NETIDHATHRI

బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా పూరెళ్ళ శ్రీకాంత్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన పూరెళ్ళ శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా వెలిచాల గ్రామానికి చెందిన కాడే నర్సింగం, కార్యదర్శిగా దేశరాజుపల్లి గ్రామానికి చెందిన వెల్ముల రమేష్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మండల అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్…

Read More

ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు.

ఎస్సై ప్రమోద్ కుమార్. శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధి గల పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభ మయ్యాయి .విద్యార్థుల కోలాహంగ పరీక్షలు రాసేందుకు వారికి నిర్దేశించిన పాఠశాల వద్దకు తల్లిదండ్రులు అర్థగంట ముందే తీసుకువచ్చి తగు సూచనలు సలహాలు ఇచ్చి పరీక్షలకు సాగనంపారు పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు అనుమతించలేదు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా విద్యుత్ ,త్రాగునీరు, మెడికల్…

Read More

48వ రోజుకు చేరుకున్న పవర్ ప్లాంట్ కార్మికుల రిలే నిరాహార దీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ముందు కార్మికుల హక్కుల సాధన కోసం, భారతీయ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్) ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. అందులో భాగంగానే నేటితో 48 వ రోజుకు చేరిన నిరాహార దీక్ష, స్పందించని యాజమాన్యం, పట్టించుకోని ప్రభుత్వం, అదేవిధంగా కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్  మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 16నెలలు కావస్తున్న, కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా…

Read More

లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్

జగిత్యాల నేటిదాత్రి ఈ నెల 20 తేదీ నుండి ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబందించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం రోజున మండల నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా నంది చౌరస్తా నుండి దేవాలయం వరకు గల దారిని మరియు పార్కింగ్ స్థలం,త్రాగు నీటి సదుపాయం,గోదావరి వద్ద భక్తుల స్నానాలకు సంబందించిన ఏర్పాట్లను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ. ధర్మపురి బ్రహ్మోత్సవాలకు…

Read More

చలివేంద్రం ప్రారంభం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈసందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి దాసరి రవి శాస్త్రి మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా బస్టాప్ వద్దకు వచ్చే ప్రయాణికులు, రోడ్డు వెంట వెళ్లే వివిధ గ్రామాల ప్రజల దాహం తీర్చుకునేందుకై చలివేంద్రం ప్రారంభించామని తెలిపారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దాసరి కనుకయ్య,…

Read More

హాల్‌టికెట్‌ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం.

>.సమర్థవంతంగా 10వ తరగతి పరీక్షలు. >..విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు >..విద్యార్థులారా ఆల్ ది బెస్ట్. >..బిజెపి మహిళా అధ్యక్షురాలు డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటిధాత్రి మహబూబ్ నగర్ జిల్లాలో పదవ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు నేటి నుండి జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో అందరు విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలనీ బిజెపి మహిళా అధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. విద్యార్థుల మదిలో ఎలాంటి భయాందోళన లేకుండా తాము చదువుకున్న పాఠాలు గుర్తుతెచ్చుకొని ప్రశ్నలకు సరైన జవాబులు…

Read More

ప్రభుత్వ భూమి పై కన్నేస్తే “పొలం” వశం కావాల్సిందే…?

ప్రభుత్వం మారగానే “కండువా మార్చాడు”…. “కబ్జాలు” మొదలుపెట్టాడు..? తన అక్రమాలను “వివేకం”గా కప్పేశాడు?  విలువైన ప్రభుత్వ స్థలంపై కన్నేసి పార్టీ మారిన నాయకుడు రామకృష్ణాపూర్, మార్చి18, నేటిధాత్రి: ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా కావాల్సిందేనా ?….. ఆ భూమి కాస్త “పొలం”వశం కావాల్సిందే నా? అని క్యాతనపల్లి పుర ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.పుర ప్రజల అనుమానమే నిజమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనమే పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలోని సర్వే…

