NETIDHATHRI

మండల పాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

మండల అధ్యక్షుడుగా శనిగరం రవి దానియేలు కాటారం :- నేటి ధాత్రి కాటారం మండలం గూడూరు గ్రామం లోని తెలుగు బాప్టిస్ట్ చర్చి లో కాటారం మండలం పాస్టర్స్ నూతన కమిటీని పాస్టర్స్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షుడు బజారు రవిరమేష్ అధ్యక్షుడు శనిగరం రవిదానియేలు ఉపాధ్యక్షుడు మాతంగి శాంతికుమార్ కార్యదర్శి వంగరి కోటేష్ సహాయక కార్యదర్శి వడ్లకొండ ప్రసాద్ కోశాధికారి భూక్యా లాలునాయక్ కార్యవర్గ సభ్యులుగా మల్లెల జాన్ రమేష్ ఏకు సతీష్…

Read More

లక్ష్యం చేరుకోవాలంటే సాధన ముఖ్యమని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. నారాయణ రెడ్డి అన్నారు.

యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ నేటి ధాత్రి: సోమవారం నాడు చౌటుప్పల్ లోని జయశ్రీ ఫంక్షన్ హలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, ఇంటర్మీడియట్ వసతి గృహాల విద్యార్థినీ విద్యార్డులకు వ్యక్తిత్వ వికాసం ప్రేరణ తరగతులను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ…… విద్యార్థినీ విద్యార్థులు తమ చదువు, భవిష్యత్ పట్ల తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలపై అవగాహన కలిగించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రేరణ కార్యక్రమాలు…

Read More

కల్లుగీత కార్మిక సంఘం జిల్లాచైతన్య సభలను జయప్రదం చేయండి: చౌగాని సీతారాములు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా చైతన్య సభలను జయప్రదం చేయాలనితెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగానీ సీతారాములు* గీత కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక వృత్తిదారుల కార్యాలయం నల్లగొండలో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ కల్లగీత కార్మిక సంఘం జిల్లా స్థాయి చైతన్య సభలను ఫిబ్రవరి 28వ తారీఖున నల్లగొండలోని యుటిఎఫ్ భవనంలో నిర్వహిస్తున్నామని ఈ చైతన్య సభలకు జిల్లాలోని కల్లుగీత పారిశ్రామిక సహకార…

Read More

కోటగుళ్లలో ఎంపీడీవో దంపతుల పూజలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో నూతనంగా ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన భాస్కర్, అనసూర్య దంపతులు సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.

Read More

వాంబే కాలనీలో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్పల్లి ఫిబ్రవరి 26 నేటిదాత్రి ఇన్చార్జి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి లోని వాంబే కాలనీలో డ్రైనేజీ లైన్ సమస్యగా ఉందని కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా,కార్పొరే టర్ వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ తో కలిసి వాంబే కాలనీలో పర్యటిం చి పాదయాత్ర చేస్తూ సమస్యలను పరిశీలించడం జరిగింది.ఈ సంద ర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వాంబే కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే ఆరేక పూడి…

Read More

తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా సాగిన డాక్టర్ బరిగెల రమేష్

వరంగల్ పార్లమెంట్ బరిలో నిఖార్సయిన ఉద్యమ నాయకుడు డాక్టర్ బరిగెల రమేష్ వెల్లంపల్లి గ్రామం నిరుపేద కుటుంబం నుండి హైదరాబాద్ నడిబొడ్డున ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా ఎదిగిన నేత వరంగల్ పార్లమెంట్ బరిలో తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులను ఉద్యమం లో భాగస్వామ్యం చేసిన ఉద్యమ నేత వరంగల్ ముద్దు బిడ్డ ఉద్యమ పోరు కెరటం రమేష్ తెలంగాణ ఉద్యమంలో కేసులు, సస్పెండ్ లను పట్టించుకోకుండా ఉద్యమాన్ని నడిపించుటకు మెడికల్ జాక్…

Read More

ఉపాధి పనుల పెండింగ్ బిల్లులను చెల్లించాలి.!

కెవిపిఎస్ నేత జిన్నా లచ్చయ్య మరిపెడ నేటి ధాత్రి. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లు ల ను వెంటనే చెల్లించాలని కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అబ్బాయి పాలెం గ్రామంలో కొమ్ముకుంట రాళ్ల దగ్గర జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడగా గత సంవత్సరం చేసిన పనులకు బిల్లులు రాలేదని…

Read More

6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది

జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్. కూకట్పల్లి,ఫిబ్రవరి 26 నేటి ధాత్రి ఇన్చార్జి సభకు భారీగా మహిళలను తీసుకు రావాలి,సమిష్టిగా పనిచేసి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం,ప్రతీ కార్య కర్త సైనికుడిలా పనిచేయాలి,మన కూ బీజేపీతోనే పోటీ,ఎన్నికల తర్వా త బీఆర్ఎస్ పార్టీ అడ్రెస్ ఉండ దు,బీఆర్ఎస్ నాయకులు,శ్రేణులు కాంగ్రెస్లోకి రండి అని పిలుపునిచ్చా ర దుద్దిల శ్రీధర్ బాబు చేవెళ్ల పార్ల మెంటరీ కాంగ్రెస్ నేత,జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి ఈ…

