NETIDHATHRI

బాలికల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

# బాలికల ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి # భువనగిరి ప్రభుత్వ హాస్టల్లో మరణించిన బుధరావుపేట బాలిక మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం. # కుటుంబ సభ్యులను పరామర్శ   # నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : భువనగిరిలోని ప్రభుత్వ బాలికల హాస్టల్ నందు 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఆదివారం ఉరి వేసుకొని మరణించారని అందుకు కాంగ్రెస్…

Read More

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

*కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలంటూ భరోసా *రోడ్డు ప్రమాదంలో యువకుడిని కోల్పోవడం చాలా బాధాకరం అంటూ ఆవేదన వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రోడ్డు ప్రమాదాల్లో బంగారు భవిష్యత్తు కలిగిన యువకులను కోల్పోవడం చాలా బాధాకరమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీకి చెందిన తేజ అనే యువకుడు ఆదివారం రాత్రి బాలానగర్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు…

Read More

కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు జీవితం మొత్తం రుణపడి ఉంటా

వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు పరిధిలో 19, 20, 21వ డివిజన్లలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడుతు తూర్పు ఎమ్మెల్యే ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను. పార్టీకి కార్యకర్తలే పునాదుల లాంటి వారు, ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నాది, బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే…

Read More

పాత్రికేయుడు కొండల్ రెడ్డికి విద్యార్థులు ఆర్థిక సాయం

వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటిదాత్రి: వీణవంక మండల కేంద్రానికి చెందిన పాత్రికేయుడు పత్తి కొండాల్ రెడ్డి అనారోగ్యం బారిన పడటంతో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల 2009 బ్యాచ్ విద్యార్థులు వారి వంతుగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరే రవికుమార్, చిన్నాల అనిల్, పూదరి అనిల్, మేడుదుల నాగరాజు గడ్డం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

గద్దర్ పేరుపై అవార్డులు ప్రకటన చేయటం హర్షనీయమని

భద్రాచలం నేటి దాత్రి మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు భూపతి రావు కాలనీ నందు జరిగిన మాల మహానాడు మాల మహానాడు పట్టణ కమిటీ సమావేశంలో దాసరి శేఖర్ మాట్లాడుతూ నంది అవార్డులు గెదర్ అవార్డులుగా మార్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు దొరల దొరల పాలనకు వ్యతిరేకంగా ఆయన శివరక్షణం వరకు పోరాటన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు ఆయన పోరాటాన్ని…

Read More

ఐఎన్టియుసి కేంద్ర నాయకుని దిష్టిబొమ్మ దహనం

యూనియన్ లో పదవులు ఇచ్చే అర్హత లేని నాయకుడు లెటర్ ప్యాడ్, వాట్సప్ తో పదవులు చెల్లవు సభ్యత్వం లేని వ్యక్తిని నాయకుని ఎలా చేస్తారు   ఆగ్రహం వ్యక్తం చేసిన యూనియన్ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలను సంముదయించిన ఏరియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   కొత్తగూడెం మున్సిపాలిటీ . ఐ ఎన్ టియు సి ఆఫీస్ వద్ద ఐఎన్టియుసి కార్యకర్తలు కేంద్ర నాయకుడు…

Read More

ధర్మ స్టూడెంట్స్ యూనియన్ (డి ఎస్ యు)వీణవంక, జమ్మికుంట మండలాల కన్వినర్ ల నియామకం

వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన ధర్మ స్టూడెంట్ యూనియన్ మండల కన్వినర్ గా వినయ్ నియమించినట్లుగా అలాగే జమ్మికుంట కు సాగర్ ను నియమించారు. ధర్మ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్ర కులాల నిరుపేద వర్గాల విద్యార్థులకు రాజకీయ రంగంలో సమాన వాటా,రాజకీయ చైతన్యం, విద్యార్థుల సమస్యలు,అన్ని ప్రైవేట్…

Read More

జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.

# 10 రోజుల్లో భూమిని చూపిస్తా. # వచ్చే జూన్ నెలలో ఇండ్ల పట్టాలు ఇస్తా. # జర్నలిస్టులకు ఎమ్మెల్యే దొంతి హామి.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో అర్హత గల జర్ణలిస్తులందరికి ఇండ్ల స్థలాలు అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.పట్టణంలోని పాకాల జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అలాగే ఇండ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా…

Read More

భారతజాతి వరంగల్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులుగా కుసుమరాజు

గౌరవనీయులైన శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మరియు భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగుల నవీన చారి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు యారా బాలకృష్ణ గారి నియమించడం జరిగినది గతంలో జాగృతి సంస్థకు కుసుమరాజు గారు కృషి చేసినందుకు సహకరించిన భారత జాగృతి ఉపాధ్యక్షులు దాస్యం మీనా భాస్కర్ గారు మరియు రాష్ట్ర యూత్ అధ్యక్షులు కొరవైన విజయకుమార్ గారు మరియు జాబుకి కార్యకర్తలు సతీష్ కుమార్ చరణ్ చందు మధు పరమేష్…

Read More

తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలి

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ గొల్లపల్లి నేటి ధాత్రి: తెలంగాణ స్టేట్ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేట్ గా పేరు మార్చాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి నరసాపురం రవీందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.వివరాల్లోకి వెళితే గొల్లపెల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసాపురం రవీందర్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం…

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం

# ఈనెల 16 న గ్రామీణ భారత్ బంద్ ఎం సిపిఐ(యు) మద్దతు. # జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి నర్సంపేట,నేటిధాత్రి : ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి అన్నారు. నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ పార్టీ కార్యదర్శి అనుమాల రమేష్ అధ్యక్షతన జరిగింది. రాజమౌళి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలపై తమ సమస్యల…

Read More

జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇస్తాం.

