భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం వెళ్తుర్లపల్లి క్రాస్ నుండి గుర్రం పేట వరకు 15 కోట్ల రుపాయాలతో నిర్మించనున్న బి.టి రోడ్డు, హై లెవల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చేసిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శంకుస్థాపనకు చేశారు