
రోడ్డుకు ఇరువైపులా కమ్మేస్తున్న కంపచెట్లు
ప్రధాన రోడ్డుపై తరచూ ప్రమాదాలు. కారువచ్చినా దారి ఇవ్వలేని పరిస్థితి అదే మార్గంలోనే ఎమ్మెల్యే ఎంపీ ప్రయాణం. పట్టించుకోని అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మండలకేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారులకు అసౌకర్యంగా మారింది. ఆర్‌అండ్‌బీ అధికారులు కంపచెట్లు తొలగించక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. వివరాల్లోకి వెళితే నవాబుపేట మండల కేంద్రం నుండి మహబూబ్ నగర్ వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు ప్రమాదకరంగా…