NETIDHATHRI

ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పిస్తాం 

గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి జిడబ్ల్యూ ఎంసి,నేటిధాత్రి:  ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పించుటకు చర్యలు తీసుకోవాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కుడా కార్యాలయంలో అధికారులతొ సమావేశమై ట్రాన్స్ జెండర్లకు జీవనోపాధి కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు  భిక్షాటన ను వీడి సమాజంలో గౌరవంగా జీవించాలనే సదుద్దేశంతో వారికి బల్దియా ద్వారా కమ్మునిటీ టాయిలెట్స్, లూ కేఫ్ లు, నర్సరీలు నిర్వహణ బాధ్యతలు అప్పగించమని అన్నారు. విద్యార్హత,…

Read More

ఎమ్మార్వో కు ఓటర్ నమోదు ఫారంలు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు..

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), 06 నవంబర్ (నేటిధాత్రి): టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నమోదు చేయించిన పట్టభద్రుల ఓటర్ ఫారంలను శుక్రవారం చివరి తేది కావడంతో 1000 పట్టభద్రుల ఓటర్ నమోదు ఫారంలను మల్కాజ్గిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సరితకు అందజేశారు, ఈ కార్యక్రమంలో మునుస్వామి,మైత్రినాథ్, బిక్షపతి,గణేష్ ముదిరాజ్, పివి…

Read More

తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేసిన బిజెపి నాయకులు….

వినాయక నగర్ (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), 06 నవంబర్ (నేటిధాత్రి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం 137 డివిజన్ పరిధిలోని వినాయక నగర్ చౌరస్తాలో ,రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్బంధం కారణంగా మనస్తాపం చెందిన శ్రీనివాస్ చనిపోయిన కారణం వల్ల ఈ రోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు వినాయక్ నగర్ సంతోష్ మాత చౌరస్తాలో 137 డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో,తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం…

Read More
error: Content is protected !!