కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి నిండా మునిగిన రైతులు

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌.. `సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు. `జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే! `తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే! `ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే! `ఇష్టాను సారం బిల్లుల మోతలే. `తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే! `కష్టాల కర్నాటక… కరంటు కటకట! `తెలంగాణ లో కరంటు వెలుగులు… `కర్నాటక లో…

Read More

కాంగ్రెస్‌ ను నమ్మితే సంక్షేమం సమాదే!

ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో ‘‘చిట్‌ చాట్‌’’ ఆయన మాటల్లోనే.. ` వ్యవసాయం ఆగమే! `మళ్ళీ కరంటు కోతలే! `కరువు కాలం కోరి తెచ్చుకునుడే? `నిత్యం అధికారం కోసం కొట్లాటే! `పాలన గాలికే! `పథకాలన్నీ పక్కకు పెట్టుడే! `మూడు గంటల కరంటే! `బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టుడే! `తెలంగాణ అల్లకల్లోలమే! `అంతా కలహాల కుమ్ములాటలే! `సఖ్యతలేని రాజకీయ కాపురమే! హైదరాబాద్‌,నేటిధాత్రి: కాంగ్రెస్‌ను నమ్మితే తెలంగాణ…

Read More

గంగులకు తిరుగు లేదు…బండి గెలిచేది లేదు!?

https://epaper.netidhatri.com/ `కరీంనగర్‌ వెలుగులు గంగులతోనే… `ప్రగతికి కరీంనగర్‌ చిరునామా చేసింది గంగులనే. `కరీంనగర్‌ ను సుందరవనం చేసింది గంగులనే… `ఐటి టవర్‌ తెచ్చింది గంగులే… `వేలాడే వంతెనతో అందాలు అద్దింది గంగులే.. `రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది గంగులే.. `ఆపన్నులను ఆదుకున్నది గంగులే… `కరోనా కాలంలో ప్రాణాలు పోసింది గంగులే… `బండి కనీసం జనంలో తిరిగింది లేదు… `సమాజాన్ని చీల్చడం తప్ప స్నేహం పంచింది లేదు. `పార్లమెంటుకు పంపిస్తే బండి నిధులు తెచ్చింది లేదు. `కరీంనగర్‌ కు మేలు…

Read More

కాంగ్రెస్‌కు మూడోసారి భంగపాటు తప్పదు

`కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే `కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!! `రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే… `కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే! `బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! `నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు. `ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు. `ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు. `గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు. `టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు….

Read More

విముక్తి విధాత…ప్రగతి ప్రధాత!

https://epaper.netidhatri.com/ ` అరవై ఏళ్ల అమావాస్య చీకటిని పారద్రోలాడు. ` తెలంగాణ కు వెలుగులు పంచిన సూర్యుడు.   `సమైక్య పాలకులు ఎడారి చేస్తే, తెలంగాణ తెచ్చి సస్యశ్యామలం చేశాడు. `పచ్చదనం లేని తెలంగాణను వన రాష్ట్రం చేశాడు. ` తెలంగాణను హరితహారంతో పచ్చని పందిరి చేశాడు. `తొండల గుడ్లు తప్ప పంటలా? అన్న చోటును మాగాణం చేశాడు. `తెలంగాణ కు నీళ్లు తెచ్చి పాడి పంటల సిరులు కురిపించాడు. `నిత్యం చీకట్లలో గడిపిన తెలంగాణ కు…

Read More

ఎదురులేని నాయకత్వం. తిరుగులేని ప్రభంజనం.

https://epaper.netidhatri.com/ `లక్షన్నర మెజారిటీ దిశగా… `పేదల గుండెలకు దగ్గరగా… `ప్రతి కుటుంబానికి తోడుగా… `ఆపదలో వున్న వారికి అండగా… `ప్రతి వ్యక్తికి తోడుగా… `తానే పెద్ద దిక్కుగా… `అందరికీ భరోసాగా… `ఆపన్నులకు చేయూతగా… `రైతన్న మోములో చిరునవ్వుగా… `పచ్చని పొలాలో సిరి వెలుగులా… `పల్లెల్లో వెండి వెలుగులా… `ప్రతి గుండెలో ఆరని తడిగా… ` ‘‘హరీష్‌ అన్న’’..పదమే ఒక ధైర్యం గా… హైదరాబాద్‌,నేటిధాత్రి: నాయకుడికి ప్రజలంటే ప్రేమ కావాలి. ప్రజల మీద మమకారం వుండాలి. అవి రెండు…

