
ప్రజా ఆలోచనా వేదిక అధ్యక్షులుగా విద్య వెంకట్
కూకట్పల్లి జనవరి 18 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్ సమాజానికి సేవలు అందించాలన్న సదుద్దేశంతో 1976 లో ప్రజా ఆలో చన వేదిక స్థాపించడం జరిగింది.ప్ర జాలోచన వేదిక వ్యవస్థాపక అధ్య క్షులుగా ఉన్న నేను ప్రజల్లో సామా జిక స్పృహను పెంపొందించేందుకు కృషి చేస్తూ సమాజంలో నెలకొన్న అసమానతలు రూపుమాపడానికి కృషి చేయడం జరుగుతుంది.రా జ్యాంగానికిలోబడి చట్ట ప్రకారం కార్యక్రమాలు చేస్తూ ప్రజా ఆలోచన వేదిక నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజల పక్షాన నిలబడింది.నీతి నిజా యితీ…