
మైనర్ బాలికపై అత్యాచారం అత్యంత దురదృష్టకరం
బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలి – నిందితున్ని కఠినంగా శిక్షించాలి పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు పిడుగురాళ్ళ : అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన అత్యంత దురదృష్టకరమని పల్నాడు జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు తాల్లూరి సౌరిబాబు అన్నారు.గురువారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన ఘటన సభ్య సమాజం…