సూర్యపేట సూర్యుడు- జన నేత జగదీషుడు.

https://epaper.netidhatri.com/ `తెలంగాణ ఉద్యమ నాయకుడు. `పేదల పెన్నిధి. `నిర్భందాలను ఎదిరించి నిలిచిన ధీరుడు. `పార్టీ ఆవిర్భావం నుంచి అడుగులు `కేసిఆర్‌ కు అత్యంత సన్నిహితుడు. `న్యాయవాది గా గుర్తింపు. `తెలంగాణ ఉద్యమ కీలకపాత్ర దారి. `తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రి పని చేశారు. `ఉమ్మడి నల్గొండ జిల్లాను బిఆర్‌ఎస్‌ కంచు కోట చేశారు. `తెలంగాణ విద్యుత్‌ వెలుగులు పంచుతున్నాడు. `సూర్యపేటను సాగులో ముందు నిలిపాడు. `నల్గొండ లో ఫ్లోరైడ్‌ రక్కసి లేకుండా చేశాడు. https://epaper.netidhatri.com/ `సూర్యపేట ను…

Read More

జమిలి కమలానికి బలమే(నా)!?

https://epaper.netidhatri.com/ `ముందస్తు ఒక బురద. `కమలం కోరుకుంటోందా ఆ దురద. ` అత్యాశలో మరింత అధికారం దురాశ. `ఎప్పుడూ మేమే అనుకుంటే ప్రజాస్వామ్యంలో పేరాశ. `జమిలి ఎన్నికలు గతంలో జరిగినవే. `ఇప్పుడున్న పరిస్థితులు గతంలోనూ వున్నవే. `బలమైన ప్రభుత్వాల వల్ల జరిగే నష్టాలు ఇలాంటివే! `రాష్ట్రాల హక్కులు హరించడమే! `కేంద్రం ఒంటెద్దు పోకడకు మార్గమే! `ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతమే! `ఎన్నికల ఖర్చు తగ్గుతుందనేది ఒక సాకు మాత్రమే! `సెంటిమెంట్‌ అస్త్రం నుంచి కొత్త దారి వెతుక్కోవడమే! హైదరబాద్‌,నేటిధాత్రి: …

Read More

కాంగ్రెస్‌ లో రెండు లెక్కలు!

  `నా ఇంటికి రెండు! `కుదరదు ఇంటికి ఒకటే! `కాంగ్రెస్‌ లో మొదలైన కొత్త పంచాయతి. `పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాలి. `పదేళ్లుగా పార్టీని పట్టుకొని వెళాడుతున్నాం. `పదవుల కోసం ఆశ పడలేదు. `పార్టీ మారలేదు. `మాకు రెండు ఇవ్వాల్సిందే ` రేవంత్‌ రెడ్డి పెత్తనంపై సీనియర్లు గరం. `పది మంది సీనియర్లు రెండు సీట్ల కోసం పట్టు. `కొత్త, పాత నేతల సిగపట్లు. హైదరబాద్‌,నేటిధాత్రి:  కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చాలా విచిత్రంగా వుంటాయి. ఎప్పుడు ఎలా…

Read More

శ్రీలతను ఆదుకుంటాం.

https://epaper.netidhatri.com/ `నేటిధాత్రి కథనానికి ప్రభుత్వ స్పందన. `ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు. `వెంటనే ఆదుకుంటామని దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి ప్రకటన. `శ్రీలతను కలిసిన సంస్థ ప్రతినిధులు. `నేటిధాత్రికి పలువురి అభినందనలు `త్వరలోనే బ్యాటరీ ట్రైసైకిల్‌. `లక్ష రూపాయల సబ్సిడీ రుణం మంజూరుకు సుముఖత. `ప్రభుత్వానికి నేటిధాత్రి ధన్యవాదాలు. హైదరబాద్‌,నేటిధాత్రి:  కాలం కనికరించక, అయినవారు ఆదుకోక, తోడబుట్టిన వారు తోడు కాకపోయినా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న శ్రీలత దీనగాథ నేటిధాత్రి దినపత్రిక లో చూసి తెలంగాణ రాష్ట్ర…

