కాంగ్రెస్ పార్టీలో చేరిన పిఎసిఎస్ వైస్ చైర్మన్
# ఎమ్మెల్యే దొంతి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ నుండి చేరికలు నర్సంపేట,నేటిధాత్రి : దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ గుడిపల్లి ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి ,దుగ్గొండి…