Read More

జయప్రద”కు ఈఎస్ఐ కేసులో ఊరట జైలు శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

“జయప్రద”కు ఈఎస్ఐ కేసులో ఊరట జైలు శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు “నేటిధాత్రి” హైదరాబాద్:తన సినిమా థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ చెల్లించని కేసులో *సీనియర్‌ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది.* జస్టిస్‌ అభయ్‌ ఓకా, ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్‌ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని…

Read More

అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీ పట్టివేత

మాలహర్ రావు, నేటిధాత్రి : మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్నటువంటి రెండు ఇసుక లారీలను కొయ్యూరు పోలీసులు పట్టుకొని డ్రైవర్ మీద, వెహికల్ ఓనర్ మీద కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడంజరిగిందని అదేవిధంగా మల్లారం, తాడిచర్ల గ్రామాల రోడ్డుపై పోసినటువంటి నాలుగు ఇసుక కుప్పలను ఎమ్మార్వోకు అప్పగించడం జరిగింది. ఏటువంటి బిల్లులు లేకుండా దొంగ ఇసుక తరలిస్తే ఎలాంటి వ్యక్తులైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు…

Read More

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేయాలని స్పీకర్ ని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్  పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కేసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిశాం ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేయాలని కోరాం ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడు అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని చెప్పాడు ఇప్పుడు కాంగ్రెస్ లో…

Read More

పోషణ పక్షంలో చిల్వకోడూరు గ్రామంలో 1000 రోజుల ప్రాముఖ్యత

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండలం చిల్వా కోడూరు గ్రామంలో పోషణ పక్షం కార్యక్రమాలు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మొదటివెయ్యి రోజుల ప్రాముఖ్యత వెయ్యి రోజులు అంటే గర్భిణీ దశ 270రోజులు ఒక సంవత్సరము బాబు 365 రోజులు రెండు సంవత్సరాల బాబు 365 రోజులు మొత్తం1000 రోజులు గూర్చి తల్లులకు అవగాహన కలిగించనైనది పోషణ పంచ సూత్రాలు హ్యాండ్ వాష్ శానిటేషన్ డయేరియా రక్తహీనత వెయ్యి రోజులు యోగ యొక్క…

Read More

వైద్యం వికటించి బాలుడి మృతి

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోనీ ఇందిరా హాస్పిటలో సంఘటన నేటిధాత్రి. హుజూర్ నగర్. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయి కృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి తీసుకొని రాగా బాలునికి చికిత్స చేశారని,వైద్యం వికటించి బాలుడు ఇవాళ ఉదయం చనిపోయాడని తల్లిదండ్రులు తెలిపారు.

Read More

తీగలపల్లి గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరం.

ఎన్టీఆర్ ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కల శాల జాతియ సేవాపథకం వాలంటీర్లు నవాబుపేట మండలంలోని తీగలపల్లి గ్రామం లో ఏడు రోజుల ప్రత్యేక సిబిరం లో భాగం గా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శనివారం రోజు గ్రామం లోని క్రీడ ప్రాంగణం సుభ్రం చేసారు.ముళ్ల కంపాలు,ఎం డు మొక్కలు చెట్టాను తొలగించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్…

Read More

బ్రాహ్మణపల్లి లో శ్రీ నాగులమ్మ మహా జాతర

– మార్చి 19 నుండి 23 వరకు – యూత్ అధ్యక్షులు బాడిషా ఆదినారాయణ మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని శ్రీ నాగులమ్మ దేవత మహా జాతర ఈనెల 19 నుండి 23 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని బ్రాహ్మణపల్లి యూత్ అధ్యక్షుడు బాడిషా ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు బ్రాహ్మణపల్లి గ్రామంలో వెలసి స్థిరపరచుకున్న మహాతల్లి అయినా శ్రీ ఆదిశక్తి అయినా శ్రీ నాగులమ్మ తల్లిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు…

