కొత్త కాలనీ అభివృద్ధిపై దృష్టి సారించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కొత్త కాలనీ ఏరియాను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కొత్త కాలనీ వాస్తవ్యురాలు రాజ్యం అభ్యర్థన మేరకు సిసి రోడ్లు డ్రైన్లు సమస్యను సంబంధింత అధికారులతో మాట్లాడి వెంటనే మంజూరు చేశారు రెండు మూడు రోజుల్లో ఆ పనుల శంకుస్థాపనకు మరల వస్తానని ఆయన తెలిపారు….