NETIDHATHRI

విద్యార్థులే ఉపాధ్యా యులైన వేళ

శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన శ్రీవేద పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలను బోధించారు. దీనివలన విద్యార్థులకు ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని వివరించే అవకాశం ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు విజయ్ అన్నారు. జిల్లా విద్యాధికారిగా ఐలి సాయి అమృత్, మండల విద్యాధికారులుగా కొండ అక్షయ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడుగా చందా హర్షిత్ కుమార్ ,పిఈటిగా కోకిల రిషితేజ్,…

Read More

పేద విద్యార్థికి సహాయం అందించిన అక్షిత ఫౌండేషన్

హైదరాబాద్, నేటి ధాత్రి: మంగళవారం రోజున హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ అనే విద్యార్థి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి రావడంతో అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగిందని, ఇకముందు కూడా మాకు తోచినంత సహాయం చేయడానికి ఎప్పుడు కూడా అక్షిత ఫౌండేషన్…

Read More

10 మంది పేకాటరాయుళ్ల అరెస్టు 14.48 ల‌క్ష‌ల రూపాయలు స్వాధీనం

చెన్నూర్, నేటి ధాత్రి: చెన్నూరు పరిసర ప్రాంతంలో పేకాట ఆడుతున్న వ్య‌క్తుల‌పై దాడి చేసిన పోలీసులు ప‌ది మందిని అరెస్టు చేయ‌గా 14.48 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. టాస్క్ ఫోర్స్ సీఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో పేకాట స్థావ‌రంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ప‌ది మంది వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి…

Read More

మొగుళ్ళపల్లి ఎస్ఐ బి అశోక్ కు ఆత్మీయ సన్మానం

-శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొండా యువసేన జిల్లా అధ్యక్షుడు గజవెల్లి అర్జున్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఇటీవలే మొగుళ్ళపల్లి నూతన ఎస్ఐగా బాధ్యతలను స్వీకరించిన బి అశోక్ ను తన చాంబర్ లో కొండా యువసేన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గజవెల్లి అర్జున్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి..శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో క్రైమ్ రేట్ పెరగకుండా ఉండేందుకు ప్రజల సహకారంతోపాటు..కొండా యువసేన నాయకుల సహకారం తమకు ఉంటుందని…

Read More

నేటి నుండి బండపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు.

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేటినుండి మార్చి 25 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని ముగింపు రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు శ్రీకాంత్ చారి తెలిపారు, మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి…

Read More

రాజకీయంగా అనగదొక్కేందుకే..అవాస్తవ ప్రచారాలు.

జెడ్పిటిసి గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చైన్ పాక గ్రామంలో బుధవారం రోజున డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సమక్షంలో జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ రాజకీయాల లబ్ధి కోసం, నిజనిరూపణ లేని అవాస్తవాలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైన్ పాక గ్రామంలో నిరుపేదలైన 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో…

Read More

కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ విద్యార్థినులతో ముచ్చటిస్తూ పాఠశాలలోని మంచినీటి సౌకర్యం గురించి భోజనాల సౌకర్యం గురించి మరుగుదొడ్ల సౌకర్యం గురించి మిగతా అన్ని సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థినులు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి,స్టడీ అవర్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి, పదో తరగతి పరీక్షలు…

Read More

తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

– బిఅరెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆదేశం – వడగళ్ల బీభత్సంపై ఢిల్లీ నుండి టెలీ కాన్ఫరెన్స్ – యుద్ధప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు – అకాల వర్షానికి నష్టపోయిన పంటకు ఎకరానికి 10 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి – రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు… – రాళ్ళ వర్షం కు జరిగిన నష్టం ఫై తక్షణమే ప్రభుత్వం…

Read More

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరిక పై మండిపడ్డ పిఓడబ్ల్యు నాయకులు

చెన్నూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం రోజున పిఓడబ్ల్యు నాయకులు చెన్నూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా నాయకులు మద్దేల భవాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరికను ఉద్దేశించి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టవద్దని ఆ బహుజనవాదం పేరుతో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా మీ పద్ధతులు,…

Read More

మండలంలో కాంగ్రెస్ నాయకుల ఇసుక అక్రమ దందా

మాలహర్ రావు, నేటిధాత్రి : తాడిచెర్ల మానేరులో దొంగలు పడ్డారు అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తల ఇసుక దందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఇసుక దందా ప్రారంభించిన కొందరు తాడిచెర్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని తాడిచెర్ల శివారు మానేరు నుండి గత రెండు నెలలుగా అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ఇసుక దందాలో ఒక వ్యక్తి విలేఖరి ముసుగులో…

Read More

మెడికల్ కాలేజీ సమస్యలపై విచారణ కమిటీని ఏర్పాటు

కొత్తగూడెం.జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి మెడికల్ కాలేజీలో విద్యార్థులు హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవని,హాస్టల్ ఫుడ్ నాణ్యత లేదని,త్రాగునీరు సక్రమంగా అందించడం లేదని, మెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని, అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్నారని, ప్రిన్సిపల్, అసిస్టెంట్లు క్రమశిక్షణ నెపంతో రాత్రులు హాస్టల్ క్యాంపస్ లోకి ప్రవేశించి, వీడియోలు రికార్డ్ చేస్తూ బెదిరిస్తూ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా…

