
రెండో విడత దళిత బంధు వెంటనే అమలు చేయాలి
#దళిత బంధు అమలులో జాప్యం చేస్తే ఆందోళనలు తప్పవు #హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేటి ధాత్రి:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బందు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ని ఎన్నుకొని హుజురాబాద్ లోని దళిత కుటుంబాలన్నిటికీ దళిత బంధు అమలు చేశారని, అందులో భాగంగా కొంతమందికి రెండో విడత రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అకౌంట్లను ఫ్రీజ్ చేయించి వారి…