నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పాలమూరు బీజేపీ ఎంపీ.అభ్యర్థి డీకే అరుణ..

మహబూబ్నగర్ జిల్లా ::నేటి ధాత్రి భారతీయ జనతా పార్టీ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి భారీ జన సందోహం తో పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు కలెక్టర్ కు సమర్పించారు. కళాకారులు ఆటపాటలతో అప్పుల మోతల మధ్య బిజెపి నినాదాలతో…

Read More

నేటి యువతికి ఆదర్శం సాయికిరణ్ – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ ఇంటికి వెళ్లి శాలువాతో సన్మానించి అభినందించిన చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందాల సాయికిరణ్ జాతీయస్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించడం హర్షనీయమని, సాయికిరణ్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని యువత కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చని సాయికిరణ్ నిరూపించాడన్నారు. ఈకార్యక్రమంలో…

Read More

కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ నాయకులు

జైపూర్, నేటిధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరు గుడ్ బాయ్ చెప్తున్నారు, ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం తాజాగా పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు,నర్వ గ్రామానికి చెందిన యువ నాయకులు పవన్ కుమార్ తో పాటు దుగుట జితేందర్,జాడి శ్రీనివాస్,దుగుట రాజకుమార్, జాడి రాజశేఖర్,బండారి శేంకర్,గోదారి గణేష్,సల్లూరి వెంకటేష్,గోదారి దుర్గయ్య లు…

Read More

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పలకలు పంపిణీ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామమైన గుడ్డెలుగులపల్లిలో వర్క్ సైట్ పాఠశాలలోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పలకలు, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో సెక్టోరీలు అధికారి అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి అంబటి వేణుకుమార్, సిఅర్పి అశోక్ రెడ్డి, వర్క్ సైట్ స్కూల్ ఇంచార్జి మరియు ఇటుక బట్టీల యజమాని చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

ఇదేమి రోడ్డు…. ప్రయాణికులకు నరకం

ప్రయాణం…. ప్రమాదం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం మాందారి పేట కూడలి నుండి భూపాలపల్లికి పోయే తారు రోడ్డు గుట్టల వద్ద టైర్ యొక్క గుంతలు పడి అతి ప్రమాదకరంగా మారింది. పరకాల రహదారి మార్గంలోని మాందారిపేట-పరకాల రోడ్డు పైకి వస్తే వాహనదారులు భయభ్రాంతులకు గురై ప్రయాణం సాగిస్తున్నారు ఈ రహదారిపై వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది ముఖ్యంగా భారీ వాహనాల వల్ల రోడ్డు టైర్ గుంతలు పడి ప్రయాణం సాగడం నరక యాతన పడుతున్నారు…

Read More

సాయికిరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలి – ఉప్పుల శ్రీనివాస్

రామడుగు, నేటిధాత్రి: విద్యార్థులు సాయికిరణ్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ జాతీయస్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించినందుకు పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయికిరణ్ అంచెలంచెలుగా ఎదిగి ఆన్ లైన్ కోచింగ్ తో జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమన్నారు….

Read More

జైపూర్ మండలంలో రోజురోజుకీ పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కండువాలు

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో రోజురోజుకీ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతూనే వస్తున్నాయి. తాజాగా గురువారం రోజున జైపూర్ మండలంలోని రామారావు పేట గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీని వీడి మాజీ ఉపసర్పంచ్ తంగళ్ళపల్లి వెంకటేశం, వార్డు మెంబర్ గోలి వెంకటేష్, లోడింగ్ అండ్ అన్ లోడింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు బొద్దున రాజేశం, పద్మశాలి సంఘం నాయకుడు మెరుగు సమ్మయ్య మరియు ఇంకొంతమంది నాయకులు, కార్యకర్తలు చెన్నూర్ నియోజకవర్గ…

Read More

బిఆర్ఎస్ నుండి బిజెపిలోకి భారీగా చేరికలు

వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ కి ప్రజాబలం లేదు ప్రజలంతా బిజెపి వైపు మోడీ పాలన వైపు మొగ్గు చూపుతున్నారు హసన్ పర్తి / నేటి ధాత్రి గ్రేటర్ వరంగల్ పరిధిలో గల హసన్ పర్తి లోని కె ఎల్ ఎన్ కన్వెన్షన్ హాల్ లో బిఆర్ఎస్ మాజీ ఎంపిటిసి పిట్టల కుమారస్వామి ఎర్రగట్టు గుట్ట మాజీ చైర్మన్ పెద్దమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని విడి బిజెపి లోకి హసన్ పర్తి మండలంలోని పలు గ్రామాల…

Read More

గ్రామాల్లో గంజాయి కల్తీకల్లు నిర్మూలిద్దాం పోస్టర్ ఆవిష్కరణ.

ఎస్సై జి శ్రవణ్ కుమార్. చిట్యాల, నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండwల ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ మరియు తన సిబ్బంది చిట్యాల మండలంలోని అన్ని గ్రామాలకి వెళ్లి గ్రామ సెంటర్లలో బస్టాండ్లో గంజాయి మరియు కల్తీకల్లు నిర్మూలన గురించి వాల్ పోస్టర్లు అతికించి మండల ప్రజలని ఎవరైనా గంజాయి విక్రయించిన కల్తీకల్లు( అల్ప్రోజలం మరియు డైజొఫామ్) కలిపిన కల్లును విక్రయించిన డయల్ 100, ఎస్సై చిట్యాల 8712658124 లేదా తెలంగాణ రాష్ట్ర…

Read More

మాకు న్యాయం చేయండి.