Read More

రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని కర్కపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా అంబాల సుధీర్ ఉపాధ్యక్షులుగా అంబాల ప్రశాంత్ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ కార్యదర్శిగా కన్నూరిబాబు సహాయ కార్యదర్శిగా దుప్పటి రమేష్ ప్రచార కార్యదర్శి మామిడి ప్రసాద్ కోశాధికారిగా కన్నూరి అఖిల్ గౌరవ సభ్యులు జన్నే ఓదెలు వేల్పుగొండ మహేందర్ తూర్పునూరు రమేష్ గౌడ్…

Read More

యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా మహంత్ అర్జున్

మందమర్రి, నేటిధాత్రి:- తెలంగాణ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పట్టణానికి చెందిన మహంత్ అర్జున్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి అర్జున్ కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ, ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శిగా ఖమ్మం జిల్లా ఇంచార్జ్ గా సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించి, తనకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చందుర్తి, నేటిధాత్రి: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మూడపల్లి 2008-09 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు 15 సంవత్సరాల తరువాత కలుసుకొని వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకి సన్మానం చేసి అట పాటలతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు తిరుపతి దేవేందర్ వి ద్యార్థులు మడిపెల్లి రంజిత్, నక్క సంతోష్, బద్దం మహేందర్, పుల్కమ్ తిరుపతి, పాలకుర్తి…

Read More

రైతుల పై దాడి చేపిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ నిరసన

రైతుల న్యాయమైన డిమాండ్ల ను నెరవేర్చాలి సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులపై దాడి చేపిస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్, తెలంగాణ వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి చంద్రమౌళి మాట్లాడుతు ఫిబ్రవరి 13వ తేదీన 200 రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునివ్వడం జరిగింధన్నారు. రైతులను…

Read More

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో!!

పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు మాజీ మండల్ కోఆప్షన్ సభ్యుడు ఎస్కే గౌస్ శాయంపేట నేటి ధాత్రి : శాయంపేట మండలంలోని కాట్రాపల్లి, ప్రగతి సింగారం గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారి గత వర్షకాలంలో కురిసిన వర్షాలకు సుమారు 500 మీటర్లకు పైగా బిటి రోడ్డు పైనుండి వరద ప్రవాహానికి కొట్టుకుపోవడం వల్ల రోడ్డు అద్వాన పరిస్థితిలో చేరిందని మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎస్కే గౌస్ తెలిపారు . 9 నెలలు గడిచిన కాని అప్పటినుండి…

Read More

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి నూతన కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 52 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు…

Read More

తోటి స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచిన తోటి స్నేహితులు

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామనికి చెందిన అజుమియా (ఆజ్జు ) అనే యువకుడు గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినాడు. అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన తోటి స్నేహితులు అతనితో 1995-1996 సంవత్సరం పదో తరగతి చదువుకున్న తోటి స్నేహితులంతా కలిసి ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపి అజ్జు భార్య షరీఫా కుటుంబ…

Read More

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి నియామకంపై ఐజేయూ హర్షం

ఐజేయు జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు క్యాతం సతీష్,సామంతుల శ్యామ్ భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఐజేయు జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి నియామకంపై భూపాలపల్లి జిల్లా ఐజేయు జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్, కోశాధికారి చింతల కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ. ఐజేయు జాతీయ సంఘం…

Read More

స్టోన్ క్రషర్ నీ తొలగించాలని ప్రజా వానిలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

చెన్నూర్, నేటి ధాత్రి:: చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ శివారులో గల సబ్ స్టేషన్ పక్కన గల ఇసుక సిమెంటు క్రషర్ నుండి దుమ్ము ధూళి వస్తుందని చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ క్రషర్ నుండి దమ్ము ధూళి వస్తుందని దీని వలన అక్కడ నివసించే ప్రజలకు అనారోగ్య సమస్యలు మరియు అస్తమతో బాధపడుతున్నారని గతంలో…

Read More

శ్రీపాదరావు జయంతి వేడుకలను అధికారికంగా ప్రకటించడంపై ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల హర్షం

ముత్తారం :- నేటి ధాత్రి స్వర్గీయ మాజీ స్పీకర్ దుదిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంపై ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్ష వ్యక్తం చేశారు…సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు,మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం,మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాట్లాడుతూ శ్రీపాదరావు మంథని నియోజక వర్గంలో అన్ని రకాల సౌకర్యాలను కల్పించారని విద్యకు పెద్దపీట వేసి…

Read More

నూతన సీసీ రోడ్డు ప్రారంభం

గంగారం/కొత్తగూడ. నేటిధాత్రి, మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం లోని కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుడి తండాలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన జెడ్పిటిసి పులుసo పుష్పలత శ్రీనివాస్ మండలంలోని గుడి తండాలో తెలంగాణ రాష్ట్రపంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క.. వారి ఆదేశాల మేరకు గుడి తండాలో 10 లక్షల రూపాయల రెండు బిట్లు నూతన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన స్థానిక జెడ్పిటిసి…

Read More

చొప్పదండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా

– ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కొక్కెరకుంట, వన్నారం, మోతె (కోత్తపల్లే), రుద్రారం, రంగసాయిపల్లి, దత్తోజిపేట, వెంకట్రావుపల్లి, లక్ష్మిపూర్, శ్రీరాములపల్లి, తిర్మలాపుర్, గుండి, రాంచంద్రపూర్, రామడుగు, కోరటపల్లి, గోలిరామయ్యపల్లి, పందికుంటపల్లి(కుర్మపల్లి), కిష్టాపూర్, వెలిచాల గ్రామాలలో కోటి ఇరవై లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా గుండి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్రాన్ని గత…

Read More
error: Content is protected !!