Read More

మల్లక్కపేట గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన

పెద్ద చెరువు మరమ్మత్తులకు 16,60,000లు మంజూరు మంచినీటి సరఫరా పనులు ప్రారంభించిన కట్కూరి దేవేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ సర్పంచ్ రఘునారాయణ,పంచాయతీ కార్యదర్శి శైలజ పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో మంచినీటి సరఫరా నీటి ఎద్దడి నివారణకు సత్వరం మైనర్ రిపేర్లు చేయడానికి ఎమ్మెల్యే నిధుల నుండి ఆర్డబ్ల్యూఎస్ స్కీం కింద రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది.పనులను శనివారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి…

Read More

చేతిరాత శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ ఎం పి యు పి ఎస్ పాఠశాలలో గత 15 రోజులుగా శిక్షణ తరగతులు నిర్వహించారని శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్థానిక సర్పంచ్ కొయ్యడ ఎల్లవ్వ నాంపల్లి ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె జనార్ధన్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి చేతిరాతతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అలాగే ప్రముఖ చేతిరాత నిపుణులు కంబోజుశ్రీనివాస్ మాట్లాడుతూ చేతిరాత శిక్షణ తరగతులతో విద్యార్థులకు మంచి నైపుణ్యం చూపించారని…

Read More

కాలువలో చెత్తాచెదారం లేకుండా చేయాలి

కాలువలను శుభ్రం చేయాలి ముసీకె.అశోక్ రైతు శాయంపేట మండలం. రైతులు యాసంగిలో ఎస్సారెస్పీ నీరు ఈసారి ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది కానీ కాలువలు సరిగ్గా లేవు కాలువలో మట్టి పిచ్చి మొక్కలు పెరిగి, కొన్ని చెట్లను కొట్టి కాలువలో పడేయడం జరిగింది కాలువలు పరిస్థితి బాగాలేదు. ఎస్సా ఎస్పి కాలువల్లో చెత్తా చెదారం తో పాటు కాలువలో మట్టిపూ డిక పైరుకుపోయింది. కాలువలను శుభ్రం చేయించాలి దెబ్బతిన్న పలుచోట్ల మరమ్మతులు చేయించాలి.

Read More

కాలువల నిండా నిర్లక్ష్యమే!

పట్టించుకోని అధికారులు. శాయంపేట నేటి ధాత్రి: రైతులకు ఎస్సారెస్పీ కాలువల ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు ఎస్సారెస్పీ కాలువ అనేక మండలాల గుండా ప్రయాణించి పంటలకు నీరు అందుతుంది. మండలంలో రైతులు వానకాలం యాసంగిలో కాలువలద్వారా వచ్చే నీటితో చెరువులు నింపి సాగునీరు అందిస్తున్నారు కానీ మండల పరిధిలోని ఎస్సారెస్పీ 31 కాలువలు మరమ్మత్తులకు గురికాకపోగా పిచ్చిమొక్కలు పెరగడంలో సాగునీరు సాఫీగా పారడం లేదు.ఎస్సార్ ఎస్పీ కాలంలో దాదాపుగా 20 కిలోమీటర్ల మీద విస్తరించి ఉంది నిర్వహణ…

Read More

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తంగళ్ళపల్లి గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షులు ఎడమల బాల్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు స్వీట్ల పంపిణీ చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సంఘం ఏర్పాటుకు…

Read More

ఆత్మీయ సోదరుడు వద్దిరాజు”కు శుభాకాంక్షలు తెలిపిన “పరిటాల సుబ్బారావు”, “కారం రవీందర్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను టీఎన్జీవో మాజీ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ మాజీ అధ్యక్షులు పరిటాల సుబ్బారావులు కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎంపీ రవిచంద్ర రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత రవీందర్ రెడ్డి, సుబ్బారావులు హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు ఎంపీ వద్దిరాజును శాలువాతో సత్కరించారు.

Read More
error: Content is protected !!