓఎస్డీకే అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ సీఎం తనకు కేటాయించిన ఓఎస్డీలను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది. గురుకులాల్లో…

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…!

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…! ప్రభుత్వ కార్యాలయాల్లో రోజురోజుకు అవినీతి తాటిచెట్టులా పెరిగిపోతూనే ఉన్నది. అవినీతి నిరోధక శాఖ ఎంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపినా, అవినీతిపరుల్లో మాత్రం ఎలాంటి భయం ఉండటంలేదు. ఇంతకుముందు కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడేవారు. కాని ఈ మద్యకాలంలో అధికారితోపాటు కుటుంబసభ్యులు కూడా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేసేందుకు ఉవ్విళ్లూరుతూ దర్జాగా కార్యాలయాల్లో తిష్ఠవేసి అడ్డగోలుగా నొక్కేస్తున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయం ఇంటర్మీడియట్‌…

నిబంధనలు బేఖాతర్‌ 

నిబంధనలు బేఖాతర్‌ ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ ‘ ఇష్టారాజ్యం హన్మకొండ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలు బేఖాతర్‌ చేస్తోంది. అసౌకర్యాలకు నిలయంగా ఉన్నటువంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మహిళా డిగ్రీ కళాశాల నిర్వహస్తూ విద్యావ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తుంది. సరైన గ్రౌండ్‌, పార్కింగ్‌ స్థలం, మంచి నీటి వసతి లేకపోవటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటానికి కారణాలేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ నిర్వహకులకు, అధికారుల మధ్య రహస్యపు ఒప్పందాలు ఉండటం…

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’ ఆయన గతంలో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అంటే అలాంటి, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగి కాదు…ఉద్యోగాన్నే ఆసరాగా చేసుకుని తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టిన ఉద్యోగి. సరసాదేవి కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎ2గా కేసులో ఉన్న ఉద్యోగి. ప్రస్తుతం ఈటెల పేషిలో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. కన్సల్టెంట్‌ కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి ఓఎస్డీగా పెత్తనం చేస్తున్నాడు. ఓఎస్డీ కాకున్న శాఖలన్నింటికి ఓఎస్డీనంటూ లేఖలు పంపుతూ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఎక్కడి వరకు…

అధికారుల అండ…?

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’కి అధికారుల అండ…? హన్మకొండ ప్రొద్దుటూరి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ అసౌకర్యాలకు నిలయంగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటం పట్ల అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయి. యధేచ్ఛగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కనీస వసతులు లేకుండా కాలేజీని నిర్వహించటానికి అధికారలు పర్మిషన్‌ ఎలా ఇచ్చారనే పశ్న్రలు ఉత్పన్నమవుతున్నాయి. కాలేజీ నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌లో కనీస నీటి వసతి లేదు. అర్బన్‌ ఏరియాలో కాలేజీ నిర్వహించెందుకు కనీసం ఏకరం విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఉంటాలనే…

‘కూతురు’కు…ప్రేమతో….!

‘కూతురు’కు…ప్రేమతో….! కూతురంటే ఏ తండ్రికి ప్రేమ ఉండదు..కూతుంటేనే ఇంటికి మహాలక్ష్మి..ఇంట్లో కూతురు ఉంటే లక్ష్మికి కొదవుండదు..కూతురున్న ఇంట్లోకి లక్ష్మి వెతుక్కుంటూ వస్తుంది..అంటు పెద్దలు చెప్పే మాటలు అనేకం విన్నాం. కూతురుంటే ఆ ఇంట్లోకి లక్ష్మి నిజంగా నడిసొస్తుందా..! అనే అనుమామనం కల్గిన వాళ్లు కూడా లేకపోలేదు. అవును అక్షరాల పెద్దలు చెప్పిన మాటలు నిజమేనని ఇంటర్మీడియట్‌ డిఐఈవోలో ఓ అధికారి నిరూపించాడు. వివరాల్లోకి వెళితే వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఓ అధికారి తమ కూతుళ్లకు పేపర్‌…