5000 సంవత్సరాలుగా ఎలా బతికి ఉన్నాడు..?

కృష్ణుడి శాపం, అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా? మహాభారత కాలం ఎప్పుడో అంతమైపోతుంది. కానీ ఆ కాలానికి చెందిన వ్యక్తి ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు మనలో ఒకడిగా తిరుగుతున్నాడని కూడా అంటున్నారు. అయితే అతని దేహంపై మహాభారత యుద్ధానికి సంబంధించిన గుర్తులు కూడా ఇంకా ఉన్నాయని, ఆ గాయాల నుంచి నిత్యం రక్తం వస్తూనే ఉంటుంది, ఆ గాయాలకు ప్రజల నుంచి నిత్యం నూనెను తీసుకుంటూనే ఉన్నాట. అంతే కాదు అతని ముఖంపై గాయాలు…

Read More

కుంభకర్ణుడి నిద్ర వరమా..? శాపమా? మరణం వెనక దాగున్న రహస్యాలు

కుంభకర్ణుడు అనగానే మనకి గుర్తొచ్చేది గాఢమైన నిద్ర. ఏంట్రా కుంభకర్ణుడిలా తినేసి పడుకున్నావ్.. అనే మాట చాలా సింపుల్ వాడేస్తుంటాం. అపలెందుకు కుంభకర్ణుడు అంతలా నిద్రపోతాడు..? అంత తిండి ఒక్కడే ఎందుకు తింటాడు.? ఎలా తినగలడు.? అనే విషయాలపై ఎప్పుడూ ఆసక్తి పెట్టి ఉండము. ఏదో పురాణాల్లో చెప్పారు.. కుంభకర్ణుడు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడట. లేపితే, ఆయనకు చాలా కోపమొచ్చేస్తుందట. పెద్ద పెద్ద పళ్లాలతో ఆహారాన్ని భుజిస్తాడట.. గునపాలు.. గొళ్లాలతో పొడిచినా నిద్ర లేవనే లేవడట… అని…

Read More

శ్రీవారి చెంత సముద్ర హోరు.. ఆ రహస్య గ్రామంలో ఏం జరుగుతోంది?

చుట్టూ పచ్చని కొండలు.. మధ్యలో శ్రీవారి ఆలయం. ఈ రమణీయ దృశ్యాన్ని చూసేందుకు ఎన్ని కనులైనా సరిపోవు కదూ. ఆధ్యాత్మికంగానే కాకుండా, పర్యటక స్థలిగా కూడా పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే, మరెన్నో రహస్యాలు సైతం దాగి ఉన్నాయి.తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో ఉంటుందట. అయితే పూజారులు ఎన్ని సార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఆశ్చర్యాన్ని…

Read More

రోడ్లు లేని గ్రామం.. అక్కడ అంతా పడవ ప్రయాణమే

మనం నిత్యం రణగొణ ధ్వనులతో కూడిన ప్రాంతాలలో నివసిస్తుంటాం. ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండే పల్లెలకు వెళ్లి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటాం. ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతాం. అయితే వాహనాలు ప్రయాణించడానికి రోడ్లే లేని, రణగొణ ధ్వనులకు ఆస్కారం లేని ఓ ఊరు ఉందని మీకు తెలుసా? నెదర్లాండ్స్ లోని ఓవరిజ్సెల్లోని డచ్ ప్రావిన్స్లో ఉన్న గీథూర్న్ రోడ్లు లేని మనోహరమైన గ్రామం. పూర్తిగా ఇక్కడ కాలువల ద్వారానే పడవలపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేసే ప్రయాణం…

Read More

రాముడు తెలంగాణ నుంచే వెళ్లాడు.! ఇదిగో ఆధారాలు!

సీతమ్మను అపహరించింది కూడా ఇక్క‌డే..! యావత్ ప్రపంచం అంతా ఇప్పుడు సనాతన భారత్ వైపు చూస్తోంది…. శతాబ్దాల కల కారమవుతోన్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి. అయితే ఆ అయోధ్యా శ్రీరాముడే.. మన తెలంగాణ రాముడు కూడా! అవును..! శ్రీరాముడి జన్మభూమి ఇంకెక్కడో ఉండవచ్చు. కర్మభూమి మాత్రం తెలంగాణే. ఆ మహామూర్తీ మన అడవులలో సంచరించాడు. ఇక్కడి కందమూలాలు తిన్నాడు. ఇక్కడి తోటలల్లో సీతాసమేతుడై విహరించాడు. అందుకే.. ఆ శ్రీరాముడిని తెలంగాణ…

Read More

రావణుడి మృతదేహం ఇంకా భద్రంగా ఉందా?

ఆ గుహలో ఉన్న శవం దశకంఠుడిదేనా? రామాయణ కాలంతో పాటు శ్రీరాముని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. శ్రీరామునితో పాటు రావణుని గురించి అందరూ చర్చించుకుంటారు. నేటికీ రావణుడి గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతిహాసాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రావణుడి మృత దేహం గురించే చర్చ జరుగుతోంది. శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం ప్రకారం.. రావణుడి మృతదేహాన్ని లంకలోని రాగాల అడవులలో 8 వేల అడుగుల ఎత్తులో ఒక గుహలో ఉంచారు. ఇక్కడ ప్రమాదకరమైన…

Read More

అనంత పద్మనాభుని చుట్టూ అంతు చిక్కని రహస్యాలు

రాశుల కొద్ది బంగారానికి పాముల కాపలా ఆరోగది ముందు కాలనాగుల బుసలు ఆ తలుపులను తెరిచే ధైర్యం ఉందా..? ఎక్కడైనా మిస్టరీ ఉందంటే చాలు దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. కొందరికైతే తెలుసుకునేవరకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అలాంటిది ఈ డోర్లు మూసి చాలా ఏళ్లు అవుతున్నా.. వాటిలో ఏముందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నా ఎవరూ వాటిని తెరిచే ధైర్యం చేయలేకపోతున్నారు. వాటిని తెరిస్తే ఏ ఆపద ముంచుకొస్తుందో.. ఏ ప్రళయం మీద పడుతుందో…

Read More

దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు.? చూస్తే ఏమవుతుంది?

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా దసరా జరుపుకుంటారు. అయితే విజయ దశమి రోజున అమ్మ వారికి దర్శనం, శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను కూడా చూడడం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజు సాయంత్రం జమ్మీ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత పాల పిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం ప్రజలు ఊరి చివరకు వెళ్లి పొలాల మధ్య పాలపిట్టను చూస్తుంటారు. టెక్నాలజీ ఎంత మారుతున్నా…

Read More