ఆలేరులో జరిగే యువజన సంఘాల ఐక్యత సభను జయప్రదం చేయండి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రెండు సంఘాలు ఈనెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో వీలీనమవుతున్నాయని ఈ సభకు యువకులు అధిక సంఖ్యలో హాజరై ఈ ఐక్యత సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్, జిల్లా ప్రధానకార్యదర్శి పర్శక రవి పిలుపునిచ్చారు. సోమవారం గుండాల మండల కేంద్రంలో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ…