
కేసీఆర్ అనే మూడక్షరాలు…తెలంగాణ బీజాక్షరాలు!
`తెలంగాణలో కేసిఆర్ అనే పదమే వేదమయ్యింది. `ప్రజల నాలుకల మీద కేసీఆర్ అనే పదమే జపమైంది. తెలంగాణ ఉద్యమ ఊపిరి…పోరు కడలి కేసిఆర్ అంటున్న తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో కేసిఆర్ పట్టుదల, త్యాగాల గురించి చెప్పిన వివరాలు.. ఆయన మాటల్లోనే.. `కలల తెలంగాణను నిజం చేసిన ఉద్యమ వీరుడు కేసీఆర్ `ఒక్కడుగా మొదలై లక్షలాది మంది కేసీఆర్ లను తయారు చేశాడు `నలుదిక్కులు…