NETIDHATHRI

మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినోత్సవం.

కూకట్పల్లి మార్చి19 నేటి ధాత్రి ఇన్చార్జి ఈరోజు శామీర్ పేట లో మల్కాజిగి రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వారి రి నివాసంలో కూక ట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటె స్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమకు మార్ఈటెల రాజేందర్ వారిని మ ర్యాద పూర్వకంగా కలసి శాలువా లో సత్కరించి,పుష్పగుచ్చం ఇచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేశారు.పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసిన వారిలో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయ…

Read More

నిత్య అన్నదానం అభినందనీయం

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పురాతన మహా లింగేశ్వరస్వామి ఆలయం (బొమ్మల గుడి)లో గత సంవత్సరకాలంగా అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య అన్నదానం నిర్వహించడం అభినందనీయమని మండల పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన మోటం జోసెఫ్ రాజేశ్వరి కొడుకు మోటం సంతోష్ జ్ఞాపకార్థం జమ్మికుంట విశ్వేశ్వరస్వామి ఆలయంలో అన్నదానం చేస్తున్న సందర్భంగా అన్నారు. నిస్వార్థంగా ఆలయ సన్నిధిలో రోజుకు 100 నుండి 150 మంది పేదలు, అనాథలకు నిత్యం ఒక…

Read More

జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బియ్యాల తిరుపతి

లక్షటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బియ్యాల తిరుపతిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన పీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా బియ్యాల తిరుపతి మాట్లాడుతూ నా పైన నమ్మకముంచి నన్ను అధికార ప్రతినిధిగా నియమించినందుకు పిసిసి అధ్యక్షులు సురేఖ కొక్కిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ పింగిలి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల…

Read More

సింగరేణి సిఎండిని కలిసిన పక్కిరగడ్డ, అకూదారివాడ రైతులు.

నష్టపరిహారాన్ని అందియాలని సింగరేణి సీఎం డి కి వినతి పత్రం ఇచ్చిన రైతులు భూపాలపల్లి నేటిధాత్రి హైదరాబాద్లోని సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయంలో సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ ని కలసిన భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పక్కిరిగడ్డ ఆకుదారువాడ రైతులు నష్టపరిహారం ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన రైతులు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ OC-2 బ్లాస్టింగ్,దుమ్ము, దూలీలతో ఇండ్లు పగుళ్లు, అనేక మంది వ్యాధుల బారిన పడి చనిపోతున్నారని తెలిపినారు అలాగే నష్టపరిహారాన్ని వెంటనే…

Read More

వరంగల్ బల్దియా అధికారుల వింత పోకడ?

రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న నోటీసులు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధితులు నేటిధాత్రి, వరంగల్ వరంగల్ నగర పాలక సంస్థ పరిధి, 12వ డివిజన్ వివేకానంద కాలనీలో, 2022వ సంవత్సరంన ఇంటి నిర్మాణం కోసం బల్దియా నుండి అనుమతి పొందిన కత్తెరశాల భరత్ అనే వ్యక్తి ఇంటిని బల్దియా అధికారులు కూలుస్తం అంటూ నోటీసులు ఇవ్వటం సమంజసం కాదని బాధితుడు తండ్రి కుమార్ ప్రెస్స్ మీట్ నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది బల్దియా…

Read More

గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరైన వనపర్తి అనూప్ చక్రవర్తి

వనపర్తి నేటిదాత్రి: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ సి పి రాధాకృష్ణ హైదరాబాద్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు . వనపర్తి పట్టణానికి చెందిన న్యాయవాది అయిత కృష్ణ మోహన్ కుమారుడు టీటీడీ బోర్డు లోకల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ అనుప్ చక్రవర్తికి రాజ్ భవన్ నుండి ఆహ్వానం అందింది ఈ మేరకు ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు పూలే బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు

Read More

స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శించుకున్న వయోవృద్ధులు

తంగళ్ళపల్లి నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రభుత్వ వయోవృద్ధులు ఆశ్రమం వృద్ధులు సహాయ వెల్ పర్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆశ్రమంవృద్ధులను మరియు ఎల్లారెడ్డిపేట కేర్ సెంటర్ మరియు వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులను గౌరవ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం గారి సహకారంతో కొండగట్టు లోని ఆంజనేయస్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అందరితో కలిసి వన భోజనాలు చేసినారు ఈ…

Read More

అంగన్వాడ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని జూకల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేసిన పోషణ పక్వాడా కార్యక్రమానికి జడ్పీ సీఈవో విజయలక్ష్మి , డి డబ్ల్యు ఓ నాగేశ్వరరావు ఎంపీడీవో రామయ్య గారు, ఎమ్మార్వో ఖాజా మొహద్దీన్ హాజరైనారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ పోషణ పక్వాడా ఉద్దేశం తెలిపినారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఈఓ మాట్లాడుతూ మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత వెయ్యి రోజులు అంటే గర్భిణీ దశ…

Read More

జిల్లాలో జరుగుతున్న సమీక్ష సమావేశాలను విజయవంతం చేయాలి.

ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య. చిట్యాల, నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలో, గ్రామాల్లో నెలకొన్న దళిత బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకునేందుకు మరియు అంబేద్కర్ యువజన సంఘాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ నెల 3,9,10 ,17…

Read More

ఎస్సార్ యూనివర్సిటీ విద్యార్థినిలు రైతులకు పంటలపై అవగాహన సదస్సు

నడికూడ,నేటి ధాత్రి: మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయం యందు రైతులకు పంటల పై పీచికారి ఎలా చేయాలో ఎస్సార్ యూనివర్సిటీ అగ్రికల్చర్ విద్యార్థినిలు అవగాహన కల్పిస్తూ,మాట్లాడుతూ మందు ద్రావణం తయారు చేయడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి స్పేయర్ లోని ఫిల్టర్లను,నాజీలను, పైపులను తరచుగా శుభ్రపరుచుకోవాలని గ్రామీణ ప్రాంతంలో నిరక్ష్యరాశ్యులైన రైతాంగం,రైతు కూలీలకు పంటలకు పురుగు మందుల పిచికారీ సమయంలో సరైన అవగాహన లేకపోవటంతో జాగ్రత్తలపై ఏమాత్రం శ్రద్ధపెట్టటంలేదు.పురుగు మందుల పిచికారీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు…

Read More

వాట్సప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు

హసన్ పర్తి/ నేటి ధాత్రీ హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం హసన్ పర్తి సి ఐ జె. సురేశ్ ఒక సందర్భం లో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల నియమావలీ అమలులో ఉన్నందున ప్రజలందరూ ముఖ్యంగా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఇతరులకు రెచ్చగొట్టే విధంగా ఇబ్బంది పడే విధంగా తప్పుడు పోస్టులు పెడితే పెట్టిన వారిపై మరియు గ్రూప్ అడ్మిన్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కావున ప్రజలందరూ వాట్సప్ గ్రూపులో…

Read More

* నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ లో ఏలేటి రమాదేవి-రాజిరెడ్డి దంపతుల కుమార్తె రమ్యారెడ్డి-మధుకర్ రెడ్డి దంపతుల వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నూతన వధూవరులకు అక్షింతలు వేసి..ఆశీర్వదించారు. కలకాలం నిండు నూరేళ్లు..సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, పిల్లాపాపలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బల్గూరి తిరుపతిరావు, బీఆర్ఎస్…

Read More

వరంగల్ ఎంపీ టికెట్ దొమ్మటి సాంబయ్య కే కేటాయించాలి

పరకాల కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు ఒంటేరు రాజమౌళి పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకుడు దొమ్మటి సాంబయ్యకే టికెట్ కేటాయిం చాలని అడ్వాకేట్ జాక్ చైర్మన్ ఒంటేరు రాజమౌళి అన్నారు.ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గెలుపుకోసం తాను కదులుతూ కదిలిస్తూ జనం కోసం తపించే తత్వం దొమ్మటి సాంబయ్య దని అన్నారు.పోలీస్ ఉన్నతాధికారిగా పని చేసిన ఆయన జనానికి సేవ చేయాలనే సదుద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారని గెలుపు…

Read More

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవం

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఈనెల 19 నుండి 27 వరకు సుమారు వారం రోజులు పాటు జరిగే ఈ జాతరకు 5లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశామని ఆలయ ఈవో బిల్లా కంటి శ్రీనివాస్ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ముల్కనూరి బిక్షపతి తెలిపారు కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి…

Read More

అరెస్ట్ అక్రమం అంటున్న ఎమ్మెల్సీ కవిత..

# ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్.. హైదరాబాద్,నేటిధాత్రి : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‎ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఎల్లుండి విచారణకు ఆదేశించింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. ఈడీని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన…

Read More

హామీల అమలుకు ప్రజా పోరాటాలే పరిష్కారం

# పేదల కాలనీల అభివృద్ధికీ ప్రత్యేక నిధులు కేటాయించాలి. # ఎంసిపిఐ(యు) నగర కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి : ఎన్నికల హామీలను విస్మరిస్తున్న పాలక పార్టీల మెడలు వంచి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలే ఏకైక ప్రత్యామ్నాయమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.బుదవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ నగర కమిటీ సమావేశం నలివెల రవి అధ్యక్షతన అండర్ బ్రిడ్జి…

Read More

గుంటూరు పల్లి గ్రామ సమస్యల సాధనకు కట్టుబడి ఉన్నాం..

హుజురాబాద్ కాంగ్రెస్స్ ఇంచార్జి ప్రణవ్… నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని దేశరాజు పల్లి పరిధిలోగల గుంటూరుపల్లి,పిట్టలపల్లి పల్లెల మౌలిక సమస్యల సాధనకు తాము కట్టుబడి ఉన్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. బుధవారం గుంటూరు పల్లి గ్రామంలో గ్రామదేవతల ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు.గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి భూలక్ష్మి,మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.విగ్రహాల కొనుగోలు నిమిత్తం రూ.ఇరవై ఐదు వేల విరాళం అందచేశారు.గ్రామాల్లో ప్రధాన సమస్యలు తారు రోడ్డు,…

Read More

మిట్టపల్లి గ్రామంలో అంగన్వాడి అవగాహన సదస్సు

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్షం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ జి.సౌజన్య మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు పోషణతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ప్రతి రోజు ఆహారంలో పాలు,పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు,గుడ్లు, మాంసకృత్తుల తో పాటు చిరుధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలని, ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే…

Read More

గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

అంగన్వాడీ సూపర్వైజర్ రజిత మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత అన్నారు. బుధవారం మండలంలోని రంగాపురం గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ల అధ్యక్షతన పోషణ పక్వాడ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి అంగన్వాడీ సూపర్వైజర్ రజిత గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలనుద్దేశించి మాట్లాడారు. గడుస్తున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయని, సంపూర్ణ…

Read More

క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది!!!

క్రికెట్ టోర్నీని,టాస్ వేసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గం ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే క్రికెట్ టోర్నీని బుధవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టాస్ వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీలో పాల్గొనే ప్రతి…

Read More
error: Content is protected !!