Read More

ప్రతిభావంతుడు…ప్రగతిశీల నాయకుడు

https://epaper.netidhatri.com/ ` అత్యంత ప్రభావంతమైన నాయకుడు. `యువతకు స్పూర్తి దాయకుడు. `తెలంగాణ కొట్లాటలో ముందు నిలిచాడు. `తెచ్చుకున్న తెలంగాణ లో అభివృద్ధి బాటలు వేస్తున్నాడు. `తనను గెలిపించిన సిరిసిల్లను సిరుల సిల్లగా మార్చాడు. `సిరిసిల్ల ను ఎంతో సింగారించాడు. `అభివృద్ధి కి కేరాఫ్‌ గా మలిచాడు. `పార్టీని పటిష్ఠం చేయడంలో ఆరితేరాడు. `పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులగా చూసుకుంటాడు. `సమస్యలు లేని సమాజ నిర్మాణం సాగిస్తున్నాడు. `ఐటిని విస్తరింపజేశాడు. `హైదరాబాద్‌ నగరానికి విశ్వనగరంగా తీర్చి దిద్దుతున్నాడు. `ఏ…

Read More

లక్షన్నర మెజారిటీ ఖాయం!

https://epaper.netidhatri.com/ `ప్రతి ఎన్నికలలో పెరిగే మెజారిటీ సంకేతం. `సిద్దిపేట లో హరీష్‌ రావుకు ఎదురులేదు. `ప్రతిపక్షాలకు చోటు లేదు. `సిద్దిపేట ప్రజల గుండెల్లో వున్నది ఒక్కరే…అది హరీష్‌ రావే. `ప్రజలే ప్రచారకులై…ఏకగ్రీవ తీర్మానాలు. `గ్రామాలకు గ్రామాలే నిర్ణయాలు. `హరీష్‌ రావు కే మా సపోర్ట్‌ అంటూ ప్రకటనలు. `అభివృద్ధికి సిద్దిపేట ఒక ఐకాన్‌. `సిద్దిపేట ఒక రోల్‌ మోడల్‌…హరీష్‌ రావు ప్రగతి లీడర్‌. `పేదలకు అన్నార్థుడు…అందరికీ ఆప్తుడు. `నిత్యం ప్రజల్లోనే… నిరంతరం జనం కోసమే. `ఈసారి లక్షన్నర…

Read More

పరకాలలో కాషాయజెండా ఎగరవేస్తా!

`పేదల వైద్యుడుగా కాళీ ప్రసాద్‌ రావుకు పేరు. `పరకాలలో అభివృద్ధి శూన్యం! `ఉద్యమకారుల వైద్యుడిని? `ఉద్యమంలో దెబ్బలు తిన్న వేలాదిమందికి ఉచిత వైద్యం అందించా? ` తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు? `తెలంగాణ లో అస్తవ్యస్త పాలన. `వైద్య రంగం కుదేలు. `జిల్లాకో మెడికల్‌ కాలేజీ మిధ్య. `మౌళిక సదుపాయాల కల్పనే లేదు. `వైద్యానికి వచ్చిన వారికి మందులే లెవ్వు? `ఆసుపత్రులలో సిబ్బంది కరువు? `ఎన్నికలలో ఈ విషయాలు ప్రజలకు వివరిస్తా?  `కేంద్ర ప్రభుత్వ అందిస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌…

Read More

మార్పులు…చేర్పులకు అవకాశం!?

https://epaper.netidhatri.com/ `లేదనుకోకండి…అక్కడిదాకా తెచ్చుకోకండి? `ప్రజలకు చేరువ కాకపోతే మార్పు తధ్యం? `ప్రజలకు చేరువైతేనే బి ఫామ్స్‌! `అభ్యర్థుల ప్రకటనతోనే అంతా ఐపోలేదు. `అసలు సినిమా ముందుంది. `ఎక్కడ అసంతృప్తి వున్నా అక్కడ సీటు చిరుగుతుంది. `టికెట్‌ నాకే వచ్చింది… నా దగ్గరకు రండి అనేది మానుకోండి. `నేనొస్తున్నా…అని శ్రేణుల మనసు చూరగొనండి. `టికెట్‌ పార్టీ ఇచ్చినా గెలిపించేది కార్యకర్తలే. `కార్యకర్తలకు అండగా వుండండి. `ప్రచారం విసృతంగా చేయండి. `వంద రోజుల ప్రయాణం… నాయకులను కలుపుకుపోతేనే విజయం. `బలంగా…

