
విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేసిన గజ్జి విష్ణు
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన మాదాసు సృజన్ కుమార్ తల్లి మాదాసు సరోజన 29వ వర్ధంతి సందర్భంగా పరకాల జెడ్పి హెచ్ఎస్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ వారి జ్ఞాపకార్ధంగా విద్యార్థులకు అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గజ్జి విష్ణు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాల్గొని విద్యార్థులకు మంచి మెరుగైన ఫలితాలు సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఒంటెరు రమేష్ గడిపే వినయ్,ప్రసాద్,ఎకు నవీన్,ఏకు ప్రమోద్,ఏకు సూర్య.గోవింద మహేష్,కోగిల ప్రేమ్…