*వాసుదేవ్ రావు హీరోగా “సిల్క్ సారీ ” సినిమా నుంచి డైరెక్టర్ సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ‘చేతులోన స్కాచ్ గ్లాస్” ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు….