
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులు
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చేపట్టనున్న సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులను మరియు ట్రాఫిక్ మళ్లింపు విధివిధానాలపై గౌరవ KPHB ట్రాఫిక్ సిఐ శ్రీ వెంకట్ గారితో మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ ఆదిత్య నగర్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టే సెంట్రల్ డివైడర్ నిర్మాణ…