
93 మంది సర్పంచులకు సన్మానం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నా కోసం కష్టపడ్డారు మీ కోసం కష్టపడతా మీ అందరికీ అండగా ఉంటా కలిసికట్టుగా పని చేద్దాం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించడానికి మీరు అందరూ కష్టపడ్డారని తిరిగి మీ అందరి గెలుపు కోసం నేను కష్టపడతానని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడారు. గురువారం హుజురాబాద్ సిటీ సెంటర్లో జరిగిన సర్పంచుల…