Read More

కేసిఆర్‌ వ్యూహం పన్నితే పద్మవ్యూహమే!

https://epaper.netidhatri.com/ ఇంతింతై వటుడిరతై అన్నట్లు బిఆర్‌ఎస్‌ ప్రస్తానం పెంచుతూ, దేశంలోనే బలమైన నేతగా కేసిఆర్‌ ఎదుగుతూ వస్తున్నారు. దేశ రాజకీయాల్లో క్రియాశీల శక్తిగా మారారు. అంటున్న రైతు విమోచన కమీషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కేసిఆర్‌ రాజకీయ వ్యూహాలను, ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే… https://epaper.netidhatri.com/ `కేసిఆర్‌ రాజకీయంలో ప్రతిపక్షాలు విలవిల? `నాయకులు గిలగిల! `తెలంగాణ విశ్వాసమే కేసిఆర్‌! `కేసిఆర్‌ పై వున్న నమ్మకం చెరిపేయడం…

Read More

నేటిధాత్రికి మైనం‌పల్లి అనుచరుల బెరింపులు!

https://epaper.netidhatri.com/ దాడులు చేస్తామని హెచ్చరికలు. మెదక్ స్టాపర్ ను అంతు చూస్తామని వార్నింగులు. వార్తలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వ్యాఖ్యలు. నేటిధాత్రి ఎడిటర్ ఎక్కడుంటే అక్కడి వెళ్ళి మేమేంటో చూపిస్తాం! మైనం‌పల్లి పై మెదక్ జర్నలిస్టులు కేసు నమోదు. జర్నలిస్టుల జోలికొస్తే మైనం‌ తీస్తామని జర్నలిస్టు ప్రతినిధులు. జర్నలిస్టులను బెదిరించడం ఫ్యాషన్ అయిపోయింది. నేటిధాత్రి కి జర్నలిస్టుల సంఘీభావం. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనం‌పల్లి హనుమంతరావు అనుచరులు నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు, మెదక్ రిపోర్టర్లపై బెదిరింపులకు పాల్పడ్డుతున్నారు….

Read More

మైనంపల్లి మనిషే కళంకం!

https://epaper.netidhatri.com/ `మైనంపల్లిపై వేటు కోసం వెయిటింగ్‌! `మైనంపల్లిని పంపించేయాల్సిందే! `తీసి అవతల పడేయాల్సిందే! ` మైనంపల్లి క్షమించ రాని తప్పు చేశాడు?` తప్పైందన్నా క్షమించొద్దు? ` మైనంపల్లి లాంటి వారు ఎప్పటికైనా మోసమే? ` తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్లు వద్దే వద్దు? `తిన్నింటి వాసాలు లెక్కించే వారిని కనికరించొద్దు? `బిఆర్‌ఎస్‌ శ్రేణుల డిమాండ్‌. ` పార్టీ క్రమ శిక్షణా సంఘం ఏం చేస్తోంది? `ఇప్పటి వరకు ఎందుకు స్పందన లేదు? R`ముఖ్యమంత్రి కేసిఆర్‌…

Read More

మైనంపల్లి మదమెక్కి!

https://epaper.netidhatri.com/  `పచ్చి తెలంగాణ వ్యతిరేకి?  `చంద్రబాబు తొత్తుగా మారి?  `ఉద్యమ కాలంలో కేసిఆర్‌ ను తూలనాడి? `చంద్రబాబు 2014లో టికెట్‌ నిరాకరించె? `అదే సమయంలో కాంగ్రెస్‌ పంచన చేరి? `అక్కడా టికెట్‌ రాక వెనుదిరిగి? `కేసిఆర్‌ కాళ్లు మొక్కి..కారెక్కి! `మల్లారెడ్డి చేతిలో మల్కాజిగిరిలో ఓడిపోతివి? `అయినా కేసిఆర్‌ ఆదరించి ఎమ్మెల్సీ చేస్తే! `తర్వాత మల్కాజిగిరి ఎమ్మెల్యే గెలిపిస్తే! `మారకపోతివి మైనంపల్లి ! `తిన్నింటి వాసాలు లెక్కిస్తుంటివి! `హరీష్‌ రావుపై నోరు పారేసుకొని తప్పు చేస్తివి! `రాజకీయ జీవితం…

