
హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం: దొడ్ల వెంకటేష్ గౌడ్
కూకట్పల్లి ఏప్రిల్ 30 నేటి ధాత్రి ఇన్చార్జి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తర పున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిం చుకో వడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకు లతో కలిసి డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ఇం టింటికి వెళ్లి కాలనీ వాసులను ఆప్యా యంగా పలకరిస్తూ హస్తం…