పూజ కార్యక్రమం నూతన గృహ ప్రవేశ కార్యక్రమలలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటిధాత్రి :
https://youtu.be/pIjzIT_qRMI
ఝరాసంగం మండల కేంద్రంలో మాజి ఎంపీటీసీ రజిని ప్రియ సంతు పటేల్ ఆహ్వానం మేరకు విద్యాసాగర్ పాటిల్ గారి నివాసంలో జరిగిన పూజ కార్యక్రమం & మచ్నూర్ గ్రామంలో జరిగిన నుల్క లక్ష్మయ్య గారి గృహ ప్రవేశ కార్యక్రమలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి ఎంపీపీ బొగ్గల సంగమేశ్వర్,పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా ,సర్పంచ్ లు బాల్ రాజ్, సోహైల్, మాజి సర్పంచ్ పరమేష్ పటేల్, మాచ్నూర్ గ్రామ ఉప సర్పంచ్ దినకర్, వార్డ్ మెంబర్ దేవిపుత్ర, నాయకులు శశివర్ధన్ రెడ్డి ,రాజు, తదితరులు.