Read More

బండారి నిజంగా భండారే!

https://epaper.netidhatri.com/ ఉప్పల్‌ నియోజకవర్గం ప్రజలకు వరమే! `బీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ అభ్యర్థిగా ప్రకటనే తరువాయి. `ఇప్పటికే ప్రజల్లో బండారి లక్ష్మారెడ్డి. `ఒక్కసారి అవకాశం ఇస్తే ఐదేళ్లు సేవ చేస్తా! `ప్రజల ఆదరణ తో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా! https://epaper.netidhatri.com/ `నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తా! `బిఎల్‌ ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు. `ఎందరో విద్యార్థులకు ఫీజులు. `ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు. `ఏటా ప్రభుత్వ పాఠశాల మెరిట్‌ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు. `విద్యార్థులకు…

Read More

పల్లపుకే కమలం టికెట్‌!

https://epaper.netidhatri.com/ `ఖైరతాబాద్‌ బిజేపిలో బలమైన యువ బిసి నేత. `పేదల నాయకుడు పల్లపు గోవర్ధన్‌. https://epaper.netidhatri.com/ `ఖైరతాబాద్‌ లో మరో పిజేఆర్‌ లా ప్రజల్లో పేరు. `బిజేపిలో గోవర్ధన్‌ కు అంత గుర్తింపు. `ఎమ్మెల్యే దానంతో ఢీ.అంటే ఢీ… అనే నాయకుడు. `ఈసారి ఎన్నికలలో సై అంటున్నాడు. `దానంను అడుగడుగునా ఎదుర్కొన్న నాయకుడు. ` డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం. `చిలిపి చింతలకు టికెట్‌ కట్‌? `చింతలకు ఎన్నికల బాధ్యతలు! https://epaper.netidhatri.com/…

Read More

కారెక్కాలనుంది!

https://epaper.netidhatri.com/ ` బిఆర్‌ఎస్‌ లో చేరాలనుంది! `గులాబీ మీదకు మళ్లుతున్న మనసు. ` కాంగ్రెస్‌, బిజేపి నేతల ఆసక్తి `బిఆర్‌ఎస్‌ సీనియర్లతో ప్రతిపక్ష నేతల సంప్రదింపులు. `మాకు బిఫామ్‌ ఇస్తామంటే చేరడానికి సిద్ధం. https://epaper.netidhatri.com/ ` కాంగ్రెస్‌ లో భవిష్యత్తు కష్టమే. ` బిజేపి లో రాజకీయం శూన్యమే. `తమను నమ్ముకున్న ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. ` అవకాశమిస్తే రావాలనుకుంటున్నాం. `ఇన్ని సంక్షేమ పథకాలు అమలౌతున్నప్పుడు ప్రజల మార్పు కోరుకోరు. `ప్రతిపక్షాలను తెలంగాణలో ఆదరించేలా లేరు. `పిడికెడు…

Read More

90 పక్కా!

https://epaper.netidhatri.com/ ` జోరుమీదున్న కారు! ` ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ దే గెలుపు. ` 40శాతానికి పైగా బిఆర్‌ఎస్‌ కే ఓటు. ` ఎన్నికల సమయానికి 45 శాతానికి పెరిగే అవకాశం. ` ప్రతిపక్షాల నుంచి బిఆర్‌ఎస్‌ వైపు మళ్లనున్న వలసలు. ` తాజా అంచనాలతో డి-ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్తంగా అందిస్తున్న సంచలన సర్వే వివరాలు. ` కర్ణాటక ఎన్నికల ఫలితాలపై నెల రోజుల ముందే చెప్పిన డి-ప్యాక్‌. ` తెలంగాణ లో మూడు నెలల ముందే…

Read More

తెలంగాణ సాగుకు చంద్రబాబు జేజేలు!

