
పంప్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేసిన చందుర్తి జెడ్పిటిసి నాగం కుమార్
చందుర్తి, నేటిధాత్రి: గోదావరి జలాలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జోగారావు పంప్ హౌస్ ద్వారా సోమవారం నీటిని విడుదలకు మోటార్లు ప్రారంభించిన చందుర్తి మండల జెడ్పిటిసి నాగం కుమార్. ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినంక గోదావరి జలాలను మన మండలంలోని అన్ని గ్రామాలకు మల్యాల గ్రామం పంప్ హౌస్ ద్వారా ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రతి రైతు కాల్వల ద్వారా వచ్చే నీటిని…