Read More

ఛీ..ఛీ…రేవంత్‌ అని ఛీ..కొడుతున్న జనం?

https://epaper.netidhatri.com/ ` రేవంత్‌ రెడ్డి మతి లేని మాటలు. `కరంటు మీద అవగాహన లేని లెక్కలు. `సాగు మీద సంబంధం లేని సాకులు. `ఆలయాల భూములమ్మి మైనారిటీలకు సాయపడతాడట. `సమైక్య పాలనే బాగుందన్న రేవంత్‌. `నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ట్యాగ్‌ లైన్‌ కాదట. `సమైక్య పాలనలో నీళ్లిచ్చారట. `అప్పుడే ఉద్యోగాలు బాగా ఇచ్చారట! ` తెలంగాణ నిధులతో హైదరాబాదు అభివృద్ధి చేశారట. `ఉద్యమ ద్రోహి రేవంత్‌ నోట పచ్చి అబద్దాలు. ` అమరవీరుల త్యాగాలను అవమానించిన…

Read More

మూడోసారి కూడా సారు, కారు సర్కారే?

https://epaper.netidhatri.com/ `హాట్రిక్‌ విజయం తధ్యమే! `మెజారిటీ సీట్లు ఖాయమే `తెలంగాణ అంతటా మళ్ళీ గులాబీ పరిమళమే. `ప్రజల మద్దతంతా కారు పార్టీకే. `ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌ మరో సారి ప్రభంజనమే. `పల్లెలు, పాడి పంటలు పరవశమే… `పట్నంలో ప్రగతి పరుగులే. `తెలంగాణ అన్ని వర్గాల అభ్యున్నతే… `కాంగ్రెస్‌ పాపపుకాలం పాయే… `బీఆర్‌ఎస్‌ తో పుణ్య కాలమొచ్చె. `పదేళ్లలో తెలంగాణ మెరిసే…`ప్రజలంతా మురిసే. హైదరాబాద్‌,నేటిధాత్రి:  తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కూడా కారు, సారు,సర్కారు అనే నిదాదమే వినిపిస్తోంది. ప్రచారంలో…

Read More

ప్రజా దీవెన పల్లాకే!

https://epaper.netidhatri.com/ జనగామ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార విశేషాలు…ఆయన మాటల్లోనే. `జనగామలో వార్‌ వన్‌ సైడే. `పల్లాకు పెరుగుతున్న మద్దతు. ` కుల సంఘాల తీర్మానాలు ` అడుగడుగునా పల్లా కు ఆదరణ. ` పెద్ద ఎత్తున పల్లా కు అనుకూలంగా తీర్మానాలు. `గ్రామాలలో ప్రభుత్వ పథకాలపై విసృత ప్రచారం. `నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం. `ప్రచారంలో కనిపించని కొమ్మూరి….

Read More

కారే రావాలి. సారే కావాలి!

https://epaper.netidhatri.com/ `సామాన్యల మదిలో ఇదే మాట. `ప్రతిపక్షాలు ఎంత మభ్యపెట్టినా జనం చెబుతున్నది అదే మాట. `పల్లె, పట్నం ఒకటే మాట. `కేసిఆర్‌ తో తెలంగాణ అంతా.. ` కేసిఆర్‌ వెంటే జనమంట. `అభివృద్ధి ప్రధాతతోనే ప్రయాణమంట. `గోస పెట్డిన కాంగ్రెస్‌ మాకొద్దంట. `మాట తప్పడం కాంగ్రెస్‌ కు అలవాటేనంట. `అరవై ఏండ్ల గోస పోగొట్డిన కేసిఆరే మాకు అండ. `తెలంగాణ మరిన్ని వెలుగులు చూడాలంటే కేసిఆరే రావాలంట. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న ఏకైక మాట….

