
బల్మురి వెంకట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మహంత్ అర్జున్
మందమర్రి, నేటిధాత్రి:- ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మర్యాదపూర్వకంగా గురువారం మాజీ ఎన్ఎస్ యుఐ స్టేట్ సెక్రెటరీ ఖమ్మం జిల్లా ఇంఛార్జి మహంత్ అర్జున్ కుమార్ గాంధీ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా మాహంత్ అర్జున్ కుమార్ మాట్లాడుతూ, బల్మురి వెంకట్ రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో పదవులు పొందాలి ఆశిస్తున్నట్లు తెలిపారు.