
కెసిఆర్,బిఆర్ఎస్ మీద కోపాన్ని రైతులపై చూపించకండి
#రైతులకు సరిపడా నీళ్లు అందించండి. #దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలి. #హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంక ,(కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పాటు బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అక్కస్సును వెళ్లగకుతుందని, తమపై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా కెసిఆర్ ను బదనాం చేసే ప్రయత్నం…