Read More

పేదలపాలిట పెన్నిది పెద్ది.

https://epaper.netidhatri.com/ తెలంగాణ ఉద్యమం ఎంత అంకిత భావంతో చేశామో, ఆకలి దప్పులు వదులుకొని, నిరంతరం రాష్ట్రం సిద్దించేదాకా ఎలా కొట్లాడానో, ఎమ్మెల్యేగా ప్రజలకు అంతే త్రికరణ శుద్దిగా సేవలందిస్తున్నాను. అంటున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎన్నికల ప్రచార సరళిపై ప్రజల స్పందన, చేసిన అభివృద్ధి ఆయన మాటల్లోనే.. `నర్సంపేట ను తీర్చిదిద్దిన నాయకుడు. `తెలంగాణ ఉద్యమం కీలక పాత్రదారుడు. `వరంగల్‌ తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా వున్నాడు….

Read More

రెడ్డిలతో నింపి…బడుగులను సాగనంపి

https://epaper.netidhatri.com/ `సీనియర్లను తరిమి…బడుగులను వంచించి. `గెలవక ముందే ఎండబెట్టి తొక్కుతా అంటున్న రేవంత్‌! `నిలకడలేని తనం.. రేవంత్‌ రాజకీయం! `అభివృద్ధి మీద అవగాహన లేదు. `నాయకులు, రేవంత్‌ కు మధ్య సమన్వయం లేదు. `పార్టీకి పని చేసిన వారికి గుర్తింపు లేదు. `ఇన్నేళ్లు సేవ చేసిన వారికి టిక్కెట్లు లేవు. `కాపీ కొట్టిన పథకాలు. `అమలు చేస్తారన్న నమ్మకం లేదు. `గ్యారెంటీ లేదు…వారెంటీ లేదు!! `కనిపిస్తున్నది గాలి కాదు…కాంగ్రెస్‌ గెలిచేది లేదు. కాంగ్రెస్‌ను చెల్లా చెదురు చేయడంలో…

Read More

గెలుపు నాదే..ప్రజల మద్దతు నాకే.

https://epaper.netidhatri.com/ ప్రజలకు నిత్యం అందుబాటులో వుండేది నేను. కష్ట సుఖాలలో పాలు పంచుకునేది నేను. ఆపదలో ఓదార్చేది నేను. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఎన్నికలు రాగానే నేనున్నానని వచ్చే వారిని ప్రజలు ఎప్పుడూ నమ్మరు. నా ప్రజల మీద నాకు అపారమైన నమ్మకం వుంది. వారికి నేను సేవ చేస్తాననే విశ్వాసం వుంది. అందుకే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారంటున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు తన ప్రచార…

Read More

రేవూరి తెలంగాణ ద్రోహి! పచ్చి అవకాశవాది.

https://epaper.netidhatri.com/   ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం సాగిస్తుంటే, 610 జీవో అమలుకోసం ఒక్కనాడు పాటుపడని రేవూరిని ప్రజలు ఎప్పుడో దూరం పెట్టేశారు. పార్టీ మారి, నియోజకవర్గం మార్చుకొని వచ్చినంత మాత్రాన మేకవన్నె పులిని ప్రజలు గుర్తించరా? తెలంగాణ లో అవకాశవాద రాజకీయాలకు చోటు లేదు. కాంగ్రెస్‌ కు ఓటు పడదు అంటున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో సాగుతున్న ప్రచార వివరాలు ఆయన మాటల్లోనే… `610 జీవో…

Read More

కృత్రిమ మీడియాలో కాంగ్రెస్‌…ప్రజా క్షేత్రంలో బిఆర్‌ఎస్‌.

https://epaper.netidhatri.com/ ` కాంగ్రెస్‌ లో కుంపట్లు… `టిక్కెట్ల సిగపట్లు. ` సీనియర్లలో కొరవడిన ఐక్యత. ` ఎటూ తేల్చుకోలే గందరగోళాలాలు. `నేనే సిఎం అంటూ సీనియర్ల ప్రకటనలు. `నేనే నాయకుడిని.. కొండంగల్‌ లో రేవంత్‌ రెడ్డి.. `నేనే సిఎం…కోమటి రెడ్డి వెంకటరెడ్డి. `ఆలూ లేదు..చూలు లేదు..ఆతృతకు అంతులేదు. `అటు కొట్లాటలు…ఇటు పదవుల పంపకాలు. `ఎన్నికలయ్యేదాకా ఇదే కొట్లాట.. `కాంగ్రెస్‌ అంటేనే గ్రూపుల గలాట. `జనం సమస్యలు పట్టవు. `ప్రజలకు చేరువ కాలేరు. `జనం కాంగ్రెస్‌ ను రానివ్వరు….