Read More

వివాహ ప్రధాన వేడుకల్లో హాజరైన మాజీ ఎమ్మెల్యే రేగా

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరపరామయ్య-అంజలి దంపతుల ఏకైక పుత్రిక కావేరి వివాహ ప్రధాన వేడుకకు హాజరై కాబోయే నూతన వధువుని ఆశీర్వదించి చీరాను కానుకగా అందజేసిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బి ఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతరావు, ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య…

Read More

ఎస్సీ సెల్ మండల అధ్యక్షునిగా వేల్పుల దేవస్వామి నియామకం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన వేల్పుల దేవస్వామి ని చందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా నియమిస్తూ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు మంగళవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా దేవ స్వామి మాట్లాడుతూ నాపైన ఎంతో నమ్మకం నుంచి నాకు ఎస్సీ సెల్ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జడ్పిటిసి నాగం కుమార్ మండల అధ్యక్షులు చింతపoటి రామస్వామి మరియు కాంగ్రెస్…

Read More

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వై సు చైర్మన్ వాకిటి శ్రీధర్ తమ పదవులకు రాజీనామా చేశారని మీడియా ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు సీనియర్ కౌన్సిలర్లలో కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి రాజనామా చేశారని ఆయన తెలిపారు మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లకు అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టిలో…

Read More

రామవరం కమ్యూనిటీ హాల్ నందు ఓపెన్ స్టేజ్ మరియు షెడ్డు,మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి.

సింగరేణి వైస్ ప్రెసిడెంట్ రజాక్! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం ఏరియాలోని జి.ఎం ఆఫీస్ నందు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజును ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, వారి ఆఫీస్ నందు కలిసి రజాక్ జి.ఎం తో మాట్లాడుతూ రామవరం లోని  కమ్యూనిటీ హాల్ నందు ఓపెన్ స్టేజ్ మరియు షెడ్డు, టైల్స్, డైనింగ్ హాల్ నుఎత్తు లేపడం, టైల్స్,డైనింగ్ హాల్ చుట్టూ మెష్, కుకింగ్ హాల్…

Read More

దివ్యాంగులకు చేయూత నివ్వండి… జిల్లా విద్యాధికారి

ఈరోజు అనగా తేది: 19-03 -2024 , కేంద్ర ప్రభుత్వ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్.జాతీయ మెధో వైకల్య దివ్యాంగుల సాధికారిత సంస్థ, సికింద్రాబాద్ మరియు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో అంగన్వాడి టీచర్స్ , ఆశ వర్కర్స్ , సమ్మిలిత విద్యా ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ, గ్రామ స్థాయి…

Read More

నూతన రజక కమిటీ ఎన్నిక

అధ్యక్షులు గా సారంగపాని పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో మంగళవారం రోజున మండల రజకసంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.నూతన రజాకాసంఘం అధ్యక్షులు గా మామిళ్ల పల్లి సారాంగపాని ని ఎన్నుకోవడం జరిగింది.ఉపాధ్యక్షులు గా పోచనపల్లి లక్ష్మణ్,నేరెళ్ల రవి ప్రధానకార్యదర్శి గా మాధాసి రామమూర్తి,సహాయకార్యదర్శిలుగా ఎం.బుచ్చిబాబు,పి.సాంబయ్య, నర్సింహారాములు,సమ్మయ్య, కోశాధికారి మిడిదొడ్డి గణేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Read More

హైదరాబాద్‌ లో ఇల్లు కొంటున్నారా? ఎపిసోడ్‌ 3

https://epaper.netidhatri.com/view/213/netidhathri-e-paper-20th-march-2024/2 బంజారా హిల్స్‌ రోడ్‌. నెం. 14? ఏం జరిగింది!? బుల్డోజర్లు వస్తున్నాయి చూడు? భాగ్యనగర్‌ స్టూడియో స్థలంలో బాగోతం. రాఘవేంద్ర కన్స్రక్షన్‌ కబ్జా కహానీ! బిల్డర్లతో అధికారుల మిలాఖత్‌. నాయకులతో సంచుల దండలు. నాయకులకు, అధికారులకు లక్షలకు లక్షలు, కొంతమందికి కోట్లు? నిబంధనలకు తూట్లు…వెలసిన అప్పార్టుమెంట్లు! 20 ఫీట్ల నాలా 4 ఫీట్లకు కుదింపు? స్టూడియో వెనకాల వున్న ప్రభుత్వ భూమి స్వాహా? అధికారులను ప్రశ్నిస్తే అప్పుడు మేం లేమంటున్నారు? ప్రభుత్వం ఆదేశిస్తే కూల్చేస్తామంటున్నారు? నాయకులు…

Read More

మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ రాజనామా

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తన పదవికి రాజనామా చేశారు రాజనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ ఎల్ఐసి కృష్ణ పాకనాటి కృష్ణ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ బి ఆర్ ఏ స్ నాయకులు గంధం పరంజ్యోతి పెండెం కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Read More

నెక్కొండ ఎంపీడీవో గా ప్రవీణ్ కుమార్

#నెక్కొండ,నేటిధాత్రి: నెక్కొండ ఎంపీడీవో గా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు .ప్రస్తుతం నెక్కొండలో పనిచేస్తున్న ఎంపీడీవో శ్రీనివాసరావు ఖమ్మం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా వెళ్లారు. బదిలీపై నెక్కొండకు ఎంపీడీవో గా వచ్చిన ప్రవీణ్ కుమార్ నర్సంపేట మండల పరిషత్ కార్యాలయం సూపర్డెంట్ గా పనిచేస్తు నెక్కొండ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు.

Read More
error: Content is protected !!