కొడుకులపై వాల్ పోస్టర్లు వేసిన వృద్ధ దంపతులు . చిట్యాల, నేటి ధాత్రి : కొడుకులు మానసికంగా ఇబ్బందుల గురి చేస్తున్నారని మేము భరించలేక పోతున్నామంటూ పిల్లలు ఉన్నా అనాథలుగా బ్రతుకుతున్నామంటూ ఓ వృద్ధ దంపతుల ఆ గ్రామంలో వాల్ పోస్టర్ లు వేసి మాకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రా పురం గ్రామానికి చెందిన…

Read More

అంబీర్ చెరువు అలుగును సంబం ధిత వారితో కలిసి పరిశీ లించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

శేరిలింగంపల్లి,ఏప్రిల్ 18 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివా స రావు మాట్లాడుతూ…చు ట్టూ ప్రక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు అంబీర్ చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలను తీసు కుంటామని ప్రత్యేక పైప్ లైన్ ద్వారా మురుగు నీరు మల్లింపు చర్యలను చేపట్టి చెరువు కలుషితం కాకుండా చేస్తామని,చెరువు ను సుందరవనంగా తీర్చిదిద్దు తామ ని,చెరువులో మురుగు నీరు(డ్రై నే కాకుండాజీ)కలవడం వలన చుట్టూ పక్కల కాలనీవాసులు,ప్రజలు తీవ్ర ఇబ్బందు…

Read More

కోరగుట్ట ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన సుధాకర్ దంపతులు..!

ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం. ఇప్పటివరకు ఉద్యమంలో అసువులు బాసిన ఆరుగురు చల్లగరిగ వాసులే. మృతదేహాల కోసం బయలుదేరిన బంధువులు. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ శంకరన్న చత్తీస్ గడ్ రాష్ట్రంలోని కాంకేర జిల్లాలోని బేనగొండ కోరగుట్ట అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలిసింది ఈ ఎన్కౌంటర్లో సుధాకర్ భార్య రజిత కూడా మృతి…

Read More

క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాగణపురం మండలం సీతారాంపురం గ్రామ పరిధిలో ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూపాలపల్లి ములుగు జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అనంతరం వారు మాట్లాడుతూ క్రీడా పోటీలలో పాల్గొనడం వల్ల స్నేహభావం పెరుగుతుందని క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రతి ఒక్కరిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అలాంటప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు…

Read More

పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడంలో ఉపాధి హామీ సిబ్బంది విఫలం

ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగిల జితేందర్ గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మందకోడిగా సాగిన ఉపాధి పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముగియడంతో చేసే పనులు లేక ఇంట్లో ఉంటే పూట గడిచే పరిస్థితులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా కూలీలు ఉపాధిహామీ పనులను…

Read More

ప్రమాదపు అంచులో కరెంట్ లైన్

•గత సంవత్సర కాలంగా పరిష్కారం కానీ సమస్య. •లైన్మెన్ వీరన్న కు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు. •పలుమార్లు చెప్పిన పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు. •ఊరికి సమీపంలో ఉండడం వలన భయాందోళనలో గ్రామ ప్రజలు. •అటుగా చూడకుండా వెళ్లిన మూగజీవాలు, మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. •పట్టుకుంటే చేతికి అందే అంత కింద ఉన్న కరెంటు తీగలు వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటే ప్రమాద ల నుంచి బయటపడవచ్చు అంటున్న…

Read More

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు తెగిపోయిన రోడ్డుకు మరమ్మత్తులు.

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో బస్టాండ్ నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు వెళ్లే రోడ్డు ఇటీవల భారీ వర్షాలకు కొట్టుకుపోవడం జరిగింది అటు ప్రక్కనున్న రైతులు పొలాలు కోయుటకు వడ్లు తరలించడానికి రోడ్డు లేదు అని ఒడేడు గ్రామ రైతులు తెలుపగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెంటనే ఆదేశాల మేరకు డిసిసి ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ…

Read More

6 గ్యారెంటీ ల అమలుతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై రెట్టింపైన నమ్మకం

పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్న నియోజకవర్గ ప్రజలు భద్రాచలం నేటి ధాత్రి మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాల చైర్మన్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల…

Read More

గద్వాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ సరఫరా

వనపర్తి నేటిదాత్రి; గద్వాల పట్టణంలో ఈ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండులో ప్రయాణికులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు వేసవికాలం అయిపోయేసరికి మజ్జిగ చల్లని మంచినీరు సరఫరా చేస్తున్నార ని ప్రయాణికులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు . వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా గత సంవత్సరం మాదిరిగానే ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు శ్రీ సత్యసాయి సేవా సంస్థ…

Read More

బిఆర్ఎస్ పార్టీ కి నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు.

పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి. హసన్ పర్తి /నేటి ధాత్రి వర్థన్నపేట నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వర్థన్నపేటనియోజవర్గంలో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ,మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి , ఆధ్వర్యంలో నాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండారి స్వర్ణలత మరియు మాజీ ఉపసర్పంచ్ బండారి సాంబయ్య, తోట రవి బండారి…

Read More

వరంగల్ పార్లమెంట్ డిఎస్పి అభ్యర్థిగా మేకల సుమన్

నడికూడ,నేటిధాత్రి: వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన మేకల సుమన్ మహారాజ్ ఎంపికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ఒక ప్రక టనలో తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి మేకల సుమన్ ధన్యవాదాలు తెలిపారు.వరంగల్ పార్లమెంటు ప్రజలంతా చెప్పు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.బహుజన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని మేకల సుమన్ వివరించారు.రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మనదేనని నన్ను పార్లమెంట్…

Read More