https://epaper.netidhatri.com/ ` కలలో కూడా ఊహించని నారాబాబు. ` ప్రశంసలో కూడా ఏదో వెలితి! `ఆంధ్రాను మించిపోవడంపై ఆసక్తి! `అధికారంలో వున్నప్పుడు తెలంగాణ ఎండబెట్టాడు! https://epaper.netidhatri.com/ `తెలంగాణలో సాగు సాధ్యమే కాదన్నాడు! `తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం అసాధ్యమన్నాడు. ` ఎంత మొత్తుకున్న చుక్క నీటి కోసం చెక్‌ డ్యాంలు కూడా ఇవ్వలేదు. https://epaper.netidhatri.com/ `ఇప్పుడు తెలంగాణలో జరిగిన అద్భుతం చూసి ఆశ్చర్యపోతున్నాడు. `తన మనసులో మాటలు చెప్పక తప్పలేదు. `అన్యాయం చేశామని ఒప్పుకోక తప్పడం లేదు. `తెలంగాణలో…

Read More

టికెట్ల లెక్కలు ఏ పార్టీలో తేలలే?

https://epaper.netidhatri.com/ ఎన్నికల మీద పార్టీలకంటే మీడియా కే హడావుడి ఎక్కువైంది! పార్టీ లు అభ్యర్థుల ఖరారు పూర్తయినట్లు వార్తలు. https://epaper.netidhatri.com/ లిస్టులు చేతిలో అని అబద్దాలు. అధికార బిఆర్‌ఎస్‌ లోనే లెక్కలు తేలలేదు? కాంగ్రెస్‌ లో ఇంకా లెక్కే మొదలుకాలేదు? బిజేపి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నది? పార్టీల బాధ పార్టీలది, మీడియా బాధ మీడియా ది? పోటీ ప్రపంచంలో తీరిక లేకుండా పరుగెత్తుతున్న మీడియా. పార్టీలకు చేరువయ్యే పనిలో సోషల్‌ మీడియా! https://epaper.netidhatri.com/…

Read More

జూటా మాటలే!?

https://epaper.netidhatri.com/ `ప్రధానమంత్రికి తెలియకుండానే నిధులొచ్చాయా? `బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ఎనభై వేల కోట్లు ప్రకటించారు? `కాళేశ్వరానికి ఎనభై వేల కోట్లా? https://epaper.netidhatri.com/ `తెలంగాణ కు ఎన్నడైనా రూపాయి ప్రకటించారా? ` ఆ మాటలు నీటి మూటలే! `నమ్ముకున్న అబద్దాలే బిజేపిని ముంచడం ఖాయమే! `ఎల్లకాలం మోసం చేయలేరులే? `ప్రజలు అన్నీ గమనిస్తున్నారులే? ` నమ్మి గెలిపిస్తే బిజేపి ఎవరికి మేలు చేస్తుందో దేశ ప్రజలు చూస్తున్నారు? ` కాళేశ్వరానికి కేంద్రం రూపాయి ఇచ్చిందా? ` బిజేపి నాయకుడు…

Read More

బెడ్‌ పాన్‌ కు దిక్కులేదు…బిజేపి అబద్దాలకు హద్దులేదు!

https://epaper.netidhatri.com/ `ఉత్తరాది రాష్ట్రాల ఆసుపత్రులలో ప్లాస్టిక్‌ బాటిలే దిక్కు! `ఇదీ బిజేపి పాలిత ప్రభుత్వాల ఘనత. `తెలంగాణలో వైద్య విప్లవం. https://epaper.netidhatri.com/ `గ్రామ, గ్రామాన వైద్య సదుపాయాలు. `పట్టణాలలో బస్తీ దవఖానాలు. `జిల్లాకో మెడికల్‌ కళాశాల. `వరంగల్‌ లో అతిపెద్ద ఆసుపత్రి నిర్మాణం. `హైదరాబాదు చుట్టూ నాలుగు పెద్దాసుపత్రులు! `తెలంగాణ వైద్య సేవల్లో కొత్తగా అమ్మ ఒడి చేరిక. https://epaper.netidhatri.com/ `వైద్య సదుపాయాలు, సౌకర్యాల కల్పనలో నెంబర్‌ వన్‌ తెలంగాణ. హైదరబాద్‌,నేటిధాత్రి:         …

Read More
error: Content is protected !!