Read More

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌..

https://epaper.netidhatri.com/ `పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి , నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు. `జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే! `తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే! `ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే! `ఇష్టాను సారం బిల్లుల మోతలే. `తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే! `కష్టాల కర్నాటక… కరంటు కటకట! `తెలంగాణ లో కరంటు వెలుగులు… `కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు. `కరంటు…

Read More

షర్మిల నోట రేటెంత దొంగరేవంత! షర్మిల పంచులు…రేవంత్‌ కు చుక్కలు.

https://epaper.netidhatri.com/ మద్దతిచ్చిన మరునాడే ఇజ్జత్‌ తీసిన షర్మిల! `షర్మిల రాజకీయంలో ఆరితేరింది. ` రేవంత్‌ ను టార్గెట్‌ చేసింది. `పోటీ కన్నా ఇలా పోటు మేలనుకున్నది. ` రేవంత్‌ ను మళ్లీ ఏకసింది. `మీడియా సమావేశంలో దొంగ అన్నది. `రేటెంత రెడ్డి అన్నది. `దొంగను అధికారంలో కి రానివ్వనన్నది. `రేవంత్‌ ముద్దాయి కాదని, నిందితుడే అని కోర్టు చెప్పిందని గుర్తు చేసింది. `కాంగ్రెస్‌ లో చేరకుంటానే రేవంత్‌ కు వణుకు పుట్టించింది. హైదరాబద్‌,నేటిధాత్రి: ఆ వ్యాఖ్యలు నావి…

Read More

సారును వదులుకోం! కాంగ్రెస్‌ ను నమ్మం!!

https://epaper.netidhatri.com/ ప్రచారంలో ప్రజలే స్వయంగా చెబుతున్న మాట. కేసిఆర్‌ సార్‌ పాలనే చల్లని దీవెన. అలాంటి సర్కారు మళ్ళీ, మళ్లీ కావాలని కోరుకుంటున్నారంటూ మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ప్రజల నాడి గురించి చెప్పిన విషయాలు… ఆయన మాటల్లోనే… `కాంగ్రెస్‌ పెట్టిన కష్టాలు చాలు. `కరంటు కోతలు , బిల్లుల వాతలు వద్దు. `కాంగ్రెస్‌ రైతులకు చేసిన మేలేమీ లేదు. `కర్ణాటకలోనే సక్కగ కరంటు ఇస్తలేరు. `ఈడెట్లిస్తరు…అంత ఒట్టి ముచ్చట….

Read More

బీఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

https://epaper.netidhatri.com/ ప్రజల్లో బలంగా వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. మా పార్టీ ప్రజల గుండెల్లో వుంది. మళ్ళీ గెలుపు మాదే…గెలిచేది మేమే అంటున్న ఆందోళ్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే… `మేం చేసిన అభివృద్ధి కళ్లముందు వుంది. `గ్రామాలు అద్భుతంగా తీర్చిదిద్దాము. `చెరువులు నింపాము. `ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తున్నాము. `నీళ్లు కనిపిస్తున్నాయి. `పంటలు కనిపిస్తున్నాయి. `ఇరవై నాలుగు గంటల కరంటు చూస్తున్నాం. `సంక్షేమ…

Read More

అందరూ అంచనాలు వేసేవారే! గెలుపోటముల లెక్కలు చెప్పేవారే!!

https://epaper.netidhatri.com/ తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని వాళ్లు ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజల దృష్టి మళ్లించాలని రకరకాల కుట్రలకు తెరతీస్తున్నారు. అలాంటి వారి ఆటలు ప్రజలే సాగనివ్వరు అంటున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌,… నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ప్రచార పర్వం గురించి వివరిస్తూ అనేక విషయాలు వెల్లడిరచారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ` ప్రభుత్వ తప్పులు వెతికేవారే! `ఎన్నికల ఫలితాలు ఊహించేవారే! `ఆంద్రా నాయకుల సలహాలతో రాజకీయాలు చేసే…

Read More
error: Content is protected !!