# 10 రోజుల్లో భూమిని చూపిస్తా. # వచ్చే జూన్ నెలలో ఇండ్ల పట్టాలు ఇస్తా. # జర్నలిస్టులకు ఎమ్మెల్యే దొంతి హామి.. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో అర్హత గల జర్ణలిస్తులందరికి ఇండ్ల స్థలాలు అందిస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.పట్టణంలోని పాకాల జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని అలాగే ఇండ్లు నిర్మాణం చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా…

Read More

వరంగల్ ఎంపీ బరిలో ఉద్యమకారుడు బత్తుల కుమార్?

మలిదశ ఉద్యమకారుడు బత్తుల కుమార్ కు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని, తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ కు వినతిపత్రం అందచేసిన తూర్పు బిఆర్ఎస్ కార్యకర్తలు నేటిధాత్రి, వరంగల్ తూర్పు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, వరంగల్ ఎంపీ గా, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమనాయకుడు వరంగల్ తూర్పు 32వ డివిజన్ కు చెందిన, బడుగు బలహీన వర్గాల దళిత నాయకుడు బత్తుల కుమార్ ను, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ నుండి ప్రకటించాలని, 32వ డివిజన్ ముఖ్య…

Read More

మేము ఉద్యమకారులం.. మాకే నోటీసులా?

# షోకాజ్ నోటీసు పట్ల ఆగ్రహం .. # బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కౌన్సిలర్ దార్ల రమాదేవి నర్సంపేట / నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో పార్టీకి కట్టుబడి ఉన్న మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్ దార్ల రమాదేవి బిఆర్ఎస్ పట్టణ కమిటీపై మండిపడ్డారు.ఈ సందర్భంగా దార్ల రమాదేవి మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ గుంటి…

Read More

ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్లో, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ అవగాహన కార్యక్రమం

నేటిధాత్రి, వరంగల్ ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, వరంగల్ వేదికగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా హాస్పిటల్లో వైద్యబృందంచే క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ క్యాన్సర్ అవగాహన సదస్సులో ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ అనే మహమ్మారి బారిన ప్రజలు ఎక్కువగా పడచున్నారని, క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహనే లక్ష్యంగా సదస్సు జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ తిప్పని అవినాష్ మాట్లాడుతూ, క్యాన్సర్ వస్తే…

Read More

అనారోగ్యంతో వ్యక్తి మృతి

నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు నెన్నల్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన బత్తిని మల్లాగౌడ్, అంకమ్మ పెద్ద కుమారుడైన బత్తిని సతీష్ గౌడ్ వయస్సు42,ఆరోగ్యం బాగా లేకపోవడంతో శుక్రవారం రోజున అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ హాస్పటల్లో చేర్పించగా త్రీవ అస్వస్థతకు గురి కావడంతో అక్కడి నుంచి శనివారం రోజున ఉదయం హైదరాబాద్ తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే హఠాత్తుగా మరణించాడు. ఇతనికి భార్య సుజాత వయస్సు 38,ఇద్దరు కూతుర్లు…

Read More

రోడ్డుపైకి చేరుతున్న మురుగునీరు

మంచిర్యాల, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం వెళ్లే రహదారిలో ఓమాక్స్ కాలనీ నుండి వస్తున్న మురుగునీరు రోడ్డుపైకి వస్తు ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని ప్రయాణికులు వాపోయారు. ఇప్పటికైనా మునిసిపల్ సిబ్బంది స్పందించి త్వరగా సైడ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించగలరు. జాతీయ రహదారుల పరిస్థితి ఇలా ఉంటే కాలనీలో నివసించే ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది పరిష్కరించగలరని ప్రజలు కోరుతున్నారు

Read More

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సు

నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిలావరంగల్ గ్రౌండ్ వద్ద ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా ఆడేపు ఓవర్సీస్ కన్సల్టెన్సీ సీఈఓ ఆడేపు మధుసుధన్ అధ్వర్యంలో క్యాన్సర్ అవగాహణ సదస్సు నిర్వహనలో భాగంగా 2కే రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆడేపు మధుసుధన్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా అవగాహణ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్ భారిన పడకుండా ఉండాలంటే రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తినడం అలవాటు చేసుకోవాలని,…

Read More

HGCL ఎండీగా ఆమ్రపాలి

“నేటిధాత్రి” హైదరాబాద్   HMDA జాయింట్‌ కమిషనర్‌ “ఆమ్రపాలి” కి హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (HGCL) ఎండీ,అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే “ఆమ్రపాలి” HMDA ఐటీ, ఎస్టేట్‌ విభాగాలతో పాటు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ఎండీ గా కొనసాగుతున్నారు.

Read More

టియుడబ్ల్యూజె ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా లక్ష్మణ్ యాదవ్!! *

హర్షం వ్యక్తం చేస్తున్న యాదవ సంఘాలు!! ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్క లక్ష్మణ్ యాదవ్ టియు డబ్ల్యూజే ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నక్క లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, ప్రదీప్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ లకు…

Read More
error: Content is protected !!