ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు : నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ..
“ప్రజలందరూ టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఉన్నారు” నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి .. నర్సంపేటకు పెద్ద బిడ్డగా ఉంటా .. ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత. నర్సంపేటలో భారీగా ర్యాలీ రోడ్ షో వేలాదిగా తరలివచ్చిన గులాబీ శ్రేణులు నర్సంపేట, నేటిధాత్రి : మహాబూబాబాద్ పార్లమెంటు టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ నర్సంపేట నియోజకవర్గస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం భారీగా ర్యాలీ, రోడ్డు షో నిర్వహించారు. మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు రోడ్డు షోలో…